Aadhaar Special Camps in April 2025 Aadhaar Special Camps in April 2025

Aadhaar Special Camps in April 2025

#AadhaarUpdate #AadhaarCard #AadhaarEnrollment #AadhaarServices #AadhaarCamp2025 #UIDAIUpdates #AadhaarRegistration #UpdateAadhaar #AadhaarCenters #AadhaarNews


April 2025 Aadhaar Special Camps Dates, Locations & Services Updates

ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

Aadhaar Camps Schedule 

తేదీ 2025 ఏప్రిల్ 3 నుండి 4 వరకు మరలా 8 నుండి 11 వరకు ఆధార్ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ Aadhaar Special Camps Schedule ప్రాప్తికి అంగన్వాడీ సెంటర్లలో / గ్రామా వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి. 

  JOIN WHATSAPP GROUP NOW  

Aadhaar Camps Use 

ఈ ఆధార్ క్యాంపులో ముఖ్యంగా వయసు 0 - 6 సంవత్సరాల లోపు పుట్టిన పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు [ బాల ఆధార్ కార్డుల ] నమోదు చేస్తారు . వీటితో పాటు ఇతర ఆధార్ సేవలు కూడా చేస్తారు . 


List Of Services Available at Aadhaar Camps

Complete Aadhaar Services List  Aadhaar Card Update & Enrollment Services  UIDAI Aadhaar Services Online  Aadhaar Biometric & Demographic Update  Aadhaar Card Correction & Verification
  • కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్ 
  • ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ 
  • ఆధార్ కు e మెయిల్ ఐడి లింక్ 
  • ఆధార్ లో ఫోటో మార్పు 
  • ఫింగర్ ప్రింట్ అప్డేట్ 
  • ఐరిష్ అప్డేట్ 
  • పేరు లో మార్పు 
  • చిరునామా లో మార్పు 
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ 
  • లింగము లో మార్పు 
  • ఆధార్ ప్రింట్ 
  • తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

Service Charge of Aadhaar Services in Camps

Aadhaar Card Application Fees 2025  Aadhaar Update Charges List  Aadhaar Enrollment Cost Details  UIDAI Aadhaar Fees for New Card  Aadhaar Biometric Update Charges
  • పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - ఉచితం 
  • 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఉచితం 
  • ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - 50/-
  • ఆధార్ - ఇమెయిల్ లింక్ - 50/-
  • డాక్యుమెంట్ అప్డేట్ - 50-
  • పేరు మార్పు - 50/-
  • చిరునామా మార్పు - 50/-
  • పుట్టిన తేదీ మార్పు - 50/-
  • లింగము అప్డేట్ - 50/-
  • ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ - 100/-
  • 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - 100/-

Documents Required For Aadhaar Services in Aadhaar Camps

  • పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్  
  • 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు 
  • ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్ 
  • ఆధార్ - ఇమెయిల్ లింక్ - ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి 
  • పేరు మార్పు - ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు - Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్నవారికి etc.. 
  • చిరునామా మార్పు - ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు - ఫోటో ఉన్న వారికి  / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document etc..
  • పుట్టిన తేదీ మార్పు - ఆధార్ కార్డు + [ For Age Above 18 years  - SSC / Inter / Degree / Other Original Memo ] or  [ For Age Below18 years  - పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
  • లింగము అప్డేట్ - ఆధార్ కార్డు 
  • బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) - ఆధార్ కార్డు 
  • 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు 
  • డాక్యుమెంట్ అప్డేట్ - ఆధార్ కార్డు + POI + POA 
Note : అన్ని సర్వీస్ లకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అవ్వవల్సిన వ్యక్తి హాజరు అవ్వాలి . వీటితో పాటు ఇంకా చాలా డాకుమెంట్స్ ఉంటాయి .


Documents Required For New Child Aadhaar 

  1. QR Code ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్ 
  2. దరఖాస్తు ఫారం 
  3. బిడ్డ ను క్యాంపు జరిగే ప్రదేశానికి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిసి తీసుకువెళ్లాలి .
  4. తల్లి లేదా / మరియు తండ్రి ఆధార్ కార్డు 

Tips to New Baal Aadhaar Enrolment For Child 

Newborn Aadhaar Card Registration  Child Aadhaar Enrollment Process  Aadhaar for Kids Below 5 Years  Baal Aadhaar Application Guide  Aadhaar Card for Newborn Baby  How to Apply for Child Aadhaar  Aadhaar Card Documents for Kids  Free Aadhaar Registration for Children  Step-by-Step Child Aadhaar Process  Aadhaar Biometric Update for Kids
  • కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ?  కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే  స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .
  •  ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని  తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.
  • బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .
  • బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి  ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.

Aadhaar Camps latest News 




April 2025 Aadhaar Special Camps Circular 

  DOWNLOAD 
View More

Post a Comment

0 Comments