Mandatory Biometric Update MBU Survey Process, Report Link Mandatory Biometric Update MBU Survey Process, Report Link

Mandatory Biometric Update MBU Survey Process, Report Link

 

Mandatory Biometric Update Survey 2025 Biometric Update Survey 2025 Andhra Pradesh Aadhaar Biometric Update Survey 2025 Government Biometric Survey 2025 MBU Survey 2025 Full Details

AP MBU Survey 2025

ఇక రాష్ట్రంలో ఎవరి Aadhaar Card Cancelled / Suspend అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం Mandatory Biometric Update Survey 2025 / AP MBU Survey 2025 ను గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది  GSWS Employees ద్వారా ప్రారంభించింది. ఆధార్ కార్డు కలిగి 5 సం. & 15 సం. పూర్తయిన పిల్లలు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా  5 సం. & 15 సం పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవడాన్ని Mandatory Biometric Update పూర్తి అయిందని అంటారు. Mandatory Biometric Survey Dates 2025 AP చుస్తే జూన్ 7 ప్రారంభం అయ్యింది . ముగింపు తేది లేదు, అయినా త్వరగా పూర్తి చేయాలి .

Mandatory Biometric Update అంటే పిల్లల యొక్క పది వేళ్ళు, రెండు కళ్ళు, మొహము [ ఉన్న వారికి ] మొత్తాన్నిఅప్డేట్ చేసుకోవడం. Mandatory Biometric Update ఎక్కువ సంవత్సరాలు చేయకుండా ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నట్టయితే అటువంటి ఆధార్ కార్డులు మొదట Aadhaar Inactive లోకి వెళ్తాయి తర్వాత Aadhaar Card Suspend / Aadhaar Cancelled అవుతాయి. Aadhaar Inactive అయితే అప్పుడు తప్పనిసరిగా ఆధార్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాలి. తరువాత కూడా ఆధార్ పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి లేదు, ఒక్కోసారి Aadhaar RO  కు వెళ్లాల్సి ఉంటుంది.  అదే Aadhaar Card Suspend / Aadhaar Cancelled అయితే అప్పుడు మరలా కొత్త ఆధార్ కార్డు చేసుకోవడం మినహా వేరే ఆప్షన్ ఉండదు.  5-7 & 15-17 సం. మధ్య ఉన్న పిల్లలకు Biometric Update కు ఎటువంటి Fee ఉండదు మిగిలిన వారికి 100 రూపాయల ఫీజు ఉంటుంది .


ఆధార్ కార్డు రద్దు Aadhaar Card Cancelled అవకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా Mandatory Biometric Update Survey 2025 సర్వేను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు వారి AP Household Mapping ప్రాప్తికి ఆధార్ కార్డు ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే Mandatory Biometric Update  చేసుకొని వారు ఉంటారో వారి పేర్లను గ్రామ లేదా వార్డు సచివాలయాల వారీగా , క్లస్టర్ల వారీగా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి AP Govt Update eKYC పూర్తయి ఉంటే వారి మొబైల్ నెంబరు చూపిస్తుంది మరియు పిల్లల యొక్క ఆధార్ కార్డు నెంబరు Rice Card లో ఇదివరకే ఉన్నట్లయితే రైస్ కార్డు నెంబరు  గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది  GSWS Employees వారి GSWS Employees App Login లో చూపిస్తుంది .


Mandatory Biometric Update Survey 2025 Process  

Step 1 : Download GSWS Employees App latest Version 

Download GSWS Employees App

Step 2 : Login With GSWS Employees User ID & Face / Biometric / Irish 

Step 3 : Click On "Mandatory Biometric Updation" Option 

AP MBU Survey 2025 GSWS Process


Step 4 : Select Cluster or Serach With Name or Aadhaar Number & Click On Child Name to do Survey  

Mandatory Biometric Update 2025 Andhra Pradesh


Step 5 : It Will Ask One Quation as "Is Mentioned Citizen Updated the Mandatory Biometric Updatuin ?" 

Mandatory Biometric Survey Dates 2025 AP

Step 6 : If No , Select No and Tick Check Box and Submit . 

AP MBU Survey 2025 Daily Reporting
It Means The Survey is Not Yet Completed For That Citizen , Just Partially Submitted . 

MBU Survey Checklist for GSWS Staff


GSWS Staff Shold Motivate The Citizen to Go near by Aadhaar Biometric update center and Update The MBU after That GSWS Staff Should open Then Citizen Name and Complete Survey By Citizen Biometric / Face / Irish . 

Steo 7 : If Yes , 

MBU Survey 2025 Full Details
Directly GSWS Staff Should Take Biometric / Face / Irish of Citizen 

Mandatory Biometric Update Survey 2025  Biometric Update Survey 2025 Andhra Pradesh  Aadhaar Biometric Update Survey 2025
and Complete The Survey .


Mandatory Biometric Update Survey 2025 Report Link 

Mandatory Biometric Update Survey 2025 Report Link
Click Here to Find The Mandatory Biometric Update Survey 2025 Report  

MBU Survey 2025 Report 

Easy Way to do AP MBU Survey 2025 by GSWSHelper Team 

ముందుగా అన్ని క్లస్టర్ లో ఉన్న పేర్లను ఒక ఎక్సెల్ షీట్లో నమోదు చేసుకోండి అందులో సిటిజన్ పేరు, సిటిజన్ మొబైల్ నెంబరు, సిటిజన్ రైస్ కార్డు నెంబరు [ అందుబాటులో ఉన్నవి ]  క్లస్టర్ల వారీగా నమోదు చేసుకున్నట్లయితే ఆ లిస్టును సంబంధిత పంచాయతీ లేదా సచివాలయ పరిధిలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో లేదా గ్రామ పెద్దల సమక్షంలో లేదా గ్రామ సభలో పెట్టినట్టయితే వారికి సమాచారం వెంటనే అందుతుంది. ఫోన్ నెంబర్ ద్వారా చేరుకోవచ్చు . లిస్ట్ చేతిలో ఉండటం వలన సచివాలయ సిబ్బంది సర్వేకు వెళ్లే సమయంలో సర్వే చాలా ఫాస్ట్ గా అవుతుంది . సర్వే సమయంలో సిటిజన్ అందుబాటులో లేకపోతే అప్పుడు వారిని సచివాలయం కు పిలవడానికి కూడా ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు ఒక క్లారిటీ అనేది ఉంటుంది . 

Who should be Mandatory Biometric Update 2025  surveyed?
అసలు ఒక వ్యక్తికి Mandatory Biometric Update పూర్తి అయిందో లేదో సొంతంగా ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా కింద లింక్ ఓపెన్ చేయండి . 

Check MBU Status

వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ను మరియు కిందనే చూపిస్తున్న కోడ్ను నమోదు చేసి సబ్మిట్ చేయండి . This Aadhaar number requires Mandatory Biometric Update. Please visit nearby Aadhaar Seva Kendra.  అని వస్తే వారు తప్పనిసరిగా ఆధార్ సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది . 

Mandatory Biometric Update Survey 2025
వారికి సర్వే ముందు చేసిన అవ్వదు బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తే సర్వేలో చేసినట్టు రిపోర్ట్లో కనిపిస్తుంది .  పైన చూపించినట్టుగా రాకపోతే వారికి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం లేదు వారికి నేరుగా సర్వేను చేయవచ్చు . 

  Join Telugu Helper Telegram Channel  


Post a Comment

0 Comments