Thalliki Vandanam Scheme Latest Updates

Thalliki Vandanam Scheme Latest Updates

Thalliki Vandanam - Latest Updates | GSWSHelper

Thalliki Vandanam

Latest Thalliki Vandanam Scheme updates, eligibility, benefits, application details, student information and important government updates.

Advertisement

Latest Thalliki Vandanam Updates

Loading latest Thalliki Vandanam posts...
Advertisement

More Thalliki Vandanam Information

© www.GSWSHelper.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

50 కామెంట్‌లు
  1. తల్లికి వందనం మాకు పడలేదు ఏం చేయాలి

    రిప్లయితొలగించండి
  2. మా పేరు ఉందో లేదో ఎంవీరమ్మ నా పేరు ఉంటే చూపియు

    రిప్లయితొలగించండి
  3. Eligibility and in eligible renditilo name lekapote em cheyali

    రిప్లయితొలగించండి
  4. Maa iddaru pillalaku thalliki vandanam raledu

    రిప్లయితొలగించండి
  5. నమస్తే మాపాప కి ఇంకా తల్లికి వందనం రాలేదు ఎందుకని

    రిప్లయితొలగించండి
  6. Thalliki vandanam status lo ma pillala ki raledu

    రిప్లయితొలగించండి
  7. తల్లికి వందనం అమౌంటు జమ కాలేదు ఎందువల్ల అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు వల్ల మాకు అసలు ఎలక్ట్రిసిటీ నే లేదు కానీ వేరే వాళ్ళు యాడ్ అయ్యారంట వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకోవాలి

    రిప్లయితొలగించండి
  8. తల్లికి వందన అమౌంట్ పడలేదు రీసన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ అవ్వడం వల్ల అర్హులు కాలేదు అన్నారు కానీ పేరు మీద అసలు ఎలక్ట్రిసిటీనే లేదు దీనికి సొల్యూషన్ ఏమిటి

    రిప్లయితొలగించండి
  9. Land ledu my parents have land so what I have to do memu rent ki unnamu

    రిప్లయితొలగించండి
  10. Thallikivandanam padaledu rte ki vellipoyayi

    రిప్లయితొలగించండి
  11. తల్లి వందన ఒకటే వచ్చిందే ఇంకొక్కడ్ రాలేదు

    రిప్లయితొలగించండి
  12. అంగన్వాడీ వర్కర్ల కు కూడ తల్లికి వర్తిస్తుందని అన్నారు కానీ మాకు డబ్బులు పడలేదు

    రిప్లయితొలగించండి
  13. అంగన్వాడీ వర్కర్ల కు ప్రభుత్వ ఉద్యోగి గా నమోదు ఆయివున్నది

    రిప్లయితొలగించండి