ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ 2026 లో మార్పులు | AP Inter Exams 2026 Revised Schedule

ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ 2026 లో మార్పులు | AP Inter Exams 2026 Revised Schedule

AP Inter Exams 2026 Revised Time Table Official Notification Image

AP Intermediate 1st and 2nd Year Exam Dates 2026

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం (Important Alert). AP Inter Exams 2026 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హోలీ మరియు రంజాన్ పండుగల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) రెండు పరీక్షల తేదీలను మార్చింది. మిగతా అన్ని పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మారిన పరీక్ష తేదీలు (Official Revised Dates)

  • ఇంటర్ సెకండ్ ఇయర్: మార్చి 3న జరగాల్సిన మ్యాథమెటిక్స్ పేపర్-2A, సివిక్స్ పేపర్-2 పరీక్షలు మార్చి 4కి మార్చారు.
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్: మార్చి 20న జరగాల్సిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 పరీక్షలు మార్చి 21కి మార్చారు.

పరీక్షల వ్యవధి & సమయం | AP Inter Exam Timings

వివరం (Detail)తేదీలు / సమయం (Dates & Time)
ఫస్ట్ ఇయర్ పరీక్షలు (1st Year)ఫిబ్రవరి 23 - మార్చి 24
సెకండ్ ఇయర్ పరీక్షలు (2nd Year)ఫిబ్రవరి 24 - మార్చి 23
పరీక్ష సమయం (Shift Time)ఉదయం 9:00 - మధ్యాహ్నం 12:00

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ | AP Inter 1st Year Exam Schedule 2026

తేదీ (Date)విషయం (Subject Name)
ఫిబ్రవరి 23సెకండ్ లాంగ్వేజ్ - పేపర్ 1
ఫిబ్రవరి 25ఇంగ్లీష్ - పేపర్ 1
ఫిబ్రవరి 27హిస్టరీ / బోటనీ - పేపర్ 1
మార్చి 2మ్యాథ్స్ పేపర్ 1 & 1A
మార్చి 5జూవాలజీ/ మ్యాథ్స్ - 1B
మార్చి 7ఎకనామిక్స్ పేపర్ 1
మార్చి 10ఫిజిక్స్ పేపర్ 1
మార్చి 12కామర్స్ / సోషియాలజీ/ మ్యూజిక్ - పేపర్ 1
మార్చి 14సివిక్స్ పేపర్ 1
మార్చి 17కెమిస్ట్రీ - పేపర్ 1
మార్చి 21పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ లాజిక్ పేపర్ 1 (మారిన తేదీ)
మార్చి 24మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ - పేపర్ 1

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ | AP Inter 2nd Year Exam Schedule 2026

తేదీ (Date)విషయం (Subject Name)
ఫిబ్రవరి 24సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 26ఇంగ్లీష్ పేపర్ 2
ఫిబ్రవరి 28హిస్టరీ / బోటనీ పేపర్ 2
మార్చి 4మ్యాథ్స్ పేపర్ 2A / సివిక్స్ పేపర్ 2 (మారిన తేదీ)
మార్చి 6జూవాలజీ/ ఎకనామిక్స్ పేపర్ 2
మార్చి 9మ్యాథ్స్ - పేపర్ 2B
మార్చి 11ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ పేపర్ 2
మార్చి 13ఫిజిక్స్- పేపర్ 2
మార్చి 16మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ పేపర్ 2
మార్చి 18కెమిస్ట్రీ పేపర్ 2
మార్చి 23పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్ 2

కంబైన్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ | Combined Exam Schedule (All Dates)

Yearతేదీ (Date)విషయం (Subject Name)
ఫస్ట్ ఇయర్ఫిబ్రవరి 23సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
సెకండ్ ఇయర్ఫిబ్రవరి 24సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫస్ట్ ఇయర్ఫిబ్రవరి 25ఇంగ్లీష్ - పేపర్ 1
సెకండ్ ఇయర్ఫిబ్రవరి 26ఇంగ్లీష్ పేపర్ 2
ఫస్ట్ ఇయర్ఫిబ్రవరి 27హిస్టరీ / బోటనీ పేపర్ 1
సెకండ్ ఇయర్ఫిబ్రవరి 28హిస్టరీ / బోటనీ - పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 2మ్యాథ్స్ - పేపర్ 1 & 1A
సెకండ్ ఇయర్మార్చి 4మ్యాథ్స్ - పేపర్ 2A / సివిక్స్ - పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 5జూవాలజీ / మ్యాథ్స్ పేపర్ 1B
సెకండ్ ఇయర్మార్చి 6జూవాలజీ / ఎకనామిక్స్ పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 7ఎకనామిక్స్ పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 9మ్యాథ్స్ - పేపర్ 2B
ఫస్ట్ ఇయర్మార్చి 10ఫిజిక్స్ పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 11ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 12కామర్స్ / సోషియాలజీ/ మ్యూజిక్- పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 13ఫిజిక్స్- పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 14సివిక్స్ పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 16మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ - పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 17కెమిస్ట్రీ - పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 18కెమిస్ట్రీ - పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 21పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్ 1
సెకండ్ ఇయర్మార్చి 23పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్ 2
ఫస్ట్ ఇయర్మార్చి 24మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ - పేపర్ 1

Post a Comment

0 Comments