సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - ఫిబ్రవరి 2022 సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - ఫిబ్రవరి 2022

సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - ఫిబ్రవరి 2022


Note : సాంకేతిక కారణాల మూలంగా సిటిజన్  సర్వే ఈరోజు (25-02-22) ఆపి వేయడం జరిగింది. ఆదివారం లోపు కొత్త వెర్షన్ అప్లికేషన్ ఇవ్వటం జరుగుతుంది. సోమవారం(28-02-22) నుంచి సర్వే మొదలు అవుతుంది. అందరు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు.


అందరు  ఫంక్షనరీస్ వారికి అటాచ్మెంట్ చేయబడిన వాలంటీర్స్ తో  సిటిజెన్ ఔట్రీచ్ సర్వే ప్రచారంలో పాల్గొని   మొదటి రోజు 25th FEB  -22 న 50% రెండో రోజున 26th FEB  -22 న 50% అలా రెండు రోజులులలో సర్వే కంప్లీట్ చేయాలని ఆదేశించారు.

✅ Focus points for feb month COP are : 

1. Survey on ROFR  pattas
2. Survey on Household Data Validation
3. Survey on NPCI Mapping for Aadhaar based DBT

Note:   
(25, 26th) FEB  - 2022 జరిగే సిటిజన్ ఔట్‌రీచ్ కార్యక్రమానికి ఎనర్జీ అసిస్టెంట్లు, వ్యవసాయం & అనుబంధ సహాయకులు, మహిళా పోలీసులతో సహా గ్రామ/వార్డు సెక్రటేరియట్ కార్యదర్శులందరూ హాజరు కావాలని ఆదేశించారు. కావున ఫంక్షనరీ అందరు  100% అటెండన్స్ ఉండు విధంగా చూసుకొనగలరు.  
Capture image Update: సిటిజన్ బెని ఫిషరీ కొత్త వర్షన్ లో లబ్ధిదారులు కనురెప్పలు బ్లింక్ చేయాల్సిన అవసరం లేదు.  ఇమేజ్  క్యాప్చర్ చేస్తే సరిపోతుంది.తర్వాత బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది..

✅ Secretariat Employee తన యొక్క ఆధార్ నెంబర్ తో ఒక్క mobile లో మాత్రమే App Login అవ్వగలరు.

✅ Secretariat Employee Already ఒక మొబైల్ లో App లాగిన్ అయి ఉండి, వేరే mobile లో App Login అవ్వాలి అనుకుంటే మీకు ఈ క్రింది విధంగా "User Already Logged in" Alert వస్తుంది.

 ఫిబ్రవరి నెల కు సంబంధించి సిటిజన్ అవుట్ ప్రోగ్రాం తేదీ 25 (శుక్రవారం) & 26 (శనివారం) నాడు ఉంటుంది.

✅ ఫిబ్రవరి నెలకు సంబంధించి సర్వే డాష్ బోర్డు లింక్ : 

Update Soon

✅ సర్వే చేయు మొబైల్ అప్లికేషన్ లింక్ : 

( Citizen Oitteach - V1.29 )


Click Here


✅️ సర్వే చేయు మొబైల్ అప్లికేషన్ లింక్ : ( Off-Line Citizen Oitteach - V1.03 )


Click Here


✅️ Off-Line మొబైల్ అప్లికేషన్ ఉపయోగించు విధానం :


Click Here


✅ గత 3 నెలలుగా సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అవ్వని సచివాలయ ఉద్యోగుల వివరాలు (238 & 269) :

Click Here


✅ సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.28 ఉపయోగించే విధానం  : 

Note : అందరూ సచివాలయ ఉద్యోగులు సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో పాల్గొనాలి


 సిటిజెన్ ఔట్రీచ్ సర్వే అప్లికేషన్ 1.28 అప్డేట్ లు :




☛  సెక్రటేరియట్ ఎంప్లాయ్ తన ఆధార్ తో కేవలం ఒక మొబైల్ లో మాత్రమే లాగిన్  అవ్వగలరు
☛  NPCI మాపింగ్ డీటెయిల్స్
☛ ఎలక్ట్రిసిటీ మీటర్ ,ల్యాండ్, వెహికల్ డీటెయిల్స్ సర్వే వివరాలు పొందుపరచాలి. అక్కడ చూపించే వివరాలు వాళ్ళవి అయితే అవును అని పెట్టాలి, వాళ్ళవి కాకపోతే కాదు అని పెట్టాలి (తప్పులు ఎంటర్ చేస్తే వాళ్లకు వచ్చే సంక్షేమ పథకాలు లో అనర్హులు అవుతారు...)
☛  NPCI లింక్ కానీ బెనిఫిషరీస్ కి వెల్ఫేర్స్ స్కీమ్స్ యొక్క అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ కాదు అని సృష్టంగా తెలియచేస్తూ..NPCI లింక్ ఎలా చేయించుకోవాలి అన్నది వివరంగా తెలియచేయాలి.


✅ ఫిబ్రవరి  నెల  సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం ముఖ్యమైన పాయింట్లు :


I. ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ROFR పట్టాలు / DKT పట్టాల వివరాల నమోదు :

ప్రశ్న : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే ROFR పట్టాల / DKT పట్టాల కోసం మీకు తెలుసా?

సమాధానం : YES/NO

ప్రశ్న :మీరు ROFR పట్టాల / DKT పట్టాల లబ్ధిదారులా ?

సమాధానం : YES/NO

ప్రశ్న : మీరు ROFR పట్టాల లబ్ధిదారులు అయితే ఫిజికల్ గా కాపీ అందిందా?

సమాధానం : YES/NO


II. హౌస్ ఓల్డ్ డేటా కు సంబంధించి స్వీకరించవలసిన వివరాలు :

ప్రశ్న : డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి భూమి వివరాలు(WET /DRY LAND) కరెక్టా కాదా? 

సమాధానం : YES/NO

ప్రశ్న : మీ ఇంటికి కనెక్ట్ చేయబడిన సర్వీస్ మీటర్ డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి సర్వీస్ నెంబర్ కు సరిపోయిందా లేదా?

సమాధానం : YES/NO

ప్రశ్న : టాక్సీ కాకుండా డేటాబేస్ లో చూపిస్తున్న నాలుగు చక్రాల వాహనము వివరాలు సరిపోతాయా లేదా?

సమాధానం : YES/NO


III. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వే :

ప్రశ్న : బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చెయ్యటం కోసం మీకు అవగాహన ఉందా?

సమాధానం : YES/NO


ఇక నుంచి సంక్షేమ పథకాల మొత్తమును ఎటువంటి అకౌంట్ నంబర్లు తీసుకోకుండా/నమోదు చేయకుండానే, లబ్దిదారుల ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లలో (Through NPCI) జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. 


1. ఆధార్ ఆధారిత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లు అనేది బ్యాంక్ వివరాలను తీసుకోకుండా నేరుగా లబ్ధిదారుల యాక్టివ్ ఖాతాకు నగదు పథక ప్రయోజనాలను బదిలీ చేసే విధానం.  

2. ఆధార్ ఆధారిత DBT కోసం, లబ్ధిదారులు తమ ఆధార్ సీడెడ్ యాక్టివ్ బ్యాంక్ ఖాతాను NPCIతో మ్యాప్ చేయాలని భావిస్తున్నారు.  

3. ప్రతి ఆధార్ సంఖ్య యొక్క ప్రస్తుత స్థితి.  "యాక్టివ్", "ఇనాక్టివ్" & "మ్యాప్ చేయబడలేదు"గా చూపిస్తుంది. 


Q)బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలుసా?

Ans:  అవును b.లేదు

CASE-1:-యాక్టివ్ స్టేటస్ అంటే, ఆధార్ NPCI తో మ్యాప్ చేయబడింది మరియు డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలకు అర్హమైనది. 


CASE-2 :-ఇది "ఇన్‌యాక్టివ్ ఆధార్ ఎర్రర్" అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి?

Q: ఇన్‌యాక్టివ్ ఆధార్ కార్డ్ కారణాలు ఏమిటి?

 a. బాల్ ఆధార్ తప్పనిసరిగా 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. లేకుంటే, అది స్వయంచాలకంగా నిష్క్రియం అవుతుంది.  

 b.  గుర్తింపు రుజువుగా 5-10 సంవత్సరాలు ఆధార్ కార్డును ఉపయోగించకపోతే.  

Q: ఇనాక్టివ్ ఆధార్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?  

జ: eKYC ఆధార్ కార్డ్ స్థితిని అప్‌డేట్ చేయడం ద్వారా ఇన్‌యాక్టివ్ నుండి యాక్టివ్ గా మారుతుంది.


CASE-3 :-

Q. "నాట్ మ్యాప్ చేయబడిన ఆధార్" లోపం అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి? "నాట్ మ్యాప్ చేయని ఆధార్ కార్డ్"కి కారణం ఏమిటి?  

A: NPCIతో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్‌లో సమ్మతి ఫారమ్ ఇవ్వబడలేదు.

Q: బ్యాంక్‌తో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడం ఎలా?  

A: NPCIతో ఆధార్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్ వద్ద సమ్మతి పత్రాన్ని సమర్పించడం.


రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి  ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై, వాలంటీర్ల పనితీరుపై  ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవడమే సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం . అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.


ప్రతి సచివాలయ సిబ్బంది సిటిజెన్ ఔట్రీచ్  మొబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత సిబ్బంది బయోమెట్రిక్/ఐరిష్ విధానం లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత Household List అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.వాలంటీర్ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల వివరాలు ఒకరి పేరుమీద  చూపిస్తుంది.


Citizen & Beneficiary Outreach App Preview 



✅హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి : 


ప్రశ్న 1: మీ గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి 


ప్రశ్న 2: మీ గ్రామ/వార్డు వాలంటీర్ మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి


ప్రశ్న 3: మీ వాలంటీర్ ఎన్ని రోజులకీ ఒక్కసారి మీ ఇంటిని

సందర్శిస్తున్నారు?

సమాధానం : రాలేదు / నెలకి ఒకసారి / నెల పైబడి లో ఒకటి టిక్ చెయ్యాలి


ప్రశ్న 4: మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా?( సంక్షేమ పథకాలు చదివి వినిపించండి)

సమాధానం : లిస్ట్ దిగువ ఇవ్వటం జరిగింది వాటిలో సిటిజెన్ కు తెలిసినవి టిక్ చెయ్యాలి. పొందినటువంటి పథకాలు కావు వారికి తెలిసిన వి టిక్ చేయాలి. 


ప్రశ్న 5: సచివాలయం అందిస్తున్న సేవలు/సర్వీసులు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి 


ప్రశ్న 6: మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా?

సమాధానం : ఉంది / లేదు లో ఒకటి టిక్ చెయ్యాలి 


ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. " Data Saved Successfully" అనీ వచ్చినట్లయితే పూర్తి అయినట్టు.


ఔట్రీచ్ ప్రోగ్రాం రోజు అనగా ప్రతీ నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు క్లస్టర్ వివరాలు చూపిస్తాయి. అందులో సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని పైన చెప్పిన విధం గా సర్వే పూర్తి చెయ్యాలి.


✅మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? ( సంక్షేమ పథకాలు చదివి వినిపించండి ) అనే ప్రశ్నకు  చదివి వినిపించాల్సిన 28 సంక్షేమ పథకాలు : 


1.Agrigold
2.Ammavodi
3.House Sites (Compensation Paid for land acquisition & land development)
4.Jagananna Chedodu (Rajakas, Tailors & Nayee Brahmins)
5.Jagananna Gorumudda
6.Jagananna Thodu
7.Jagananna Vasati Deevena
8.Jagananna Vidya Deeven
9.Jagananna Vidya Kanuka
10.Law Nestham
11.Matsya kara bharosa
12.MSME Restart
13.One time Financial Assistance to Archakas/ Imams/ Mouzams / Pastors
14.Videsi Vidya Deevena
15.YSR 'O' Vaddi (SHGs)
16.YSR Aasara
17.YSR Arogya Asara
18.YSR Arogya Sri
19.YSR Bhima
20.YSR Cheyutha
21.YSR Jalakala
22.YSR Kapu Nestam
23.YSR Netanna Nestam
24.YSR Pension Kanuka
25.YSR Rythu Bharosa
26.YSR Sampurna Poshana
27.YSR Sunna Vaddi (farmers)
28.YSR Vahana Mitra


సర్వే విదానం ( డెమో వీడియొ )  :




✅️గౌరవ GSWS డైరెక్టర్ గారి టేలీ కాన్ఫరెన్స్ నందు తెలియచేసిన వివరాలు.  : 

1. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి శుక్రవారం మరియు శనివారం ఖచ్చితంగా సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో ప్రతి ఒక్క సచివాలయం ఉద్యోగి పాల్గొనాలి.

2. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటిని పరిచయం చేసుకోవడం అనే దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు.

3. ఈ రెండు రోజులు ఇతర పనులు ఏవి పెట్టుకోకుండా ఖచ్చితంగా ఇందులో పాల్గొనాలి.

4. మీకు ఇచ్చే స్టికర్స్ మరియు సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రతి రెండు లేదా మూడు ఇండ్లకు ఒకచోట అతికించాలి.

5. అందరు ఉద్యోగులు ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండాలి. మండల మానిటరింగ్ కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది. 

6. మీకు ఇచ్చే స్టిక్కర్స్ నందు పేర్లు, కాంటాక్ట్ నంబర్స్ చేతితో రాసుకోవాలి.

7. ప్రతి 10 ఇండ్లకు ఒకసారి ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరి. కావున వాలంటీర్స్ తో పాటు మనం కూడా ఫీల్డులో ఖచ్చితంగా తిరగాలి. ఈ విషయం పదే పదే చెప్పారు.

8. 10 ఇండ్లు ఒకే చోట చేయడానికి కూడా కుదరదు. Longitude and latitude check measurement కొత్త అప్లికేషన్ లో అందుబాటులో కలదు. 

      పై విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తించి, శుక్రవారం మరియు శనివారం సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. 

Mobile application link : Click Here

Survey procedure user manual: Click Here

Citizen outreach order copy: Click Here

Welfare calendar 2021-22 : Click Here

Ward Sachivalaya Ctaff Contact Numbers : Click Here

Village Sachivalayam Staff Contact Number : Click Here   

మరింత సమాచారం >>
close