2వ రౌండ్ ఏపీ కౌశలం ఎగ్జామ్ డేట్స్ విడుదల - మీ పేరుతో ఇక్కడ చెక్ చేసుకోండి | AP Kaushalam Exam Date Name Wise Search 2026

2వ రౌండ్ ఏపీ కౌశలం ఎగ్జామ్ డేట్స్ విడుదల - మీ పేరుతో ఇక్కడ చెక్ చేసుకోండి | AP Kaushalam Exam Date Name Wise Search 2026

AP Kaushalam Exam Date – Name Wise Search 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన AP Kaushalam Program పరీక్షల షెడ్యూల్ విడుదలైనది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ (Exam Date), సమయం మరియు కేటాయించిన సచివాలయం వివరాలను మీ పేరు ద్వారా ఇక్కడ నేరుగా సెర్చ్ చేయవచ్చు.

AP Kaushalam Exam 2026 అప్డేట్ ప్రకారం, పరీక్షలు April 13th నుండి 17th, 2026 వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ అర్హత (Eligibility Criteria) మరియు ప్రొఫైల్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం తప్పనిసరి.

KAUSHALAM EXAM SCHEDULE SEARCH TOOL

IMPORTANT INSTRUCTIONS (ముఖ్యమైన సూచనలు)

  • పరీక్షా కేంద్రం: అభ్యర్థులు తమకు కేటాయించిన సచివాలయంలో (Assigned Sachivalayam) మాత్రమే పరీక్ష రాయాలి.
  • సామగ్రి: పరీక్షకు కావలసిన హెడ్సెట్ మరియు వెబ్‌క్యామ్ సెంటర్‌లోనే ఇస్తారు.
  • నిషేధం: పరీక్ష సమయంలో ట్యాబ్స్ స్విచ్ చేయడం (Tab Switching) చేస్తే ఎగ్జామ్ రద్దవుతుంది.
AP Kaushalam Exam Date Name Wise Search 2026 Instructions

EXAM PATTERN & FAQS

1. పరీక్ష తేదీలు ఎప్పుడు?ఏప్రిల్ 13 నుండి 17, 2026 వరకు.
2. పేరుతో ఎలా వెతకాలి?పైన ఉన్న సెర్చ్ బాక్స్‌లో మీ పేరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కండి.
3. ఈ పరీక్ష ఉచితమా?అవును, ఇది ప్రభుత్వం నిర్వహించే ఉచిత స్కిల్ అసెస్‌మెంట్.

Post a Comment

2 Comments