కౌశలం 2025 సులభ గైడ్ | Kaushalam Registration Update
కౌశలం (Kaushalam) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే
free job training & job opportunity ప్లాట్‌ఫారమ్.
యువతకి పని దొరకడానికి అవసరమైన పరీక్షలు, కోర్సులు ఇక్కడ ఉంటాయి
కౌశలం పరీక్షకు సంబంధించి ఈ విషయాన్ని గమనించగలరు. కౌశలం పరీక్ష కోసం మొత్తం రెండు స్లాట్లు మాత్రమే నిర్ణయించబడ్డాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరం. నిర్ణయించిన పరీక్ష సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఉదయం 11:00 నుంచి 12:00 వరకు మరియు మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 వరకు.
పరీక్ష ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు సమయానికి హాజరు కావాలని వినమ్రంగా కోరడమైనది.
Kaushalam Exam Update 2025
- పరీక్షలు 02 DEC 2025 నుంచి ప్రారంభం
- Morning & Afternoon మొత్తం 2 స్లాట్స్ లో నిర్వహణ
- రోజుకు ఒక సచివాలయం లో ఒకే సారి ఇద్దరు పరీక్ష రాస్తారు
- Headset & Camera సచివాలయంలోనే ఇస్తారు
కౌశలం అంటే ఏంటి? | What is Kaushalam?
- ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం
- పని దొరకడానికి అవసరమైన skills నేర్పడం
- IT, ITES, GCC వంటి రంగాల్లో jobs
- పరీక్షలు → సర్టిఫికేట్ → జాబ్
రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? | Registration Process
- Website కు వెళ్లండి: https://www.kaushalam.ap.gov.in
- Register → Graduates క్లిక్ చేయండి
- మీ Aadhaar నంబర్ నమోదు చేయండి
- మీ మొబైల్ & ఈమెయిల్ OTPతో verify చేయండి
- Password సెట్ చేయండి
లాగిన్ చేసిన తర్వాత ఏమి కనిపిస్తుంది? | Dashboard Details
- మీ వివరాలు (Profile)
- పరీక్షలు (Assessments)
- ఉద్యోగాలు (Job Recommendations)
- కోర్సులు (Courses)
- మీ Resume
Readiness Survey | సులభ వివరణ
ఈ సర్వేలో మీరు:
- తక్షణమే పని చేయగలరా?
- ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు?
- ఎంత త్వరగా పని కావాలి?
మీ ప్రొఫైల్ ఎలా భర్తీ చేయాలి?
ప్రొఫైల్‌లో మీరు పెట్టాల్సినవి:
- మీ పేరు, చిరునామా
- విద్య వివరాలు
- మీకు ఉన్న అనుభవం
- సర్టిఫికేట్లు
- ప్రాజెక్టులు
పరీక్షలు ఎలా ఉంటాయి? | Assessments
| పరీక్ష పేరు | వివరణ |
|---|---|
| Skill Test (45 min) | గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ questions |
| Communication Test (15 min) | ఇంగ్లీష్ మాట్లాడే పరీక్ష – 3 ప్రశ్నలు |
పరీక్ష నియమాలు
- పరీక్ష centerలో మాత్రమే రాయాలి
- Camera & microphone ఆన్ ఉండాలి
- ఒకే ముఖం కనిపించాలి
- Tabs మార్చితే → పరీక్ష cancel అవుతుంది
సిస్టమ్ అవసరాలు (చాలా సింపుల్‌గా)
- ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్
- 3 Mbps ఇంటర్నెట్
- Chrome/Edge browser
- Webcam + Mic
- నిశ్శబ్దమైన గది
“I’m Placed” అంటే?
మీకు job వచ్చిన తర్వాత:
- Dashboard → Mark My Employment
- Company పేరు
- పని పేరు (Designation)
- Offer Letter upload
పాయింట్లు & సర్టిఫికేట్
- Daily Login – 10 points
- Course complete – 100 points
- Assessment complete – 150 points
- Certificate share option
జాగ్రత్తలు
- Kaushalam పూర్తిగా FREE
- ఎవరికీ డబ్బులు ఇవ్వకండి
- fake links కి వెళ్లకండి
- Officials SMS/Email మాత్రమే నమ్మండి
సహాయం కావాలా?
📞 +91 78297 72255
📧 kaushalam@ap.gov.in
📧 kaushalam@ap.gov.in


.jpg)
Good opportunity
రిప్లయితొలగించండిThankful to GOVERNMENT OF
రిప్లయితొలగించండిANDHRA PRADESH
Good
రిప్లయితొలగించండిhow to change preferences in kaushalam
రిప్లయితొలగించండిIn my opinion, it is good. But they won't be able to understand how unemployment works here. They only choose youngers, and leave the older ones .
రిప్లయితొలగించండిDegree contioue pinaa exam untundha
రిప్లయితొలగించండిIts one of the good opportunity for searching jobs so please utilise unemployed youth
రిప్లయితొలగించండిWe tring registration aadhar otp page are some things wents to worng pop is showing
రిప్లయితొలగించండిAadhar Error (Aadhaar verification service temporarily unavailable. Please try again later) blocking registration to Portal.
రిప్లయితొలగించండిAadhaar verification service temporarily unavailable. Please try again later
రిప్లయితొలగించండిSame prompt is being shown from many days and same error is blocking registration to Portal
Enni marks ki qualify
రిప్లయితొలగించండిRegister link open kavalaydhu
రిప్లయితొలగించండిMy username password Rong ani chupisthundhi
రిప్లయితొలగించండి