📢 September 2025 Aadhaar Camps in Sachivalayam – పూర్తి సమాచారం
September 2025 Aadhaar Special Camps Schedule (ఆధార్ ప్రత్యేక శిబిరాలు) విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు (23-09-2025 to 26-09-2025) నాలుగు రోజుల పాటు గ్రామ & వార్డు సచివాలయాల్లో Aadhaar Enrollment & Update కార్యక్రమం జరుగుతుంది. ఈ Aadhaar Drive (ఆధార్ డ్రైవ్) కోసం అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
📌 Aadhaar Camps Schedule (September 2025)
| 📅 తేదీలు (Dates) | 📍 ప్రదేశం (Location) |
|---|---|
| 23rd September 2025 | Gram / Ward Sachivalayam |
| 24th September 2025 | Anganwadi Centers |
| 25th September 2025 | Gram / Ward Sachivalayam |
| 26th September 2025 | All Camp Locations |
🛠️ Aadhaar Camps Use
| 📌 సర్వీస్ రకం (Service Type) | 🔹 వివరణ (Description) |
|---|---|
| 👶 బాల ఆధార్ నమోదు (0 – 6 సంవత్సరాలు) | 0-6 ఏళ్ల పిల్లల కోసం కొత్త Aadhaar Enrolment, తల్లి/తండ్రి C/O వివరాలతో |
| 📲 ఆధార్ అప్డేట్స్ (Aadhaar Updates) | మొబైల్ నెంబర్ లింక్, ఇమెయిల్ ఐడి లింక్, చిరునామా మార్చడం, పేరు మార్చడం |
| 🧾 ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (Document Update) | POI (గుర్తింపు పత్రం) మరియు POA (చిరునామా పత్రం) అప్డేట్ చేయడం |
| 🔄 బయోమెట్రిక్ అప్డేట్ (Biometric Updates) | ఫోటో, ఫింగర్ప్రింట్, ఐరిస్ అప్డేట్ (కొన్ని వయసు గ్రూప్స్ కి తప్పనిసరి) |
✅ List Of Aadhaar Services in Camps
| S.No | Aadhaar Service (Telugu) | English |
|---|---|---|
| 1 | కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ | New Aadhaar / Baal Aadhaar |
| 2 | ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ | Aadhaar Mobile Number Link |
| 3 | ఆధార్ కు e మెయిల్ ఐడి లింక్ | Aadhaar Email ID Link |
| 4 | ఆధార్ లో ఫోటో మార్పు | Aadhaar Photo Update |
| 5 | ఫింగర్ ప్రింట్ అప్డేట్ | Fingerprint Update |
| 6 | ఐరిష్ అప్డేట్ | Iris Update |
| 7 | పేరు లో మార్పు | Name Update |
| 8 | చిరునామా లో మార్పు | Address Update |
| 9 | ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ | Document Update |
| 10 | లింగము లో మార్పు | Gender Update |
| 11 | ఆధార్ ప్రింట్ | Aadhaar Print |
| 12 | తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ | Mandatory Aadhaar Biometric Update |
💰 Aadhaar Services Fee in Camps
| సి.నెం (S.No) | ఆధార్ సర్వీస్ (Aadhaar Service) | ఫీ (Fee ₹) |
|---|---|---|
| 1 | బాల ఆధార్ / కొత్త ఆధార్ (Baal Aadhaar / New Aadhaar) | ఉచితం (Free) |
| 2 | 5-7, 15-17 సంవత్సరాల బియోమెట్రిక్ అప్డేట్ | ఉచితం (Free) |
| 3 | ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ (Mobile Number Link) | 50 |
| 4 | ఆధార్ ఇమెయిల్ లింక్ (Email ID Link) | 50 |
| 5 | డాక్యుమెంట్ అప్డేట్ (Document Update) | 50 |
| 6 | పేరు మార్పు (Name Change) | 50 |
| 7 | చిరునామా మార్పు (Address Change) | 50 |
| 8 | పుట్టిన తేదీ మార్పు (DOB Update) | 50 |
| 9 | లింగము అప్డేట్ (Gender Update) | 50 |
| 10 | ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ (Photo + Biometric + Iris Update) | 100 |
| 11 | 7,17 సంవత్సరాల తప్పనిసరి బియోమెట్రిక్ (Mandatory Biometric Update) | 100 |
📄 Documents Required For Aadhaar Services
| సి.నెం (S.No) | సర్వీస్ (Service) | తప్పనిసరి డాక్యుమెంట్స్ (Required Documents) |
|---|---|---|
| 1 | బాల ఆధార్ / కొత్త ఆధార్ (Baal Aadhaar / New Aadhaar) | పుట్టిన సర్టిఫికెట్ (Birth Certificate), దరఖాస్తు ఫారం, తల్లి/తండ్రి Aadhaar Card |
| 2 | మొబైల్ నెంబర్ లింక్ (Mobile Number Link) | Aadhaar Card + Mobile Number |
| 3 | ఇమెయిల్ లింక్ (Email ID Link) | Aadhaar Card + Email ID |
| 4 | పేరు మార్పు (Name Change) | Aadhaar Card + SSC / PAN / DL / Passport / Ration / Aarogyasri Card |
| 5 | చిరునామా మార్పు (Address Update) | Aadhaar Card + Voter / Ration / Disability / Aarogyasri / POA Docs |
| 6 | పుట్టిన తేదీ మార్పు (DOB Update) | Aadhaar Card + SSC / Inter / Degree Memo (18+) or Birth Memo (Below 18) |
| 7 | లింగము అప్డేట్ (Gender Update) | Aadhaar Card |
| 8 | బయోమెట్రిక్ అప్డేట్ (Biometric Update) | Aadhaar Card |
| 9 | డాక్యుమెంట్ అప్డేట్ (Document Update) | Aadhaar Card + POI + POA |
🧾 List of Accepted POI Documents (Proof of Identity)
| సి.నెం (S.No) | POI Document (పరచిన గుర్తింపు పత్రం) |
|---|---|
| 1 | భారతీయ పాస్ పోర్ట్ (Indian Passport) |
| 2 | పాన్ కార్డు (PAN Card) |
| 3 | రేషన్ కార్డు (Ration Card) |
| 4 | ఆరోగ్యశ్రీ కార్డు (Aarogyasri Card) |
| 5 | ఓటర్ కార్డు (Voter ID) |
| 6 | డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) |
| 7 | పెన్షన్ ఐడెంటిటీ కార్డు (Pension Identity Card) |
| 8 | వికలాంగుల కార్డు (Disability Card) |
| 9 | డొమెసైల్ సర్టిఫికేట్ (Domicile Certificate) |
| 10 | ఉపాధి హామీ జాబు కార్డు (NREGA Job Card) |
| 11 | లేబరు కార్డు (Labour Card) |
| 12 | SSC / Inter / Degree Original Marks Memo |
| 13 | ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు (Transgender ID Card) |
| 14 | ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్ (Aadhaar Standard Certificate Format) |
| 15 | పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంట్ (Pensioner Induction Document) |
| 16 | ఇతర కేంద్ర / రాష్ట్ర రుజువు పత్రాలు (Other Central/State Authorized Documents) |
🏠 List of Accepted POA Documents (Proof of Address)
| సి.నెం (S.No) | POA Document (చిరునామా పత్రం) |
|---|---|
| 1 | భారతీయ పాస్ పోర్ట్ (Indian Passport) |
| 2 | రేషన్ కార్డు (Ration Card) |
| 3 | ఆరోగ్యశ్రీ కార్డు (Aarogyasri Card) |
| 4 | ఓటర్ కార్డు (Voter ID) |
| 5 | వికలాంగుల కార్డు (Disability Card) |
| 6 | డొమెసైల్ సర్టిఫికేట్ (Domicile Certificate) |
| 7 | విద్యుత్ బిల్లు (Electricity Bill) |
| 8 | టెలిఫోన్ ల్యాండ్ లైన్ / పోస్ట్ పెయిడ్ మొబైల్ / బ్రాడ్‌బ్యాండ్ బిల్లు (Telephone Bill / Mobile / Broadband) |
| 9 | గ్యాస్ కనెక్షన్ బిల్లు (Gas Connection Bill) |
| 10 | ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (Property Registration Documents) |
| 11 | సర్కారు / PSU వసతి పత్రం (Govt/PSU Accommodation Proof) |
| 12 | లైఫ్ / మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ (Life/Medical Insurance Policy) |
| 13 | పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంట్ (Pensioner Induction Document) |
| 14 | ఇతర కేంద్ర / రాష్ట్ర రుజువు పత్రాలు (Other Central/State Authorized Documents) |
🔍 How To Check Aadhaar Document Update Status
| సి.నెం (S.No) | Section / విధానం | Steps / దశలు |
|---|---|---|
| 1 | Aadhaar Update History (ఆధార్ అప్డేట్ హిస్టరీ) | Step 1: Click Click Here to open UIDAI site Step 2: Click Login Step 3: Enter 12-digit Aadhaar Number & Captcha, click Send OTP, Enter OTP & Login Step 4: Click Aadhaar Update History on Home Page Step 5: Check Your Aadhaar Update History page opens Step 6: Screenshot or Print (Ctrl+P) → Destination: Save as PDF, Pages: All, Layout: Portrait, Paper Size: A4, Margins: None Step 7: Adjust Scale, Save PDF Step 8: Latest updates shown as Demographic Update. No recent updates → document not updated |
| 2 | Enrolment Receipt / SRN Number (రసీదు నెంబర్) | Step 1: After getting any Aadhaar service (New Aadhaar, Baal Aadhaar, Update) at Center → receive Enrolment Receipt Step 2: Receipt has two parts: 14-digit Enrollment Number + 14-digit date/time → combine to 28-digit Enrolment ID Step 3: Use Enrollment ID or SRN to check status Step 4: Completed → Aadhaar generated → download eAadhaar or order Aadhaar PVC Card Step 5: Rejected → follow reason & re-enrol at authorized center |
| 3 | My Aadhaar Portal (మై ఆధార్ సైట్) | Step 1: Click Click Here to open portal Step 2: Click Login Step 3: Enter 12-digit Aadhaar Number, Captcha, Send OTP, Enter OTP & Login Step 4: Completed Validation Stage → Update Success, Pending → Not yet updated Note: If not updated even after 3 months → visit Aadhaar Seva Kendra for document update |
🧒 Tips For New Baal Aadhaar Enrolment
📄 Documents Required For New Child Aadhaar / Baal Aadhaar
| సి.నెం (S.No) | Document / డాక్యుమెంట్ | Details / వివరాలు |
|---|---|---|
| 1 | Birth Certificate (QR Code) | పుట్టిన తేదీ సర్టిఫికెట్ QR Code ఉన్నవీటిలో తప్పనిసరిగా ఉండాలి |
| 2 | Application Form | దరఖాస్తు ఫారం పూర్తి చేసి క్యాంప్ కు తీసుకువెళ్ళాలి |
| 3 | Parent Aadhaar Card | బిడ్డ ను క్యాంప్ కు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ తీసుకువెళ్ళాలి. తల్లి / తండ్రి Aadhaar కార్డు తప్పనిసరిగా ఉండాలి. |
🧒 Tips for New Baal Aadhaar Enrolment
| సి.నెం (S.No) | Tip / సూచన |
|---|---|
| 1 | కొత్తగా Aadhaar నమోదు చేసుకోవడానికి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినల్ లేదా CRS / MeeSeva Verified అయి ఉండాలి. |
| 2 | బిడ్డ తో ఎవరు వస్తున్నారు అంటే: తల్లి లేదా తండ్రి – వారి ఆధారంగా Aadhaar Enrolment Process జరుగుతుంది. |
| 3 | C/O Section: తల్లి ఆధారంగా Enrollment
|
| 4 | C/O Section: తండ్రి ఆధారంగా Enrollment
|


Excellent site and i followed from long time https://studypurse.com/
ReplyDelete