తల్లికి వందనం రావాలంటే NPCI Link తప్పనిసరి తల్లికి వందనం రావాలంటే NPCI Link తప్పనిసరి

తల్లికి వందనం రావాలంటే NPCI Link తప్పనిసరి

Talliki Vandanam Scheme 2025 NPCI Link Is Mandatory

Talliki Vandanam Scheme 2025 

Talliki Vandanam Scheme 2025 పై ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చెప్పే పెండింగ్ లిస్టులో ఉన్న తల్లులు వెంటనే జాగ్రత్తపడి సమస్యను క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అందరికీ సంక్షేమ పథకాల నగదు కేవలం ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలో మాత్రమే అంటే NPCI Link అయిన వారికి మాత్రమే జమ అవ్వటం జరుగుతుంది. NPCI Link లేని పిల్లల తల్లుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ లిస్టు ఎలా తెలుస్తుంది పేరు ఉంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. 

పెండింగ్ లిస్ట్ లో పేరు ఉందా ? లేదా ? ఎలా తెలుస్తుంది ?

ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ లేనివి అంటే NPCI Link అవ్వని పిల్లల తల్లుల లిస్ట్ గ్రామ సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అధికారి లాగిన్ లో అదే వార్డు సచివాలయ పరిధిలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి యొక్క NBM లాగిన్ లో ఇవ్వడం జరిగింది [ కింద ఫోటో చుడండి ] . గతంలో అందరికీ కలిపి లింకు లేని వారివి లిస్ట్ లో విడుదల అయ్యేవి కానీ ఇప్పుడు తల్లికి వందనం సంబంధించి పిల్లల తల్లుల లిస్టు [ School Children Mothers inactive NPCI ] సపరేటుగా మరియు ఇతరుల [ General NPCI ] వివరాలు సెపరేట్గా ఇవ్వడం జరిగింది. 

లిస్ట్ లో పేరు ఉంటె ఎం చేయాలి ?

NPCI Inactive లిస్టులో పిల్లల తల్లి యొక్క పేరు ఉన్నట్టయితే వారు వెంటనే ఇప్పుడు చెప్పే పని చేయాల్సి ఉంటుంది. మొదటగా మీకు గతం నుండి బ్యాంకు ఎకౌంటు ఉన్నట్టయితే బ్యాంకు ను సందర్శించి ఆధార్ కార్డు సబ్మిట్ చేసి NPCI Link ను చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పటికీ పెండింగ్ లిస్ట్ లో మీ పేరు వచ్చినట్టయితే అప్పుడు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి సేవింగ్ ఖాతాను ఆధార్ లింక్ చేస్తూ అంటే NPCI Consent ఇస్తూ ఓపెన్ చేసినట్లయితే 10 రోజుల్లోనే మీకు లింక్ అవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడా కూడా బ్యాంకు ఖాతా లేనట్టు అయితే ఏదైనా జాతీయ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సమ్మతి ఇస్తూ  ఖాతా ఓపెన్ చేసినట్లయితే  NPCI Link అనేది అవుతుంది . 

సొంతంగా ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మీకు అవకాశం లేనప్పుడు లేదా అర్థం కానప్పుడు తప్పనిసరిగా బ్యాంకు ను సందర్శించాల్సి ఉంటుంది. సొంతంగా ఆన్లైన్లో NPCI Link  చేసుకోవడానికి కింద లింక్ ఓపెన్ చేసి ప్రయత్నించండి

Do NPCI Link Online Link

పై లింక్ ఓపెన్ చేసాక Consumer పై క్లిక్కుమ్ చేసి Bharat Aadhaar Seeding Enabler [ BASE ] పై క్లిక్ చేయండి .

NPCI Link అయ్యిందా ? లేదా ? అని సొంతంగా చెక్ చేసుకోవచ్చా ?

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

My Aadhaar Portal

Step 2 : Login పై క్లిక్ చేయండి .

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 3 : Aadar Number , Captcha Code ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి .

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 5 : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు. 

  • Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము. 
  • Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
  • Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure
NPCI Active Demo

NPCI Inactive Demo

NPCI Link చేసుకున్న తర్వాత ఏం చేయాలి ?

మీరు సొంతంగా గాని లేదా బ్యాంకును సందర్శించి ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ చేసుకున్న తర్వాత లింక్ అయినది అని చెప్పి పైన చెప్పిన ప్రాసెస్లో నిర్ధారించుకున్న తర్వాత మీరు మీ సచివాలయంలో వెల్ఫేర్ అధికారులని కాంటాక్ట్ అయినట్టు అయితే వారు వారి యొక్క వెబ్సైట్లో పైన చెప్పిన ఆప్షన్ ద్వారా లింక్ చేసుకున్నారని చెప్పి అప్డేట్ చేయడం జరుగుతుంది అప్పుడే మీ యొక్క లింక్ అయినదని చెప్పి ప్రభుత్వానికి సమాచారం వెళుతుంది. లేకపోతే ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాలు కైనా సరే మీ యొక్క పేరు పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమాచారం ద్వారా పెండింగ్లో ఉన్నవారు వెంటనే  లింక్ చేసుకొని అప్డేట్ చేసుకున్నట్లయితే త్వరలో ప్రకటించే పథకానికైనా మీరు అర్హతను పొందినవారు అవుతారు.

Post a Comment

0 Comments