Annadata Sukhibhava - PM Kisan Application Status 2025 Annadata Sukhibhava - PM Kisan Application Status 2025

Annadata Sukhibhava - PM Kisan Application Status 2025

Annadata Sukhibhava Application Status 2025

Annadata Sukhibhava Application Status 2025 

Annadata Sukhibhava Application Status 2025 - Aandhra Pradesh Govt అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులకు 1st Installment ను ఆగష్టు 2, 2025 న తొలి విడతగా ₹7,000 నేరుగా రైతుకు రైతు ఆధార్ కార్డు లింక్ NPCI Link అయిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కేవలం రైతు eKYC Status Active గా ఉన్నవారికి మాత్రమే ఈ నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. Inactive గా ఉంటే వారికి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవ్వదు. అదేవిధంగా రైతు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి దానినే NPCI Link అని పిలుస్తారు, దాని స్టేటస్ కూడా సొంతంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలానో కూడా ఈ పోస్ట్ లో మీకు చెప్పడం జరుగుతుంది . మీ Annadata Sukhibava eKYC Status  ఆన్లైన్ లో ఎలా ఉందో ? సొంతంగా మీకు మీరే మీ మొబైల్లో ఉచితంగా తెలుసుకోవచ్చు .

Annadata Sukhibhava 2025 Installments Details 

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ ద్వారా రైతులకు నిధులను సంవత్సరానికి మొత్తం మూడు విడతల్లో ఇవ్వనున్నారు. పిఎం కిసాన్ కు సంబంధించి విడతకు 2000 చొప్పున మూడు విడతల్లో 6000 , అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో 5000, రెండో విడతల 5000,  మూడో విడతలో 4000 మొత్తంగా 14 వేల రూపాయలు ఇలా రెండు కలిపి మూడు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వనున్నారు.  కౌలు రైతులకు తొలి విడత , రెండో విడత కలిపి ఒకేసారి రెండో విడతల ఇస్తారు .

Annadata Sukhibhava - PM Kisan Application Status 2025

Know Annadata Sukhibhava eKYC Status 2025 

eKYC Status రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.

  1. Web Site ద్వారా 
  2. WhatsApp ద్వారా 

1. Check Annadata Sukhibhava eKYC Status Online [ Web Site ] 

1. Check Annadata Sukhibhava eKYC Status Online [ Web Site ]

ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ను ఓపెన్ చేయండి ఇది అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు. హాని జరగదు. 

Annadata Sukhibava Web Site

Know Your Status పై Click చేయండి . 

annadata sukhibhava ekyc status ekyc status annadata scheme annadata scheme ekyc online check

Aadhaar Number
 వద్ద రైతు యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి వెంటనే కింద చూపిస్తున్న కోడు ను ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి .

sukhibhava ekyc status 2025 ap annadata ekyc status annadata payment status check

Remarks వద్ద eKYC Completed అని ఉన్నట్టయితే వారికి NPCI Link ఉంటే ప్రభుత్వం విడుదల చేసే నగదు జమ అవుతుంది. eKYC Not Complted / Pending / Rejected అని వచ్చినవారు వారి రైతు సేవ కేంద్రాన్ని సందర్శించి గ్రామ వ్యవసాయ కార్యదర్శి అధికారుల వద్ద eKYC ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

annadata sukhibhava ekyc update ekyc annadata scheme online annadata scheme status online check sukhibhava ekyc online

2. Check Annadata Sukhibhava eKYC Status Online [ WhatsApp ] 

2. Check Annadata Sukhibhava eKYC Status Online [ WhatsApp ]

మీ మొబైల్ లో ఉన్న WhatsApp ద్వారా Annadata Sukhibava Application Status అన్నదాత సుఖీభవ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునేందుకుగాను ముందుగా మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ నుండి 9552300009 అనే నెంబర్ కు Hi అని మెసేజ్ చేయండి. లేదా కింద లింక్ పై క్లిక్ చేస్తే మీకు నేరుగా ఆ నెంబర్ కు మెసేజ్ కు తీసుకువెళ్తుంది . 

WhatsApp to 9552300009

తరువాత Choose Service పై క్లిక్ చేయండి. 

check annadata sukhibhava ekyc via whatsapp annadata ekyc status mana mitra whatsapp sukhibhava ekyc check on whatsapp

కింద చూపిస్తున్నట్టుగా Annadata Sukhibava అని ఆప్షన్ పై క్లిక్ చేయండి.

annadata scheme ekyc status whatsapp  whatsapp mana mitra ekyc status check  annadata ekyc status online whatsapp link

Check Status ను టిక్ చేసి, ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క పని చేస్తున్న 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి Confirm పై క్లిక్ చేయాలి.

ap annadata ekyc mana mitra whatsapp  check sukhibhava ekyc online through whatsapp  annadata ekyc whatsapp support

కింద నట్టుగా స్టేటస్ చూపిస్తుంది. Remark వద్ద eKYC Complted అని వచ్చిందంటే వారికి NPCI Link ఉన్నట్టయితే నగదుకు క్రెడిట్ అవుతుంది. 

check sukhibhava ekyc online through whatsapp

ఈ కేవైసీ నాట్ కంప్లీటెడ్ / పెండింగ్ / రిజెక్టెడ్ ఈ విధంగా ఉన్నట్లయితే వారు వారి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ గ్రామ వ్యవసాయ కార్యదర్శి వారి వద్ద ఈ కేవైసీను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

eKYC Status పూర్తయిన వారికి ఆధార్ కార్డుకు బ్యాంకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలా ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు మాత్రమే నగదు జమ అవుతుంది మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో తెలుసుకునే పూర్తి ప్రాసెస్ ఒక్కసారి చూడండి.. 

Check  Annadata Sukhibava Scheme NPCI Link Status

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

NPCI Link Status Checking Link

Step 2 : Login పై క్లిక్ చేయండి .

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 3 : Aadar Number , Captcha Code ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి .

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure

Step 5 : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు. 

  • Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము. 
  • Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
  • Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.

#NPCI #NPCILinkStatus #LinkStatusCheck #NPCIActivation #NPCIPayment #BankingServices #BankingTech #DigitalPayments #BankLinkActivation #PaymentGateway #NPCIIntegration #FinancialServices #PaymentSolutions #SecurePayments #NPCIIndia #BankingLink #LinkActivation #FinancialInclusion #DigitalBanking #PaymentsInfrastructure
NPCI Active Demo

NPCI Inactive Demo

NPCI Statu Inactive గా ఉన్నవారు సొంతంగా ఆన్లైన్ లోనే ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను లింక్ చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. లేని పక్షాన వారు ఏదైనా కేంద్ర ప్రభుత్వ బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లినా సరే వారు కొత్త ఖాతాను ఓపెన్ చేసి దానికి ఆధార్ కార్డు లింక్ చేస్తూ NPCI Status ఆక్టివేట్ చేయడం జరుగుతుంది, అప్పటినుంచి ఆ బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదు అనేది జమ అవ్వడం జరుగుతుంది. సొంతంగా ఆన్లైన్లో ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ చేసుకునే వెబ్సైట్ 

Do NPCI Link Online Link

 తరువాత ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరు లింక్ చేసుకోవచ్చు.

Start

Consumer

Bharat Aadhaar Seeding Enabler (BASE)

Aadhaar Seeding/Deseeding

Enter Aadhaar

Tick Seeding --> For Link

Tick Deseeding --> For Delink

Select Your Bank

Enter Account Number 

Enter Mobile OTP

Completed 

పైన చెప్పిన ప్రాజెక్టు ద్వారా మీకు ఎక్కడ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా లింక్ లేకపోతే కొత్తగా లింక్ చేసుకోవచ్చు లేదా ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకు ఆధార్ లింక్ ను మార్చుకోవచ్చు లేదా ప్రస్తుతం ఉన్న బ్యాంకు నుండి ఆధార్ కార్డు లింక్ ను మినహాయించవచ్చు అంటే ఆ ఖాతా నుండి ఆధార్ కార్డు లింక్ ను తొలగించవచ్చు. 

ఇప్పుడు చెప్పిన విషయాన్ని కూడా మీకు అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను .  Annadata Sukhibhava Scheme పై సందేహాలు FAQ ఉంటె ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 155251 కు ఫోన్ చేసి అడగండి . అన్ని సమస్యలు - సమాదానాలు మన Telegram and WhatsApp Channels లో పోస్ట్ చేస్తూ ఉంటాను . జాయిన్ అవ్వండి కింద లింక్స్ ద్వారా ... 

Join Telegram Channel 

Join WhastAppn Channel 

Post a Comment

2 Comments