AP P4 Survey Form Link : Get Participation Certificate in Minutes AP P4 Survey Form Link : Get Participation Certificate in Minutes

AP P4 Survey Form Link : Get Participation Certificate in Minutes


AP P4 Survey Form Link – Swarna Andhra Online Survey Guide with Step-by-Step Instructions

AP P4 Survey Form Link: Swarna Andhra Online Survey Form Link 

AP P4 Policy Survey లో మీ సలహాలు కోసం Swarna Andhra Portal లో P4 Policy Form ఆప్షన్ ఇవ్వడం జరిగింది. AP Zero Poverty P4 Policy Participation Certificate కూడా పొందవచ్చు . AP ప్రజల నుండి వారి సమ్మతిపై AP P4 Policy కొరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా AP P4 Survey 2025 ను తీసుకుంది . 

What is P4 Policy ?


P4 అంటే Public, Private, People Participation అని అర్థము తెలుగులో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలు  రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ 20% కుటుంబాలకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి, మరియు ప్రగతి వైపు నడిపించేందుకు మొదలు పెట్టారు . 


ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. 


AP P4 Policy అనే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఓ సమన్వయకర్తగా వ్యవహరించి, సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక స్వయం -నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించాలి అని చూస్తుంది . 


ఈ  AP P4 Policy ద్వారా ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, భాగస్వామ్యాలను బలోపేతం జరుగును . మీ అభిప్రాయం ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది."vision of Swarna Andhra 2047" దార్శనికతను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన, ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని సృష్టించగలమని విశ్వసిద్దాము అని ప్రభుత్వం భావిస్తుంది . 


AP P4 Policy Start Date 

AP లో P4 Policy ను తేదీ 30 మర్చి 2025 అనగా ఉగాది నుండి కొత్త పేరుతో ప్రభుత్వం ప్రారంభించనుంది .

How to Give Your Suggestions for AP P4 Policy 

AP P4 Policy లో మీ సలహాలు మరియు సూచనలు ఇచ్చేందుకుగాను అవసరమయ్యే విషయాలు మరియు సలహాలు సూచనలు ఇచ్చేందుకు అడిగే ప్రశ్నలు, మీ ఆలోచనలకు తగినటువంటి సమాధానాలలో మీరు ఎంచుకోవలసిన సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది.

ఇవ్వవలసిన వివరాలు 

  • ప్రాంతం 
  • జిల్లా 
  • మండలం 
  • గ్రామపంచాయతీ 
  • పేరు 
  • వయసు 
  • లింగము 
  • వృత్తి 
  • మొబైల్ నెంబర్


AP P4 Policy Suggestions Quationaries 


1. మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో పేదరికానికి ప్రధాన కారణం ఏమిటి? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి
  • నాణ్యమైన విద్య అందుబాబులో లేకపోవడం
  • నిరుద్యోగం లేదా తక్కువ వేతనాలు పొందడం
  • తగినంత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవడం
  • అరకొర ప్రభుత్వ సంక్షేము పథకాలు
  • స్వయం ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవటం
  • వనరుల పంపిణీలో అసమానత

2. ఆంధ్రప్రదేశ్ పేదరిక రహిత లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారు? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోండి.
  • నిధుల కొరత
  • కార్యక్రమ అమలులో అసమర్థత
  • సమాజంలో మార్పులకు అడ్డంకి
  • భాగస్వామ్యుల మధ్య తగినంత సహకారం లేకపోవడం

3. మీ కుటుంబ మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆకాంక్షలు ఏమిటి? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి.
  • పిల్లలకు ఉన్నతమైన విద్య అందించడం
  • ఆధునిక, మెరుగైన ఆరోగ్య సేవలు పొందడం
  • స్థిరమైన, అధిక వేతన ఉద్యోగ అవకాశాలు పొందడం
  • వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం
  • శాశ్వత నివాసం కలిగి ఉండడం
  • వృత్తి అవకాశాలను మెరుగుపరచడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం

4. మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైన ఉపాది అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోండి.
  • పారిశ్రామిక ఉద్యోగాలు
  • వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి
  • స్వయం ఉపాధి ద్వారా వ్యాపారవేత్తలు
  • కాల్ సెంటర్లు/ఐటీ వంటి సేవలు
  • కొత్త సాంకేతికతలలో నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు (ఉదాహరణకు, ఐటీ, రోబోటిక్స్)
  • ఇతరాలు (దయచేసి ఇక్కడ ప్రత్యకించి సూచించండి) 


5. ధనవంతులు (HNEs), NRIలు ఆంధ్రప్రదేశు ఎలా సహకరించగలరు? 

దయచేసి ఈ క్రింది ఆస్టన్లలో గరిష్ఠంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి.
  • గైడెన్స్ ద్వారా స్వయం ఉపాధికి సహాయపడడం
  • చిన్న వ్యాపారాలకు రుణాలు అందించడం
  • గ్రామాలను మార్కెట్లతో అనుసంధానించటం
  • సమాజ అభివృద్ధి కోసం గ్రామాలను దత్తత తీసుకోవడం
  • సమాజ అభివృద్ధి కోసం కుటుంబాలను దత్తత తీసుకోవడం
  • విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు
  • ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు
  • శిక్షణ పొందుతున్న యువత/విద్యార్థికి


6. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి.
  • ఆర్థిక సహాయం, సబ్సిడీలు ఇవ్వడం
  • నైపుణ్య శిక్షణ & ఉద్యోగ సృష్టి
  • చౌకైన గృహాలు, మెరుగైన ఆరోగ్య సేవలు
  • సాంకేతికతను అందుబాటులోకి తేవడం
  • మెరుగైన మౌలిక సదుపాయాలు (నీరు, రోడ్లు, విద్యుత్)
  • చిన్న వ్యాపారాలకు మద్దతు

7. మీ ప్రాంతంలో మీరు ఏ రకమైన కమ్యూనిటీ ప్రాజెక్టులను చూడాలను కుంటున్నారు? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో గరిష్టంగా రెండింటిని ఎంచుకోండి
  • మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
  • అందుబాటులో ఆరోగ్య శిబిరాలు
  • వ్యాపార, స్వయం ఉపాధి అవకాశాలు
  • మౌలిక సదుపాయాల మెరుగుదల (రోడ్లు, నీరు, విద్యుత్)


8. ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొనగలరు? 

దయచేసి ఈ క్రింది ఆప్షన్లలో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి
  • స్థానిక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు
  • ప్రస్తుత పరిణామాలపై అభిప్రాయాలు, సూచనల కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్ సృష్టించడం
  • గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అభిప్రాయాలు సమావేశాలను నిర్వహించడం
  • అభిప్రాయాలను సేకరించడానికి, పురోగతిని అంచనా వేయడానికి సర్వేలను నిర్వహించడం

9. దయచేసి ప్రైవేట్ వర్గానికి (టాప్ 10% మందికి) తగిన పేరును సూచించండి. 

ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల నుండి గరిష్టంగా ఐదింటిని ఎంచుకోండి
  • ధర్మ సేతు
  • మార్గదర్శకుడు
  • విజయదీపం
  • సౌభాగ్యదాత
  • సహకారశ్రీ
  • సద్గతిప్రదాత
  • నవోద్భవ దూత
  • ఆశాజ్యోతి
  • సంపద మార్గం
  • ఉపకారబంధు
  • ఇతరాలు (దయచేసి ఇక్కడ ప్రత్యకించి సూచించండి)

10. దయచేసి ఆశావహుల వర్గానికి (దిగువ 20% మందికి) తగిన పేరును సూచించండి. 

ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల నుండి గరిష్టంగా ఐదింటిని ఎంచుకోండి.
  • స్వర్ణకుటుంబం
  • నవజీవన దీప్తి
  • ఆశాస్పద పరివారం
  • ఉన్నతిపథ కుటుంబం
  • ధన్యకుటుంబం
  • సంపదా వంశం
  • ప్రగతి వేదిక
  • సౌభాగ్య పథం
  • సదాశయం కుటుంబం
  • అభివృద్ధి దీపం
  • ఇతరాలు (దయచేసి ఇక్కడ ప్రత్యకించి సూచించండి)

11. దయచేసి P4 నినాదానికి తగిన పేరును సూచించండి. 

ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల నుండి గరిష్టంగా ఐదింటిని ఎంచుకోండి
  • సమృద్ధి బంధనం
  • సహకార వేదిక
  • సౌభాగ్య సంగమం
  • ధన్య సమాజం
  • ప్రగతి సంకల్పం
  • సంపదా సేతు
  • సౌభాగ్య బంధం
  • కుటుంబ ఉజ్వల బంధం
  • కుటుంబ ఉజ్వల బంధం
  • సహకార ప్రగతి
  • అభివృద్ధి సమన్వయం
  • ఇతరాలు (దయచేసి ఇక్కడ ప్రత్యకించి సూచించండి)

12. మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింత ఏం చేయగలమో? దయచేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి


పై ప్రశ్నలకు మీకు నచ్చిన సమాధానాన్ని ఇచ్చిన తర్వాత చివరగా Captcha Code ఎంటర్ చేసి Submit చేసినట్లయితే కింద చూపినట్టుగా మీకు సర్టిఫికెట్ అవుతుంది. భాషను మార్చుకోవాలి అంటే కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేసి మొదట ఎడమవైపు చివర ఉన్నటువంటి ఆప్షన్లో ద్వారా భాషను ఆంగ్లం నుండి తెలుగుకు తెలుగు నుండి ఆంగ్లం కు మార్చుకోవచ్చు.





AP P4 Survey Form Link 


What is AP P4 Policy in Telugu



View More

Post a Comment

2 Comments
  1. MY FATHER NAME IS MUNAGALA VENKATARATNAM. MY FATHER WERE COMPETED SUGESTIONS FOR AP P4 POLICY AND GENERATE CERTIFICATE ZERO POVERTY - P4. BUT, GIVE NOT PRINT CERTIFICATE. MISSING ON SCREEN. PLEASE YOU WILL GIVE THE CERTIFICATE. CELL NUMBER MANTIONED 7780739277. MY MAIL ID: MUNAGALA2VENUGOPAL@GMAIL.COM

    ReplyDelete