AP Koushalam Survey 2025 – ఇంటి నుంచే Work From Home Jobs - Register Now

AP Koushalam Survey 2025 – ఇంటి నుంచే Work From Home Jobs - Register Now

 

AP Koushalam Survey Work From Home Jobs 2025 Online Registration

AP Kousalam ( Work From Home ) Jobs Latest News

AP Govt Work From Home Jobs 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం ఇంటి నుంచే పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు (Work From Home Jobs) అందిస్తోంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులందరూ అర్హులు. ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే (Kaushalam Survey) ద్వారా అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించి, ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ AP Government Work From Home Jobs ద్వారా నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, గృహిణులు అందరూ తమ ఇంటి నుంచే పనిచేసి ఆదాయం పొందే అవకాశం ఉంది.


Last Dat For AP Govt Work From Home Jobs 2025

AP Govt Work From Home Jobs 2025 – Registration Last Date November 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న Work From Home ఉద్యోగాల కోసం ఆన్లైన్ నమోదు చివరి తేదీ నవంబర్ 5గా నిర్ణయించబడింది. ఇంకా నమోదు చేయని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. ఇప్పటివరకు 27.9 లక్షల మంది అభ్యర్థులు తమ డేటాను సమర్పించగా, అందులో 17.1 లక్షల మంది ధృవీకరించబడ్డారు. మిగిలిన అభ్యర్థులు వెంటనే కౌశలం సర్వే (Kaushalam Survey) ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి కుటుంబం నుండి కనీసం ఒకరు eKYC పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఈ AP Government Work From Home Jobs ద్వారా నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, గృహిణులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం పొందవచ్చు.

AP Govt Work From Home Jobs 2025 – అర్హతలు & ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న AP Govt Work From Home Jobs 2025 కోసం పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, బి.టెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అర్హులు. అభ్యర్థుల విద్యార్హతలకు అనుగుణంగా ప్రభుత్వం ఉచిత శిక్షణ (Training) అందిస్తుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులు అర్హత పరీక్షలు (Qualifying Exams) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు పంపిస్తుంది. ఎంపికైన వారికి మంచి జీతాలతో Work From Home ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువత, మహిళలు, విద్యార్థులు తమ ఇంటి నుంచే స్థిరమైన ఆదాయం సంపాదించే అవకాశం పొందవచ్చు.

Koushalam Survey Required Details (అవసరమైన డాక్యుమెంట్స్)

AP Govt Work From Home Jobs 2025 కోసం ప్రభుత్వం ప్రారంభించిన Kaushalam Survey Registrationలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. కింద పేర్కొన్న వివరాలు తప్పనిసరిగా అవసరం:

  • Aadhaar Card Number (ఆధార్ కార్డు నంబర్)

  • Aadhaar Linked Mobile Number OTP (ఆధార్ లింక్ మొబైల్ OTP)
  • Email ID (ఈ మెయిల్ ఐడి)
  • Education Course Details (ఏం చదివారు, కోర్సు వివరాలు)
  • Year of Passing (చదివిన సంవత్సరం)
  • College/University Details (కాలేజ్ లేదా యూనివర్సిటీ వివరాలు)
  • Languages Known (తెలిసిన భాషలు)
  • Marks/Percentage/Grades (మార్కులు లేదా గ్రేడ్ వివరాలు)
  • Certificate Upload (సర్టిఫికేట్ ఫోటో అప్‌లోడ్ చేయాలి)


How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)

AP Govt Work From Home Jobs 2025 కోసం ప్రభుత్వం ప్రారంభించిన Kaushalam Survey Registration ప్రక్రియ చాలా సులభం. కింద ఇచ్చిన దశలను అనుసరిస్తే మీరు సులభంగా ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

Step 1: అధికారిక Koushalam Survey Link ఓపెన్ చేయండి 💼 Apply For Koushalam Jobs Now ✅

Step 2: “Koushalam Survey Self Link” పై క్లిక్ చేసి పేజీ ఓపెన్ చేయండి.

Step 3: Check box select చేసి మీ Aadhaar Number నమోదు చేయండి.

Step 4: ఆధార్‌లింక్ మొబైల్‌కి వచ్చిన OTP ఎంటర్ చేసి Login అవ్వండి.

Step 5: ఆధార్‌లో ఉన్న Personal Details సరిచూడండి — తప్పులుంటే ముందుగా మీ Sachivalayam వద్ద eKYC Update చేయించుకోండి.

Step 6: Mobile Number & Email ID Verification పూర్తి చేయండి.

Step 7: మీకు తెలిసిన Languages ఎంచుకోండి.

Step 8: మీరు చదివిన Qualification (10th / Inter / Degree / PG) సెలెక్ట్ చేయండి.

Step 9: Marks, Specialization, Year of Study, College Details నమోదు చేయండి.

Step 10: అవసరమైతే Original Certificates (CMM / Marks Memo) అప్‌లోడ్ చేయండి.

Step 11: అన్ని వివరాలు సరిచూసిన తర్వాత Submit Application పై క్లిక్ చేయండి.

After Completion of Survey (సర్వే పూర్తి చేసిన తర్వాత)

సర్వే విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే Work From Home Job Updates మీ Mobile Number & Email ID ద్వారా అందుతాయి.
అదేవిధంగా, Sachivalayam Staff కూడా మీకు సంబంధించిన సమాచారం అందిస్తారు.
అందుకే Correct Mobile Number మరియు Email ID తప్పనిసరిగా ఇవ్వాలి.


సొంతంగా Kaushalam Survey ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైన నిరుద్యోగ యువత, తమ గ్రామా లేదా వార్డు సచివాలయంను సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా పేర్కొన్న అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత, ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలో Work From Home Jobs కోసం ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియ ద్వారా అభ్యర్థులు సులభంగా AP Koushalam Survey Work From Home Jobs 2025 లో చేరి, ప్రభుత్వ శిక్షణ మరియు మంచి జీతం పొందే అవకాశం పొందవచ్చు.


ప్రధాన ముఖ్యాంశాలు (Highlights)

  • 🌐 ఏపీలో నిరుద్యోగులకు ఇంటి నుంచే Work From Home అవకాశం

  • 🗓️ కౌశలం సర్వే (Kaushalam Survey) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ – November 5 , మరో 5 రోజులు మాత్రమే!

  • 🎓 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులందరికీ అర్హత

  • 💻 ఆన్లైన్‌లో కౌశలం సర్వే ద్వారా నమోదు చేసుకోవాలి

  • 💼 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు మంచి జీతంతో ఉద్యోగావకాశాలు

  • 🤝 ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్ అవకాశం

View More

Post a Comment

1 Comments