AP Ration Card Services ఓపెన్ అయ్యాయి AP Ration Card Services ఓపెన్ అయ్యాయి

AP Ration Card Services ఓపెన్ అయ్యాయి

Ap Ration card latest updates 2025

AP Ration Card Latest Updates 2025 

రేషన్ కార్డు సర్వీసులను AP Ration/Rice Card Services ఓపెన్ చేస్తూ ప్రభుత్వం సంచల నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతోకాలంగా New Ration Cards , Ration Card Adding , Ration Card Split వంటి ముఖ్యమైన సేవలు కోసం Ap Govt రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు దానికి కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా 7 Ration Card Services కొరకు Option ను Grama Ward Sachivalayams లో ఇవ్వడం జరిగింది. AP Ration Card Application Dates మే 7 నుండి మే 31 మధ్య స్వీకరించడం జరుగుతుంది . Rice Card నే Ration Card అని అంటారు . 

Available AP Ration Card Services 

రాష్ట్ర ప్రజలకు కింద తెలిపిన 7 AP Ration Card Services కు దరఖాస్తు చేసుకునేందుకు ఆప్షన్ను ప్రభుత్వం కల్పించింది
  1. New Rice Card 
  2. Member Addition
  3. Member Deletion
  4. Rice Card Split
  5. Rice Card Surrender
  6. Rice Card Address Change
  7. Wrong Aadhaar Correction 

Where to Apply For AP Ration Card Services

పైన తెలిపిన 7 రకముల AP Ration Card Services ను ఎవరికి వారు వారు ఏ సచివాలయ పరిధికి వస్తారో ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశంన్నది. ఏపీ ప్రభుత్వం మే రెండవ వారం నుండి Manamitra WhatsApp Governance ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ను కల్పించడం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ వారు తెలియజేశారు . Ration Card విభజన మినహా మిగిలిన సర్వీస్లన్నిటికీ Application Fee Rs.24/-  మాత్రమే రేషన్ కార్డు విభజనకు మాత్రం 48 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 

Documents Required For AP Ration Card Services 

AP Ration Card Services దరఖాస్తు చేయాలి అంటే తప్పనిసరిగా కింద చూపించినటువంటి దరఖాస్తు ఫారాలతో పాటుగా మిగిలిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి అవేంటో ఒకసారి చూడండి..

Download AP Ration Card Application Forms 

New Rice CardDownload 
Member SplitDownload 
Member AddingDownload 
Member DeletionDownload
Address ChangeDownload 
Wrong Aadhaar CorrectionDownload 
Surrender CardDownload 



AP Ration Card Services Work Flow 

దరఖాస్తుదారుడు దరఖాస్తు ఫారంతో సరిపడా సపోర్టింగ్ డాక్యుమెంట్లతో గ్రామ / వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును పొందుతాడు. రసీదులో ఇచ్చినటువంటి దరఖాస్తు నెంబరు T Number తో మొదలైనటువంటి నెంబర్తో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్వో లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా మహిళ పోలీస్ వారి GSWS Employees App లో Ration Card eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత అప్లికేషన్ VRO వారి ePDS అనే Web Site కు ఫార్వర్డ్ అవుతుంది.  అక్కడ వారు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధిత MRO వారి తుది ఆమోదం కొరకు వారి లాగిన్ కు వెళ్తుంది వారి లాగిన్ లో డిజిటల్ కి ద్వారా అప్లికేషన్ ఆమోదం తెలుపుతారు. గతంలో VRO  వారి లాగిన్ లో కార్డు ప్రింటింగ్ ఆప్షన్ ఉండేది కానీ ప్రస్తుత గవర్నమెంటు ఏం చేస్తుందంటే ఏవైతే కార్డులన్ని ఈకేవైసి పూర్తయి ఎమ్మార్వో వారి లాగిన్ లో తుది ఆమోదం అవుతాయో వాటిని మరియు ఇప్పటివరకు ఉన్నటువంటి రైస్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ ఉండి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తుంది.  పంపిణీ చేసే సమయంలో గతంలో లాగే కార్డును సంబంధిత లబ్ధిదారులకు లేదా రేషన్ కార్డుదారులకు అందించి వారి వద్ద మొబైల్ యాప్ లో ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది . తీసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉన్నా పరవాలేదు. 

ఇక్కడ దరఖాస్తు చేసిన తర్వాత eKYC కొరకు ఎవరైతే Adding అవుతారో వారు తప్పనిసరిగా eKYC వేయాల్సి ఉంటుంది . eKYC అంటే బయోమెట్రిక్ అని అర్థము అదే కార్డును విభజన చేసినట్లయితే కార్డు విభజనలో ఎవరెవరైతే ఉంటారో వారు అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ వేసేటప్పుడు వయసు ఐదు సంవత్సరాలు కన్నా తక్కువ ఉన్నట్టయితే వారి స్థానంలో ఇంట్లో వారి తల్లి లేదా తండ్రి ఎవరైనా బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు సరెండర్ కు ఎటువంటి బయోమెట్రిక్ అవసరం లేదు. రేషన్ కార్డులో చిరునామా మార్పుకు గాను మీరు ఎక్కడికైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మండలం ఎమ్మార్వో వారి లాగిన్ లో తుది ఆమోదం చేసినట్లయితే నేరుగా కార్డు ప్రింట్ అయి వస్తుంది. కార్డులో సభ్యుల తొలగింపుకు సంబంధించి ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఉంది. అటువంటివారిని తొలగించుటకు తప్పనిసరిగా వారి డెత్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. 

How to Check Rice Card Services Application Status 

గ్రామ/ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన రసీదులో

అప్లికేషన్ నెంబర్ T ట్ తో మొదలైన నెంబర్ తో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఎవరు ఏ రోజున ఆమోదం తెలిపారు అనే వివరాలు ఈ లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు.  అప్లికేషన్ స్టేటస్ కొరకు కింద లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి . 
Know Ration Card Applciation Status


View More

Post a Comment

1 Comments
  1. How do correct name and date of birth in rice card.

    ReplyDelete