New Grama Ward Volunteers Application Process New Grama Ward Volunteers Application Process

New Grama Ward Volunteers Application Process

New Grama Ward Volunteers Application Process

New Grama Ward Volunteers Application Process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్ట్ లకు ఎప్పటికి అప్పుడు నోటిఫికేషన్ లను ఆయా జిల్లా పంచాయతీ అధికారుల వారి ఆమోదం తో విడుదల అవుతుంది. నోటిఫికేషన్ చివరి తేదీ లోపు దరఖాస్తు లను ఆన్ లైన్ విధానం లో అప్లికేషన్ చెయ్యాలి.

Eligibility Of New Volunteers in Andhra Pradesh

1. అభ్యర్థి వయస్సు : 18 సం.ల వయస్సు కలిగి ఉండాలి . మరియు 35 సం కంటే మించి ఉండరాదు .

2. వలంటీరు పోస్టునకు దరఖాస్తు చేయు అభ్యర్ధులు సంబంధిత గ్రామ / గ్రామ పంచాయితీ కి చెందినా వారు అయి ఉండాలి .

3. 10th Class పాస్ అయి ఉండాలి.

Required Documents Of New Grama Ward Volunteers Application 

  • Aadhaar Card
  • SSC Marks Memo
  • Caste Certificate
  • Photo + Signature

New Grama Ward Volunteers Online Application Process 

Step 1 : మొదట www.gramawardsachivalayam.com వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.

Step 2 : హోమ్ పేజీ లో "Applications" లో "Volunteer Recruitment" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 3 : "Submit Online Application" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

Step 4 : Application Details ఓపెన్ అవుతాయి.

  1. Applicant Name : అభ్యర్థి పేరు
  2. Applicant Surname : అభ్యర్థి ఇంటి పేరు 
  3. Mother Name : తల్లి పూర్తి పేరు
  4. Father Name : తండ్రి పూర్తి పేరు
  5. Date Of Birth : పుట్టిన సంవత్సరం తేదీ నెల
  6. Gender : లింగము
  7. Residential Address in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో చిరునామా 
  8. Urban Area / Rural Area : గ్రామమా లేక మున్సిపాలిటీ 
  9. District : జిల్లా 
  10. Mandal / Municipality : మండలం పేరు / మున్సిపాలిటీ పేరు 
  11. Grama Panchayat / Municipality : గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ 
  12. Pincode : పిన్ కోడ్ 
  13. Mobile : మొబైల్ నెంబర్ 
  14. Aadhaar Number : ఆధార్ నెంబర్ 
  15. Community : కులము ( సర్టిఫికెట్ ఉండాలి ) 
  16. If Different Abled ( PH ) : దివ్యంగులు అయితే వివరాలు నమోదు చేయాలి. 

Step 5. Educational Details ఓపెన్ అవుతాయి.

 SSC or Equivalent Qualifications

  • Select Board : 10వ తరగతి బోర్డు 
  • Select Medium : చదివిన మీడియం 
  • Date of passing : పాస్ అయిన సంవత్సరం 
  • Hall Ticket Number : హాల్ టికెట్ నెంబర్ 
  • Upload Certificate : 10th సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. 

Step 6. Photograph With Signature ఓపెన్ అవుతాయి.

అందులో Photo + Sign ఒకే Photo లో ఉండేలా చూసి కొని JPG ఫార్మాట్ లో 50 KB లోపు ఉండేలా చూసికొని అప్లోడ్ చెయ్యాలి. Submit పై క్లిక్ చేయాలి.

Step 7 : రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. Note చేసుకోవాలి.

Download Application pdf

Step 1 : మొదట www.gramawardsachivalayam.com వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.

Step 2 : హోమ్ పేజీ లో "Applications" లో "Volunteer Recruitment" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 3 : "Candidate Services" అనే ఆప్షన్ లో "Download Submitted Application" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

Step 4 : రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా / ఆధార్ నెంబర్, Date Of Birth, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చెసి "Get Details" పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.

Step 5 : ప్రింట్ ఆప్షన్ ను క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవలెను

Know New Grama Ward Volunteers Interview Date 

Step 1 : మొదట www.gramawardsachivalayam.com వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.

Step 2 : హోమ్ పేజీ లో "Applications" లో "Volunteer Recruitment" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 3 : "Candidate Services" అనే ఆప్షన్ లో "Know Interview Scheduled Interview Date & Information" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

Step 4 : రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా / ఆధార్ నెంబర్, Date Of Birth, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చెసి "Get Details" పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.

Step 5 : వివరాలు చూసి ఆ తేదీ నా ఇంటర్ వ్యూ కు హాజరు అవ్వాలి. ( సంబందించిన సచివాలయం కు కాంటాక్ట్ అవ్వాలి )

Post a Comment

0 Comments