Correct Wrong Information in AP Smart Ration Card
Smart Ration Card Correction & Update Guide for Andhra Pradesh Residents
ప్రభుత్వం నుండి కొత్త Smart Ration Card పొందిన వారు, ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పోస్ట్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. సరిగా వివరాలు ఉండడం చాలా ముఖ్యమే, ఎందుకంటే భవిష్యత్తులో అనేక పథకాలు మరియు సేవలకు Ration Card Details తప్పనిసరి.
📢 కొత్త రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా .
ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న QR ఆధారిత రేషన్ కార్డుల్లో పేరులో తప్పులు ఉంటే, వాటిని గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సరిచేయించుకోవచ్చు.
✨ ముఖ్యాంశాలు :
- 🆔 ఈ-కెవైసీ, ఆధార్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ముద్రించారు.
- ⏳ మూడు నెలల వరకూ రేషన్ తీసుకోకపోతే, నాల్గో నెలలో పంచినీ నిలిపివేస్తారు. సచివాలయాలకు వెళ్లి కార్డు మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.
- 📮 November 1 తరువాత కొత్త కార్డు కాపీలు ఇవ్వకపోతే, ₹35-₹50 రుసుము చెల్లించి ఇంటికి పంపిస్తారు.
👉 మీరు చేయాల్సింది ఏమిటి?
- 🔍 మీ కార్డులో పేరు, వయసు, ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు తప్పుగా ఉంటే,
- 🏢 గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
- 💻 మనమిత్ర WhatsApp ద్వారా మార్పులు నమోదు చేయించుకోవాలి.
✅ ఇలా చేస్తే మీ రేషన్ కార్డు సరిగ్గా ఉండి, రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
Details in New Smart Ration Card
Smart Ration Card లో ఈ క్రింది వివరాలు ఉంటాయి:
- Ration Card Type (అంత్యోదయ అన్నా యోజన / సాధారణ)
- Ration Card Number
- Head of Family Name, వయసు, లింగం
- Family Members’ Names, లింగం, కుటుంబ సంబంధం
- Ration Shop ID మరియు చిరునామా
- Permanent Address of Family
- తాసిల్దార్ కార్యాలయం పేరు మరియు అడ్రస్
- QR Code
- కుటుంబ పెద్ద ఫోటో (Aadhaar నుండి)
QR Code Details in New Smart Ration Card
QR Code స్కాన్ చేస్తే ఈ వివరాలు వస్తాయి:
- కుటుంబ సభ్యుల పేరు, లింగం, వయసు
- కుటుంబ సంబంధం , ప్రస్తుత eKYC స్థితి
- జిల్లా, మండలం, గ్రామం
- Ration Shop Number
- రేషన్ కార్డు టైపు / పథకాలు
- Scheme Details
- Rice Card Number
- తీసుకున్న రేషన్ సరుకుల వివరాలు
- బయోమెట్రిక్ డేటా, తేదీ, స్థలం
What to Do if Ration Card Details are Incorrect?
Application Submission:
- మీరు మీ గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు ఇవ్వాలి.
- Digital Assistant లేదా Ward Education & Data Processing Secretary అధికారులు దరఖాస్తును పరిశీలిస్తారు.
Process After Submission:
- డిజిటల్ అధికారులు ఆన్‌లైన్ లో ఎంట్రీ చేస్తారు.
- Receipt ఇస్తారు.
- e-KYC ప్రక్రియ (OTP / Biometric / Face) పూర్తి చేస్తారు.
- Tahsildar ఆమోదం 21 రోజుల్లో వస్తుంది.
Ration Card Details Change Service Name
“Change of Details in Rice Card” సర్వీస్ ద్వారా: వయసు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, కుటుంబ సంబంధం మార్చుకోవచ్చు. Ration Card Transfer / Migration ఆంధ్రప్రదేశ్ లో చేయవచ్చు Household Mapping మార్పు తప్పనిసరి
Required Documents for Application
- Application Form
- కొత్త Smart Ration Card Xerox
- కుటుంబ సభ్యుల Aadhaar Card Xerox
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ (10th Certificate / Aadhaar)
- బంధుత్వం/లింగం నిర్ధారించే డాక్యుమెంట్లు
- Application Fee: ₹24
Download Application Form
Application Process After Submission
- గ్రామ/వార్డు సచివాలయంలో సమర్పణ
- Digital Assistant ఆన్‌లైన్ లో ఎంట్రీ
- రసీదు అందించడం
- కుటుంబ సభ్యుల e-KYC సమర్పణ (OTP / Biometric / Face)
- Tahsildar చివరి ఆమోదం లేదా రిజెక్షన్
- ఆమోదం తర్వాత రేషన్ కార్డు వివరాలు సరిచేయబడతాయి
How to Get Updated Smart Ration Card
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అందరికీ పాత డేటాతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కరెక్షన్లు చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం మరల పంపిణీ చేసే అవకాశం ఉంది లేనిచో ప్రభుత్వం ఆన్లైన్లో లేదా గ్రామా లేదా వార్డు సచివాలయాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొదట స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సెప్టెంబర్ నెలకు పూర్తి అవుతుంది ఆ తరువాత అప్డేట్ చేసుకున్న వారికి కొత్త కార్డులు వస్తాయా లేదా నేరుగా గ్రామా లేదా వార్డు సచివాలయంలో డౌన్లోడ్ చేసుకోవడమా లేదా థర్డ్ పార్టీ వండర్ల ద్వారా ప్రభుత్వం కల్పించడమా అనే వాటిపై ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీకు దానిపై ఒక డెడికేటెడ్ పోస్ట్ చేయడం జరుగుతుంది.




the photo block i.e., head of the family photo block is empty there is no mother photo what i have to do??
ReplyDelete