Check MGNREGA Job Card Payment Status 2025: Step-by-Step Guide
GSWS Helper3/10/2025 08:04:00 PM
0
MGNREGA Job Card Payment Status 2025 ap
ఉపాధి హామీ పథకం Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) ద్వారా ప్రభుత్వం అందించే పనులకు సంబంధించి Payment Status మన మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు. MGNREGA Payment Status తో పాటుగా ఎన్ని రోజులు పనులు చేశాము Attendance ఎక్కడ పని చేసాము Location Of Work ఏరోజు పనికి ఎంత అమౌంట్ పడింది Payment Details అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. MGNREGA Payment Status Check చేసుకోవడానికి కనీసం జాబ్ కార్డు నెంబర్ Job Card Number కూడా అవసరం లేదు గ్రామంలో ఉన్న అందరి పేర్లు , వారి జాబ్ కార్డు నెంబర్లు , పేమెంట్ స్టేటస్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కింద చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి చాలు . ఈ పోస్టులో మొబైల్ యాప్ ద్వారా మరియు వెబ్సైట్ ద్వారా పేమెంట్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్ పూర్తిగా చెప్పడం జరిగింది .
Why Check MGNREGA Job Card Payment Status?
✔ వేతన చెల్లింపును నిర్ధారించుకోవడానికి.
✔ వేతనాల జమ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి.
MGNREGA Job Card Payment Status 2025 ap [ Mobile App ] Process
జాబ్ కార్డు నెంబరు లేదా కుటుంబ నెంబరు తెలిసినట్లయితే కింద చెప్పిన ప్రాసెస్లో పేమెంట్ స్టేటస్ను, హాజరును, జాబ్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలను తెలుసుకోవచ్చు. జాబ్ కార్డు నెంబరు లేకుండా ఎలా చెక్ చేయాలో కూడా కింద ఇవ్వడం జరిగింది
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింకు ద్వారా Janmanrega App అనే మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి .
Step 2 : మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత కింద చూపించిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది .
Step 2 : Know Workers Attendace / Payments అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోమని వస్తుంది .
Step 3 : OK పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది .
Step 4 : మొబైల్ నెంబరు పేరు రాష్ట్రము జిల్లా మండలము నమోదు చేయాలి .User Type వద్ద Govt Officials / MGNREGA Functionary or Worker / NGO Staff / SIP లో MGNREGA Functionary or Worker ను సెలెక్ట్ చేయండి .
Step 5 : 4 అంకెల పిన్ ను సెట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి .
Step 6 : పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఓటీపీను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి .
Step 7 : Home page ఓపెన్ అవుతుంది అందులో Know Workers Attendace / Payments అనే ఆప్షన్ పై Tick చేయండి .
Step 8 : ముందుగా సెట్ చేసిన 4 అంకెల పిన్ నెంబర్ను ఎంటర్ చేయండి .
Step 9 : రాష్ట్రము జిల్లా మండలం పంచాయతీ గ్రామమును సెలెక్ట్ చేయండి.
Step 10 : తర్వాత జాబ్ కార్డు నెంబరు పూర్తిగా లేదా ఫ్యామిలీ నెంబర్ ను నమోదు చేయండి . జాబ్ కార్డు నెంబర్ లో చివరి 5 అంకెల నెంబరే ఫ్యామిలీ ఐడి అవుతుంది . Yes పై క్లిక్ చేయండి .
Step 11 : కింద చూపించినట్టుగా జాబ్ కార్డు నెంబరు, జాబ్ కార్డు కుటుంబ పెద్ద ,జాబ్ కార్డు ఎవరు పేరుపై ఉందో వారి యొక్క భర్త లేదా తండ్రి పేరు, జాబ్ కార్డు రిజిస్ట్రేషన్ నెంబరు, జిల్లా, రాష్ట్రము, పంచాయతీ, మండలము, గ్రామము, వివరాలు చూపిస్తుంది అదే విధంగా జాబ్ కార్డులో ఉన్న సభ్యుల పేర్లు, వయస్సు వివరాలు చూపిస్తుంది .
Step 12 : Attendace పై క్లిక్ చేసినట్లయితే హాజరు వివరాలను పనులవారీగా తెలుసుకోవచ్చు .
Step 13 : Payment పై క్లిక్ చేసినట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా పొందే పేమెంట్ స్టేటస్ను MGNREGA Payment Status పనులవారీగా తెలుసుకోవచ్చు. మాస్టర్ నెంబరు, ఎన్ని దినాలు పనిచేశారు, ఎంత నగదు వచ్చింది, ఏ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయింది, క్రెడిట్ అయిందా లేదా స్టేటస్ వివరాలు చూపిస్తుంది.
MGNREGA Job Card Payment Status 2025 ap [ Web site ] Process
జాబ్ కార్డు నెంబరు లేదా ఫ్యామిలీ ఐడి తెలియనప్పుడు కేవలం పేరు ద్వారా MGNREGA Payment Status తెలుసుకోవడానికి కింద చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అవ్వండి.
Step 1 : కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి అందులో MGNREGA Know Job Card Number లింక్ పై క్లిక్ చేయండి .
Step 4 : Job Card / Employeement Register అనే ఆప్షన్ ని ఎంచుకోండి .
Step 5 : ఎవరి జాబ్ కార్డు నెంబరు లేదా కుటుంబ ఐడి నెంబర్ తెలుసుకోవాలో వారి పేరును సెర్చ్ చేయండి
Step 6 : పేరు పక్కన ఎడమవైపు వచ్చే నంబరే జాబ్ కార్డు నెంబరు అందులో చివర ఆరు అంకెలు కుటుంబ ఐడి అవుతుంది .
జాబ్ కార్డు నెంబరు మరియు కుటుంబ ఐడి వివరాలు ఈ విధంగా తెలుసుకున్న తర్వాత పైన చెప్పిన ప్రాసెస్లో మొబైల్ యాప్ ద్వారా స్టేటస్ను తెలుసుకోండి .
Common Issues and Solutions Issue Solution
✔ Payment delayed - Contact Gram Panchayat or Block Office
✔ Incorrect details in job card - Update details via MGNREGA office
✔ Bank account not linked - Link your bank account with
MGNREGA FAQs on MGNREGA Job Card Payment Status
1. How long does it take to receive MGNREGA wages?
Generally, wages are credited within 15 days of work completion.
2. What if my payment status shows ‘Pending’?
Contact your Gram Panchayat or MGNREGA officer to resolve the issue.
3. Can I check MGNREGA payment status without a job card number?
Yes, you can use your registered mobile number to check the status.
మీ MGNREGA MGNREGA Job Card Payment Status 2025 లో ఆన్లైన్లో తనిఖీ చేయడం చాలా సులభం. మీ వేతన చెల్లింపులు సమయానికి అందుతున్నాయో లేదో ఈ గైడ్ ద్వారా తెలుసుకోండి. ఏదైనా సమస్య ఉంటే గ్రామ పంచాయతీ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిష్కరించుకోండి. ఇలాంటి మరిన్ని నవీకరణల కోసం MGNREGA అధికారిక పోర్టల్ ను సందర్శించండి.