యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 పూర్తి ప్రశ్నల జాబితా Telugu | Unified Family Survey Question List
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న
Unified Family Survey 2025 (UFS 2025) లో అడిగే
వ్యక్తిగత & కుటుంబ స్థాయి ప్రశ్నల పూర్తి జాబితా క్రింద ఇవ్వబడింది.
👤 వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు | Individual Level Questions UFS 2025
| ప్రశ్న సంఖ్య | ప్రశ్న వివరాలు |
| Q1 | ఆధార్ నంబర్ (Aadhaar Number – eKYC) |
| Q2 | పేరు (Name as per Aadhaar) |
| Q3 | లింగం (Gender) |
| Q4 | పుట్టిన తేదీ (Date of Birth – DOB) |
| Q5a | ప్రత్యేక మొబైల్ నంబర్ ఉందా? (Dedicated Mobile) |
| Q5b | మొబైల్ నంబర్ (Mobile Number – OTP) |
| Q6 | ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న సంవత్సరాలు (Years in AP) |
👪 సామాజిక వివరాలు | Social Profile Questions
| ప్రశ్న సంఖ్య | ప్రశ్న వివరాలు |
| Q7 | వివాహ స్థితి (Marital Status) |
| Q8a | తండ్రి / భర్త పేరు (Father / Husband Name) |
| Q8b | తండ్రి / భర్త ఆధార్ నంబర్ |
| Q9a | కుల వర్గం (Caste Category) |
| Q9b | కులం (Caste) |
| Q10 | మతం (Religion) |
🎓 విద్య & నైపుణ్యం | Education & Skill Questions
| ప్రశ్న సంఖ్య | ప్రశ్న వివరాలు |
| Q11a | ప్రస్తుతం చదువుతున్నారా? (Currently Studying) |
| Q11b | ప్రస్తుతం చదువుతున్న విద్యా స్థాయి |
| Q11c | చదువుతున్న సంస్థ / స్థలం (Study Place) |
| Q12a | గరిష్ఠ విద్యార్హత (Highest Education) |
| Q12b | చదువు మానేశారా? (Dropout) |
| Q13a | నైపుణ్య శిక్షణ పొందారా? (Skill Training) |
| Q13b | నైపుణ్య రకం (Type of Skill) |
💼 ఉపాధి & ఆదాయం | Employment & Income Questions
| ప్రశ్న సంఖ్య | ప్రశ్న వివరాలు |
| Q14a | వృత్తి / ఉపాధి (Occupation) |
| Q14b | స్వయం ఉపాధి ఉందా? (Self Employed) |
| Q14c | నెలవారీ ఆదాయం (Monthly Income) |
| Q15 | సీజనల్ వలస ఉందా? (Seasonal Migration) |
🏠 కుటుంబ స్థాయి ప్రశ్నలు | Family Level Questions
| ప్రశ్న సంఖ్య | ప్రశ్న వివరాలు |
| Q16 | కుటుంబ గుర్తింపు సంఖ్య (Household ID – HHID) |
| Q17a | కుటుంబ మ్యాపింగ్ సరైనదా? (Consistent Mapping) |
| Q17b | ఎంపిక చేసిన పౌరుడు (Selected Citizen) |
| Q17c | మ్యాపింగ్ కారణం (Mapping Reason) |
| Q18a | ప్రస్తుత చిరునామా (Current Address) |
| Q18b | శాశ్వత చిరునామా (Permanent Address) |
| Q18c | ఇంటి డోర్ నంబర్ (Door Number) |
| Q18d | జియో కోఆర్డినేట్స్ (Geo Coordinates) |
| Q19a1 | ఇంటి పైకప్పు రకం (Roof Type) |
| Q19a2 | స్వంత / అద్దె ఇల్లు (Own / Rented) |
| Q19b | త్రాగునీటి కనెక్షన్ (Water Tap) |
| Q19c | LPG గ్యాస్ కనెక్షన్ (LPG Access) |
| Q19d | WiFi / ఇంటర్నెట్ (Internet Access) |
| Q19e | మొబైల్ ఫోన్ అందుబాటు |
| Q19f | విద్యుత్ కనెక్షన్ (Electricity) |
| Q19g | మరుగుదొడ్డి (Toilet Facility) |
| Q20a | ఎలక్ట్రానిక్ వస్తువులు (Electronic Assets) |
| Q20b1 | వాహనాలు (Vehicles) |
| Q20b2 | వాహన RC వివరాలు |
| Q20b3 | వాహన యజమాని (Vehicle Owner) |
| Q20c | వ్యవసాయ యంత్రాలు (Farm Machinery) |
| Q20d | పశుసంపద (Animal Assets) |
| Q20e | ఇతర ఆస్తులు (Miscellaneous Assets) |
✅ ఈ ప్రశ్నలన్నీ Unified Family Survey 2025 లో తప్పనిసరి
❌ తప్పు సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలు నిలిపివేయబడే అవకాశం ఉంది