AP Ration Card eKYC Last Date is April 30 – Don’t Miss It! AP Ration Card eKYC Last Date is April 30 – Don’t Miss It!

AP Ration Card eKYC Last Date is April 30 – Don’t Miss It!

AP Ration Card EKYC Update – Complete Verification Before Deadline to Avoid Cancellation"


AP Ration Card Holders EKYC 

May 1st 2025 నుండి AP Ration Cards లో మీ పేరు ఉన్నా, అందరికి AP Ration Card eKYC అయ్యి ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు . AP వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే Ration Card పై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్ట్. 2025 May 1 నుండి AP Ration Card లో AP Ration Card eKYC  అవ్వని వారికి రేషన్ ఆగిపోనుంది . 

AP లో ప్రతి నెలా ప్రభుత్వం AP Ration Rice , ఇతర Ration Grocery పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. AP Ration Cards ఉన్నవారు ప్రతి నెల ఈ సరుకుల్ని తీసుకుంటున్నారు. అయితే AP Ration Cards ఉన్నవారిని అధికారులు అలర్ట్ చేశారు. ఓ ముఖ్యమైన అంశంపై సూచన చేశారు. Ration Cards ఉన్నవారిలో చాలామంది AP Ration Card eKYC చేసుకోలేదు.. వెంటనే AP Ration Card eKYC చేయించు కోవాలని.. లేకపోతే మే 1 నుంచి సరుకుల్ని పంపిణీ చేయరని అధికారులు తెలిపారు.

 
ప్రభుత్వం ద్వారా మీ AP Ration Dealers  రేషన్ డీలర్లకు AP Ration Card eKYC అవ్వని వివరాల లిస్టు రావడం జరుగుతుంది. రేషన్ డీలర్లు AP Ration Card eKYC  పై ప్రజలకు సమాచారాన్ని అందిస్తారు.  వయసు 5 నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు AP Ration Dealers ePOS  లాగిన్ లో ప్రజల వేలిముద్ర వేసి AP Ration Card eKYC పూర్తి చేసుకోవచ్చు . AP Ration Card eKYC last Date వచ్చి April 30, 2025 .

How to Check AP Ration Card eKYC Status Online ?

మీ మొబైల్ ఫోన్లో AP Ration Card లోని సభ్యుల AP Ration Card eKYC Status సొంతంగా ఆన్లైన్ లో చెక్ చేసుకునే ప్రాసెస్

AP Ration Card Holders eKYC Status Checking Process – Step-by-Step Online Verification Guide


Step 1 : కింద తెలిపిన అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి . 1st వచ్చిన వెబ్ సైట్ ఓపెన్ చెయ్యండి 
AP Ration Card eKYC Status Link
Step 2 : Dashboard పై క్లిక్ చేయండి .
తరువాత RATION CARD --> EPDS APPLICATION SEARCH అనే ఆప్షన్ను కింద చూపిన ఫోటో ఆధారంగా ఎంచుకోండి . 

Step 3 : Enter Application Id* దగ్గర మీ వద్ద AP Rice Card Number ఎంటర్ చేయండి . మీరు ఎంటర్ చేస్తున్న రైసు కార్డు తప్పనిసరిగా ప్రస్తుతం పని చేస్తూ ఉండాలి . పని చేయని / డిలీట్ అయిన/  సరెండర్ చేసిన రేషన్ కార్డు వివరాలు నమోదు ఉపయోగముండదు .


Step 4 : కింద చూపిన విధంగా eKYC Status వద్ద Success అని ఉంటే AP Ration Card లో ఆ వ్యక్తికి AP Ration Card eKYC పూర్తి అయింది అని అర్థము . Inactive అని ఉంటే AP Ration Card eKYC పూర్తి అవ్వలేదు అని అర్థము అటువంటివారు తప్పనిసరిగా వారి రేషన్ డీలర్ వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేసి వారి లాగిన్ లో AP Ration Card eKYC ని పూర్తి చేయాల్సి ఉంటుంది .  అప్పుడే రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందటానికి అవుతుంది . 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ఈ కేవైసీ అవసరం లేదు .

AP Ration Card eKYC Biometric Not Working ?


AP Ration Dealer వద్ద AP Ration Card లో ఉన్న సభ్యులు అంటే 5 సంవత్సరాలు దాటిన పిల్లలు మరియు 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్నటువంటి వారు AP Ration Card eKYC కొరకు బయోమెట్రిక్ వేస్తే అది తీసుకోకపోతే వారికి Biometric Update Pending / Aadhaar Inactive / Aadhaar Cancelled  అవకాశం ఉంది ఆధార్ రూల్స్ ప్రకారం పుట్టిన తర్వాత 5సంవత్సరాలకు మరియు 15 సంవత్సరాలకు పిల్లలు Mandatory Biometric Update చేసుకోవాలి.  పెద్దవారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని 10సంవత్సరాలు పూర్తయినచో Aadhaar Biometric Update చేసుకుంటే మంచిది కాబట్టి మీకు బయోమెట్రిక్ అప్డేట్ అవసరమో లేదో అని తెలుసుకునేందుకుగాను కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి 
Check Biometric Status Link
మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసినట్టయితే బయోమెట్రిక్ అప్డేట్ అవసరం అనుకుంటే Mandatory Biometric Update Pending అని చూపిస్తుంది .

బయోమెట్రిక్ అప్డేట్ అవసరం లేకపోతే మీ చేతులు బయోమెట్రిక్ సరిగా పనిచేస్తున్నట్టయితే ఎటువంటి MBU రాకుండా ఆధార్ కార్డు వివరాలు అనేవి చూపిస్తాయి.

How to do Aadhaar Biometric Update ?

5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి పిల్లవాడికి AP Ration Card eKYC  పూర్తి అయి ఉండాలి అంటే తప్పనిసరిగా AP Ration Dealer వద్ద బయోమెట్రిక్ పడాలి, బయోమెట్రిక్ అప్డేట్ అవ్వకుండా అంటే Aadhaar Biometric Update అప్డేట్ చేసుకోకుండా AP Ration Card eKYC కొరకు AP Ration Dealer వద్దకు వెళ్లి చేతులు ద్వారా బయోమెట్రిక్ వేసిన అక్కడ పని జరగదు . కాబట్టి అటువంటివారు మరియు ఎక్కువ వయసు కలిగి చేతుల బయోమెట్రిక్ అప్డేట్ సరిగా లేనివారు తప్పనిసరిగా Aadhaar Application Form తీసుకొని  ఆధార్ సెంటర్కు వెళ్లి Aadhaar Biometric Update అప్డేట్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది .  Aadhaar Biometric Update పూర్తి అయిన తర్వాత మాత్రమే మీ AP Ration Dealer వద్దకు వెళ్లి మీ రేషన్ కార్డు యొక్క AP Ration Card eKYC పూర్తి చేసుకోవాలి .
View More

Post a Comment

0 Comments