Check NREGS Payment Status With Aadhaar Number
Step 1 : గూగుల్ సెర్చ్ లో "nregs" అని సెర్చ్ చేయాలి. లేదా mgnregs.ap.gov.in ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
Step 2 : వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత చివరి వరకు వెబ్ సైట్ ను స్క్రోలింగ్ చెయ్యాలి. "Looking For Something" కిందన Select పై క్లిక్ చేయాలి.
Step 3 : ఆధార్ నెంబర్ ద్వారా , జాబ్ కార్డు నెంబర్ ద్వారా, పేరు ద్వారా, వర్క్ ఐడి ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోటానికి "UID" పై క్లిక్ చేయాలి, జాబ్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకోటానికి "Job Card" పై, పేరు ద్వార తెలుసుకోటానికి "Search By Name"పై వర్క్ ఐడి ద్వారా తెలుసుకోటానికి "Work ID" పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోటానికి UID పై క్లిక్ చేసాక కింద బాక్స్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Captcha కోడ్ ఎంటర్ చేసి GO పై క్లిక్ చేయాలి.
Step 4 : హౌస్ హోల్డ్ ఐడి, పేరు, e పే ఆర్డర్ నెంబర్, నగదు , ఆధార్ నెంబర్ చివరి రెండు అంకెలు, A/C నెంబర్ చివరి రెండు అంకెలు , పేమెంట్ స్టేటస్, బ్యాంకు పేరు , UTR నెంబర్ తో స్టేటస్ చూపిస్తుంది. పేమెంట్ స్టేటస్ 'Paid ' అని వస్తే పేమెంట్ అయి నట్టు, Not Paid / Pending అని వస్తే నగదు జమ అవ్వనట్టు. ప్రింట్ తీసుకోటానికి లేదా PDF లో డౌన్లోడ్ చేసుకోటానికి 🖨️ పై క్లిక్ చేయాలి.
Good ఇన్ఫర్మేషన్
ReplyDelete050
ReplyDeleteNalla Naresh
ReplyDeleteNarrsh
ReplyDelete425
ReplyDelete11484
ReplyDelete