🔥 ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాలు – 100% Subsidy Free Vehicle Scheme
AP Govt Free Three-Wheeler Scheme 2025 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Divyangulu (Disabled Persons) కోసం Free Three-Wheeler Vehicle Scheme ప్రకటించింది. ఈ పథకం ద్వారా 100% Subsidy తో పూర్తిగా ఉచిత త్రిచక్ర వాహనాలు (Free Three Wheeler Vehicles) అందించబడతాయి. సేవ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగులకు ఇది ఒక గొప్ప అవకాశం!
🗓️ Last Date / చివరి తేదీ: 25 November 2024
⭐ యోజన ముఖ్యాంశాలు (Scheme Highlights)
| 🔹 100% Subsidy Free Tricycle Vehicles – పూర్తిగా ఉచితం |
| 🔹 Women Reservation 50% – మహిళలకు 50% రిజర్వేషన్ |
| 🔹 AP Free Three Wheeler Scheme 2025 ఆన్‌లైన్ అప్లై |
| 🔹 November 25 లోగా దరఖాస్తు తప్పనిసరి |
| 🔹 Value of Each Vehicle: ₹1,30,000 (Free to eligible beneficiaries) |
✅ అర్హతలు (Eligibility Criteria for AP Divyangulu Free Vehicle Scheme)
| ♿ వైకల్యం (Disability): 70% లేదా అంతకంటే ఎక్కువ |
| ⏳ Age Limit / వయస్సు: 18–45 సంవత్సరాలు (as of 25 Nov 2024) |
| 💰 Annual Income / ఆదాయం: ₹3 లక్షలలోపు |
| 🪪 Driving License (DL) Mandatory: డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి |
| 🎓 Students Eligible: Degree / PG చదువుతున్న విద్యార్థులు |
| 🌾 Eligible Sectors: Self Employment / Agriculture Workers Eligible |
| 🚫 Condition: Government/Private ద్వారా ముందు వాహనం తీసుకోకపోవాలి |
| ✔️ One-time Benefit Only: జీవితంలో ఒక్కసారి మాత్రమే |
🚫 అనర్హులు (Who Are Not Eligible?)
- ముందే ఏదైనా Vehicle Owned ఉన్నవారు
- ఇంతకుముందు ఈ పథకం కింద Vehicle Sanction పొందినవారు (కానీ sanction కాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు)
📄 అవసరమైన డాక్యుమెంట్లు (Required Documents)
| 🆔 Aadhaar Card |
| ♿ Disability Certificate (దివ్యాంగుల ధృవపత్రం) |
| 📘 10th Class Marks Memo |
| 📄 Caste & Income Certificate |
| 📸 Passport Size Photo |
| ✍️ Self Declaration – ముందు వాహనం పొందలేదని |
📍 వాహనాల కేటాయింపు (Vehicle Allocation Details)
🔸 ప్రతి Constituencyకి 10 Vehicles కేటాయింపు
🔸 ఒక్కో వాహనం విలువ: ₹1,30,000 – Beneficiaryకి పూర్తిగా ఉచితం
📝 Online Apply Process (Apply Online Link)
✅ Step 1: Visit Official Website (అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి)
- బ్రౌజర్లో https://apdascac.ap.gov.in ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజ్‌లోని Motorized Three-Wheeler Scheme Apply Online / Application Form లింక్‌పై క్లిక్ చేయండి.
✅ Step 2: Fill the Online Application Form (ఫారమ్ వివరాలు నమోదు చేయండి)
- Personal Details నమోదు చేయండి.
- Aadhaar, Mobile Number, Email ID ఎంటర్ చేయండి.
- Disability % వివరాలు మరియు సర్టిఫికేట్ సమాచారం నమోదు చేయండి.
- Driving Licence నంబర్ & Issue Date నమోదు చేయండి.
- విద్య & ఆదాయం వివరాలు ఎంటర్ చేసి Next క్లిక్ చేయండి.
✅ Step 3: Upload Documents (డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి)
- Aadhaar Card (PDF/JPG)
- Disability Certificate (District Medical Board)
- 10th Marks Memo
- Caste & Income Certificate
- Driving Licence
- Passport Size Photo
- Self-Declaration (No previous vehicle)
అప్లోడ్ చేసిన ఫైల్స్ క్లియర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
✅ Step 4: Final Submission (దరఖాస్తు సమర్పించండి)
అన్ని వివరాలు ఒకసారి చెక్ చేయండి. Submit / Final Submit బటన్ క్లిక్ చేయండి. సిస్టమ్ మీకు Application ID / Acknowledgement Number ఇస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి — తర్వాత Status Check కోసం అవసరం అవుతుంది.
✅ Step 5: Application Verification (దరఖాస్తు నిర్ధారణ)
మీ దరఖాస్తు జిల్లా స్థాయి అధికారులచే పరిశీ లించబడుతుంది. Disability %, Documents, Driving Licence సరైనవో కాకపోయినవో చెక్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన వాహనాల కోటా ప్రకారం Shortlist చేస్తారు. ఎంపికైతే మీ మొబైల్‌కి లేదా గ్రామ/వార్డ్ కార్యాలయాల ద్వారా సమాచారం వస్తుంది.
⚠️ చివరి తేదీ: 25 November 2024
💥 ఇప్పుడే దరఖాస్తు చేయండి… ఆలస్యం అయితే అవకాశం మిస్ అవుతారు!


Ravi Kumar
ReplyDeleteRavi Kumar
ReplyDeleteRavi Kumar
ReplyDelete