Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in

Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in

Annadata Sukhibhava Payment Status 2025 Check Annadata Sukhibhava Payment Online Annadata Sukhibhava Aadhaar Payment Status annadathasukhibhava.ap.gov.in status check AP Annadata Sukhibhava Payment by Aadhaar

Annadata Sukhibhava Payment Status Check Online

Annadata Sukhibhava Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in - అన్నదాత సుఖీభవ మొదటి విడత పేమెంట్ స్టేటస్ లింక్ 1st Installment Payment Status Link ఓపెన్ అవ్వటం జరిగింది. ఆగస్టు 2, 2025 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మొదటి విడత నగదు రూ.7000/- ను విడుదల చేసింది ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ PM Kisan Scheme Payment ద్వారా రూ.2000/-, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదట విడత Annadata Sukhibhava Scheme 1st installment Payment కింద రూ.5000/- మొత్తం కలిపి రూ.7000/- నగదు విడుదలవడం జరుగుతుంది. పీఎం కిసాన్ తరపున 2000 అన్నదాత సుఖీభవ తరుపున 5000 వేరువేరుగా ఒకే రైతు యొక్క ఆధార్ కార్డు లింక్ NPCI Link అయిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 

రాష్ట్రంలో 99% రైతులకు నగదు క్రెడిట్ అయ్యాయి. మిగత వారికి బ్యాంకుల్లో NPCI Link, Farmer eKYC Issue వంటి సమస్యల వలన నగదు క్రెడిట్ అవ్వడం లేదు. ఎవరికి క్రెడిట్ అవుతుంది ఎవరికి అవ్వటం లేదు అనే గందరగోళం మధ్య ప్రభుత్వం పేమెంట్ స్టేటస్ Annadata Sukhibhava Payment Status తెలుసుకోవడానికి  ఉచితంగా పేమెంట్ స్టేటస్ ఎవరికి వారి వారి మొబైల్ లోనే తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇంకను Manamitra WhatsApp Governance లో పేమెంట్ చెకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు . 


మనీ క్రెడిట్ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ప్రభుత్వం నగదు విడుదల చేసిన వెంటనే బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్- eMail కు SMS / e-Mail రూపంలో నగదు క్రెడిట్ అయినట్టు కింద చూపిన విధంగా వస్తుంది. కింద పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి 2000 మరియు 5000 క్రెడిట్ అయినట్టు మెసేజ్ ఈ విధంగా వస్తాయి. 


Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in



అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నగదు ఒక క్రెడిట్ అయ్యాయా అవ్వలేదా అని తెలుసుకునేందుకుగాను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ను మీ మొబైల్ లోనే ఫాలో అవ్వండి దీనికి ఎటువంటి చార్జి అవసరం లేదు మొబైల్ లోనే ఈ ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వవచ్చు ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ఉంటే వారికి పేమెంట్ అయిందా అవ్వలేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అవ్వలేదా అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు


Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar 

Annadata Payment Status  Sukhibhava Status Check  Aadhaar Payment Status AP  Annadata Aadhaar Check  AP Farmer Payment 2025  Sukhibhava Online Status  Annadata Scheme Status  Payment Status by Aadhaar  annadathasukhibhava.ap.gov.in  AP Sukhibhava Payment Check

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Know Annadata Sukhibava Payment Status

Step 2 : Aadhaar Number ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క 12 అంకెల పని చేస్తున్న, యాక్టివ్ లో ఉన్న ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే క్యాప్చ కోడ్ దగ్గర చూపిస్తున్నటువంటి కోడ్ ని ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.


Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in


Step 3 : వెంటనే రైతు యొక్క పేరు, జిల్లా, మండలం, గ్రామం, పథకానికి సంబంధించి అర్హులా కాదా ? ఈ కేవైసీ అయ్యిందా అవ్వలేదా అని వస్తాయి. గతంలో ఇది మాత్రం వచ్చేవి.

Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in


Step 4 : ప్రస్తుతం ప్రభుత్వం పేమెంట్ స్టేటస్ Payment Status, బ్యాంకు వివరాలు Bank Details, క్రెడిట్ అయినా నగదు వివరాలు Amount కొత్తగా ఇవ్వటం జరిగింది.

Annadata Sukhibhava Payment Status Check Online by Aadhaar @ annadathasukhibhava.ap.gov.in


Annadata Sukhibhava Payment Issue Solutions 

పథకానికి సంబంధించి సమస్య ఉన్నవారు కింద చెప్పిన వాటిని గమనించండి

[1] Ineligible - పథకానికి సంబంధించి అనర్హులు అని అర్థము. అర్హులైన కూడా అనర్హులు అని వస్తే వెంటనే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని [ Raithu Seva Kendram - గతంలో Raithu Bharosa Kendrsm ] సందర్శించి అక్కడున్న అధికారులకు అర్జీను పెట్టుకోండి 


Ap Govt Official WhatsApp Channel Link -  Grama Ward Sachivalayam Latest updates WhatsApp Channel - GSWS Helper WhatsApp Channel link


[2] NPCI Link Inactive - ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ లేనప్పుడు ఈ విధమైన సమస్య వస్తుంది ఈ సమస్య వచ్చిన వారు వెంటనే మీ సమీప సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డుకు లింక్ చేస్తూ కొత్త బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయండి లేదా గతంలో మీకు బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే ఆ యొక్క బ్యాంకు సందర్శించి ఆధార్ కార్డును సమర్పించి ఎంపీ సీలింగ్ చేయించండి ఆన్లైన్లో సొంతంగా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కానీ దానివలన లింక్ అవ్వకపోతే మరల మీకు సమస్య వస్తుంది పేమెంట్ అనేది అవ్వదు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.


[3] eKYC Not Done - గత ఐదు సంవత్సరాలలో రైతు ఎక్కడైనా సరే ప్రభుత్వం పరంగా ఈకేవైసి అదే బయోమెట్రిక్ వేసి ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకొని ఈ కేవైసీ పూర్తయినట్టు ప్రభుత్వం పరిగణించింది కాబట్టి 99% రైతులకు ఈ కేవైసీ సమస్య అనేది ఉండదు అయినప్పటికీ ఈ కేవైసీ సమస్య వలన ఈ పథకానికి సంబంధించి నగదు క్రెడిట్ అవ్వకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పూర్తి చేసుకోవచ్చు.


[4] One Creidted - One Not - చాలామందికి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ సంబంధించి ఒక పథకం నగదు పడితే ఇంకొక పథకం నగదు పడటం లేదు.  అటువంటివారు ఒక వారం నుండి పది రోజులు వెయిట్ చేయండి అప్పటికి నగదు క్రెడిట్ అవ్వకపోతే  పైన చెప్పిన స్టేటస్ చెక్ చేసుకొని అందులో ఏదైనా సరే రిమార్క్ వచ్చిందో లేదో చూసుకోండి  దాని అనుగుణంగా  బ్యాంకు ఖాతా లింకు లేదా ఈ కేవైసీ అవ్వలేదా అర్హులు కాదా లేదా ఇతర ఇతర సమస్యలే ఉన్నా సరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఈ విషయంపై అప్పటికి క్లారిటీ రాకపోతే రైతు సేవ కేంద్రంలో ఉన్న అధికారులను కాంటాక్ట్ అవ్వండి .


[4] Eligible But Payment Not Credited -  బ్యాంకు ఖాతాలో పేమెంట్ క్రెడిట్ అవ్వని వారు కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత మీ రైతు సేవ కేంద్రాన్ని సందర్శించినట్టయితే కింద చూపిన విధంగా కొత్తగా అర్జీలు పెట్టుకునేందుకు రైతు సేవ కేంద్ర అధికారులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది.


ఈ కొత్త ఆప్షన్ లో పైన చెప్పిన వాటిలో అర్హులై ఉండి కూడా పేమెంట్ రానివారు,  eKYC పూర్తి అవ్వని వారు, అర్హులు అయినప్పటికీ అనర్హులు జాబితాలో పేరు ఉన్నవారు, ఇతర కారణాలతో పేమెంట్ రానివారు ఈ ఆప్షన్ ను ఉపయోగించుకోగలరు. ఈ ఆప్షను రైతు సేవా కేంద్రంలో ఉన్న  గ్రామ వ్యవసాయ కార్యదర్శి  వారి లాగిన్ నందు ఇవ్వడం.


Annadata Sukhibava Grievance Option 2025 Payment Not credited , ekyc issue , NPCI link issue , Eligible but Not Payment Credited

Post a Comment

1 Comments