Know Your Six Step Validation Points

Know Your Six Step Validation Points

Know Your Six Step Validation Points

Know Your Six Step Validation Points 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పథకానికి అర్హత సాదించాలి అన్నా తప్పకుండ ఆరు దశలులో ఉండకూడదు. ఒక వేల ఆరు దశల ధ్రువీకరణ లో ఉంటే వారికి ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం అందదు. కావున పథకం ప్రారంభం ముందే ఆయా దశాలలో ఉన్నారో లేదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒక వేల తప్పుగా ఉన్నట్టు అయితే సరిచేసుకోటానికి సచివాలయం లో దరఖాస్తు సమర్పించాలి.


✅️అసలు ఆరు దశల ధ్రువీకరణ లో ఏం ఉంటాయి?

✅️What Are The Six Step Validation Points?


1. భూమి

2. మునిసిపల్ ప్రాపర్టీ

3. 4 చక్రాలా వాహనం

4. ప్రభుత్వ ఉద్యోగి

5. ఆదాయ పన్ను

6. విద్యుత్ యూనిట్ లు


పై ఆరు ఆయా పథకం అర్హతకు మించి ఉండకూడదు.


✅️ ఆరు దశల ధ్రువీకరణ స్థితి తెలుసుకోవటం ఎలా ?

✅️ How to know Six Step Validation Status ?


Step1: కింద లింక్ పై క్లిక్ చెయ్యండి 

Click Here


Step 2 : "Menu" సెక్షన్ లో "Applications" పై క్లిక్ చేయాలి.




Step 3: ""Know Your Details" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 


Step 4 : బాక్స్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Get Details" పై క్లిక్ చేయాలి.



Step 5 : OTP వస్తే చూసి ఎంటర్ చేయగలిగే నెంబర్ ను ఎంటర్ చేసుకో Get OTP పై క్లిక్ చేయాలి. ఆధార్ లింక్ నెంబర్ అవసరం లేదు. Verify OTP పై క్లిక్ చేయాలి.




Step 6 : "Geographical Details" లో జిల్లా, మండలం,సచివాలయం పేరు&కోడ్ , వాలంటీర్ పేరు, నెంబర్, క్లస్టర్ నెంబర్ వస్తాయి.

"Family Details" లో పేరు, లింగం, DOB ( పుట్టిన రోజు ), కులము , నెంబర్ తో పాటు ఆరు దశల ధ్రువీకరణ సమాచారం చూపిస్తోంది.




తప్పుగా సమాచారం చూపిస్తున్నట్టు అయితే  వెంటనే సచివాలయం లో Six Step Validation కొరకు దరఖాస్తు చేసుకోవాలి. చేసే ముందు ఏ దశలో, ఏ పథకానికి అనే విషయాలు Note చేసుకోవాలి.


🔹 Six Step Validation అన్ని అప్లికేషన్ ఫారాలు : Click Here 

 

View More

Post a Comment

0 Comments