Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

Mana Mitra WhatsApp Governance 2025 Complete Services List, GSWS Cluster Mapping and Friday Campaign Guidelines

Mana Mitra WhatsApp Governance 2025

Mana Mitra (మనా మిత్ర WhatsApp Governance App) ద్వారా 709+ Government Services (ప్రభుత్వ సేవలు) నేరుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఏ గ్రామ/వార్డు సచివాలయం (Grama/Ward Secretariat) వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్‌లోనే Digital Governance ప్రయోజనాలు పొందవచ్చు. 

మన మిత్ర క్యాంపెయిన్

Mana Mitra Campaign Instructions

📢 క్యాంపెయిన్ వివరాలు

మన మిత్ర క్యాంపెయిన్ నిర్వహించేందుకు సచివాలయ ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ చేయవలెను.

🗺️ క్లస్టర్ మ్యాపింగ్

GSWS old portal PS/DA లాగిన్ లో Edit Employees ద్వారా క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ ఇవ్వబడినది.

👥 ఉద్యోగుల బాధ్యతలు

ఉద్యోగులు మ్యాప్ చేసిన క్లస్టర్ లో ఇంటింటికీ వెళ్ళి మన మిత్ర WhatsApp సేవలపై అవగాహన కల్పించాలి.GSWS Employee App లో సర్వే సేవలపై సర్వే చేయాలి. 

📅 క్యాంపెయిన్ తేదీలు

ప్రతి నెల శుక్రవారం మన మిత్ర క్యాంపెయిన్ నిర్వహించాలి.

⚠️ ప్రత్యేక సూచన

12.09.2025 (శుక్రవారం) క్యాంపెయిన్ జరగాలి.

Mana Mitra Awareness Campaign (Friday Program) 

  • ప్రతి శుక్రవారం అన్ని సచివాలయ ఉద్యోగులు door-to-door Campaign చేయాలి. 
  • ప్రజలకు Mana Mitra App (WhatsApp Governance) ఉపయోగం వివరించాలి. 
  • ఒక్కో కుటుంబానికి కనీసం 1 సేవను ఉపయోగించడంలో సహాయం చేయాలి. 
  • MPDO/MCs కి Reports పంపాలి, Monitoring చేయాలి. 

📄 Friday Compaign Order


GSWS Cluster Mapping Process – Step by Step 

Step 1 : GSWS Portal లో PS/WAS or DA/WEDPS వారు Login అవ్వాలి (https://gramawardsachivalayam.ap.gov.in). 

Step 2 : Employee Details → Edit Employee Details select చేయాలి. 

Step 3 : "Clusters Mapped" option లో మీరు tag అయిన clusters చూడవచ్చు. 

Step 4 : "Edit" → "Select Clusters" → కావలసిన Cluster (C1, C2, C3) ఎంచుకోవాలి. 

Step 5 : Reason ఇచ్చి "Update" క్లిక్ చేయాలి. "Updated Successfully" Message వస్తుంది. 

Step 6 : తరువాత Secretariat Employee List లో ఆ cluster document download అవుతుంది. 

📄GSWS Cluster Mapping User Manual


Mana Mitra Services List (మనా మిత్ర సేవల జాబితా) 

కింద ఇచ్చిన లిస్ట్‌లో మీరు అన్ని Departments (శాఖలు) & Services (సేవలు) చూడవచ్చు. Search ఆప్షన్ ద్వారా మీరు కావలసిన సేవలను ఫిల్టర్ చేసుకోవచ్చు. 

Departments  & Services: 

సంక్షిప్తం Mana Mitra 2025 ద్వారా 709+ Online Services ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. GSWS ఉద్యోగులు ప్రతి శుక్రవారం ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. మీరు కూడా Mana Mitra App ద్వారా Digital Andhra Pradesh లో భాగమవ్వండి



GSWS Employees Mana Mitra - WhatsApp Governance Door To Door Campaign Process

GSWS Employee Task – Steps

  1. Login with regular user credentials and tap on Login.
  2. Open the WhatsApp Door-to-Door Campaign module.
  3. Select or search for Household Details (auto-filled or by name).
  4. Choose the Department (e.g., Agriculture).
  5. Select the Service under that department (e.g., Crop Insurance).
  6. Pick a Household Member for authentication and click Submit.
  7. Complete eKYC using Fingerprint / IRIS / Face.
  8. Get confirmation with “Successfully Submitted” and tap OK.
 📲 Download GSWS Employees App


How to Avail Services in Mana Mitra WhatsApp Governance?

📲 Mana Mitra WhatsApp Governance – Step by Step Process

  1. Save the number 9552300009 in your mobile as Mana Mitra.
  2. Open WhatsApp and send "Hi" message to that number.
  3. Choose the Department from the list provided.
  4. Select the required Service from that Department.
  5. Fill the Application Form and submit it.
  6. Enter Aadhaar details if required (mandatory for some services).
  7. Make the Payment via mobile payment apps if applicable.
  8. Get the Receipt instantly on WhatsApp.
  9. Officials verify documents and process the application online.
  10. Receive approval updates via SMS / WhatsApp.
  11. Collect the Certificate from your Secretariat or download PDF.
  12. Use QR Code Verification for easy digital validation.



Post a Comment

0 Comments