AP Mana Mitra WhatsApp Governance Awareness Campaign 2025 AP Mana Mitra WhatsApp Governance Awareness Campaign 2025

AP Mana Mitra WhatsApp Governance Awareness Campaign 2025

 

Mana Mitra WhatsApp Governance Awareness Campaign From April 15th, 2025

Mana Mitra WhatsApp Governance Awareness Campaign From April 15th, 2025 

ప్రజలకు వారి మొబైల్లో ఉన్న WhatsApp ద్వారానే Services అందజేయాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ Mana Mitra WhatsApp Governance పై అవగాహన కల్పించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా April 15th, 2025 నుండి  Mana Mitra - WhatsApp Governance Awareness Campaign అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది Download Order Copy  .  

ఈ Awareness Campaign లో Grama Ward Sachivalayam Employees వారికి కేటాయించిన Clusters లో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం ఇచ్చినటువంటి Mana Mitra WhatsApp Governance Pamphlet పంపిణీ చేసి GSWS Employees Mobile App మొబైల్ యాప్ [ Download App ] లో Mana Mitra Awareness Campaign అనే ఆప్షన్లలో ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తారు. ఎవరి Biometric / OTP అవసరం లేదు . పాంప్లెట్ లో ఉన్నటువంటి సమాచారమైన Shakti Mobile App  , Cyber Frauds మరియు Mana Mitra WhatsApp Governance సంబంధించి Mobile Number సేవ్ చేయడం, సర్వీసులో పొందే విధానాన్ని తెలియజేయడం వంటి వివరాలను సిబ్బంది ప్రజలకు తెలియజేశారు . 

Mana Mitra Awareness Campaign
సచివాలయ సిబ్బంది App లో ఇచ్చిన ఆప్షన్


Mana Mitra WhatsApp Number 

WhatsApp Mana Mitra ద్వారా సర్వీస్ లో పొందాలనుకునే వారు మీ మొబైల్ లో ముందుగా కింద తెలిపిన మొబైల్ నెంబర్ను మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోండి, లేదా నేరుగా కింద ఇచ్చిన నెంబర్ పై క్లిక్ చేస్తే మీ వాట్సాప్ లోకి తీసుకొని వెళ్తుంది అప్పుడు  Hi  అని మెసేజ్ పెట్టినట్టయితే వెంటనే మీకు సర్వీస్ లిస్ట్ వస్తుంది.  మీకు అవసరమయ్యే సర్వీస్ను ఉంచుకొని అడిగిన వివరాలను ఇచ్చినట్టయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.

  9552300009  

Mana Mitra WhatsApp Services List 

Mana Mitra WhatsApp Governance Services Offered List 

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ముఖ్యమైన సర్వీసుల వివరాలు 



TTD Temple Services

  • Slotted Sarva Darshanam Live Status
  • Sarva Darshanam Live Status
  • Srivani Counter Live Status
  • Caution Deposit Refund Live Status


Anna Canteen

  • Donation Certificates
  • Food Token Booking


Mines and Geology Services

  • Registration Receipt/ Mines Certificates download
  • Form A Certificates download
  • Form B Certificates download
  • Form L Certificates download
  • Form TP Certificates download


Education Services

  • Hall Tickes 
  • Exam Results


Temple Booking Services

  • Srisailam
  • Kanipakaam
  • Simhachalam
  • Vijayawada
  • Annavaram
  • Dwaraka Tirumala
  • Sri Kalahasthi


Grievance Redressal Services

  • Check Grievance Status
  • Grievance Feedback


APSRTC Services

  • Bus Ticket Booking
  • Bus Ticket Cancellation


Energy Services

  • Pay Bill
  • View Bills
  • View and Manage Complaints
  • View and Manage Services


Municipal Services 

  • Property Tax Dues
  • Vacant Land Dues
  • Sewerage Dues
  • Water Charges Dues
  • Trade License Dues
  • Marriage Registration
  • PURAMITHRA - Get Details By Mobile Number
  • PURAMITHRA -  Get Details By Ticket ID
  • PURAMITHRA -  Get Feedback Pending Tickets
  • PURAMITHRA -  Give Feedback 


Revenue Services

  • Water Tax
  • Agriculture Income Certificate
  • Family Member Certificate
  • OBC Certificate
  • Economic Weaker Section Certificate
  • No Earning Certificate
  • Printing Of Title Deed and Passbook
  • Title Deed Cum Passbook Certificate
  • Marriage Certificate
  • ROR - 1B
  • Computerized Adangal
  • Re-Issuance of Income Certificate
  • Re-Issuance of Integrated Certificate


Health Card Services

  • NTR Vaidyaseva Update Card
  • NTR Vaidyaseva Card Status


Police Department Services

  • Lost Docs Articles Certificate
  • Get FIR
  • Get FIR status 

Service Charge of Mana Mithra WhatsApp Services 

Mana Mitra WhatsApp Governance మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేయు Service Charge or Fee అనేది ఆ సర్వీసును గ్రామ / వార్డు సచివాలయం / మీ సేవలో రసీదు పై ఉన్నటువంటి అప్లికేషన్ చార్జ్ మాత్రమే ఉంటుంది.ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. ఈ ఫీజును మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా UPI App అంటే Phone Pay, Gpay, CRED, Navi, Super Money, WhatsApp Pay etc.. వంటి యాప్స్ ద్వారా పేమెంట్ చేయవచ్చు . సచివాలయం కి వెళ్లి మరల పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు  .

Application Form For Mana Mitra WhatsApp Services 

Mana Mitra WhatsApp Governance ద్వారా దరఖాస్తు చేయు సమయంలో కొన్ని సర్వీస్ లకు దరఖాస్తు ఫారం అడగదు , కొన్ని సర్వీసులకు మాత్రం అడుగుతుంది . ఏ సర్వీస్కు అడిగినా వాటి యొక్క దరఖాస్తు ఫారంను కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు నేరుగా పొందవచ్చు.  కింద లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన సర్వీసు యొక్క పేరును సెర్చ్ బాక్స్ లో టైప్ చేసినట్లయితే మీకు కావాల్సిన సర్టిఫికెట్ అనేది చూపిస్తుంది , దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని,  రాసుకున్నట్టయితే సరిపోతుంది . వాట్స్అప్ ద్వారా పొందే సర్వీస్ లలో చాలావరకు ఎటువంటి దరఖాస్తు ఫారం అడగదు గమనించగలరు. 

  DOWNLOAD APPLICATION FORMS  


How to Get Certificate Print ?

ROR 1B, ADANGAL, RE ISSUANCE OF INTEGRATED, INCOME etc.. వంటి సేవలకు నేరుగా పొందవచ్చు అవి వెంటనే పిడిఎఫ్ రూపంలో వాట్సాప్ లో వస్తాయి వాటిని వైట్ పేపర్ పై ప్రింట్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే దానిపై ఉన్న QR Code  స్కాన్ చేసినట్టు అయితే అది అధికారిక వెబ్సైట్కు వెళ్లి వాలిడేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. కొన్ని సర్వీస్ లు మాత్రం మీరు సచివాలయం లేదా మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులను ఏ విధంగా అయితే కలుస్తారో ఆ విధంగా తప్పనిసరిగా కాలాల్సి ఉంటుంది. ఆయా సర్వీసులకు సంబంధించి తుది ఆమోదం పొందిన తర్వాత మీ వాట్సాప్ కు PDF రూపంలో సర్టిఫికెట్ అనేది వస్తుంది . అలా రాకపోయినా లేదా సర్టిఫికెట్ ప్రింట్ కావాలనుకున్న మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం మీ చిరునామా ఏ గ్రామానికి వస్తుందో లేదా ఏ గ్రామంలో మీరు దరఖాస్తు చేసుకున్నారు ఆ యొక్క సచివాలయాన్ని సందర్శించినట్టయితే సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డ్  డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు సర్టిఫికెట్ను ప్రింట్ తీసి ఇస్తారు . 


How To Apply Services In Mana Mitra WhatsApp Governance ? [ Videos ] 

  How To Apply For Services In Manamitra    


 Written by- Dilip Kumar Mulli 

Post a Comment

0 Comments