OTS Challan Generation Process
✅️ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ (APSHCL) వారి వద్ద ఋణం ను తీసుకుని, DA/WEDPS వారి లాగిన్ లో ఎంటర్ చేసినవి మాత్రమే PS & VRO / WRS & WAS వారి లాగిన్ కు ఆమోదం కోసం వెళ్తాయి.
✅️రుణము తీసుకొని వారివి , తగాద్దాల్లో ఉన్న సర్వే నెంబర్ లు, ఇతరములు ఆమోదం కొరకు PS & VRO / WRS & WAS వారి లాగిన్ కు రావు.
✅️PS & VRO / WRS & WAS వారు ఆమోదం చేసినవి మాత్రమే పేమెంట్ / చలానా జనరేషన్ కొరకు DA/WEDPS లాగిన్ కు వస్తాయి.పేమెంట్ / చలానా జనరేషన్ చేసిన తరువాత మాత్రేమే Loan Clearance Cerificate చూపించటం జరుగుతుంది.
✅️జనరేట్ చేసిన చలానా రికార్డులు ప్రతీ గంటకు ఒక సారి అప్డేట్ అవ్వటం జరుగును. అప్పుడు Loan Clearance Cerificate చూసే అవకాశం ఉంటుంది.
✅️ OTS చలాన్ పేమెంట్ అనేది DA/WEDPS వారు గ్రామవార్డుసచివాలయం వెబ్ సైట్ లో చేయటం జరుగుతుంది. డానికి సంబందించిన పూర్తి సమాచారం త్వరలో విడుదల అవ్వటం జరుగును.
OTS Scheme Challan Generation Process
Step 1 : OTS వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
వర్కింగ్ వెబ్సైటు కొరకు Click Here లింక్ లో చెక్ చేయండి.
Step 2 : Menu లో One Time Settlement లో Approvels లో "OTS Chalana Generation" పై క్లిక్ చేయాలి.
Step 3 : Challan Form లో Beneficiary ID ను సెలెక్ట్ చేసుకోవాలి లేదా డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎంచుకోవాలి
Step 4 : ఒకే సారి ఎంత మంది లబ్ధిదారులకు అయినా చలానా జనరేట్ చెయ్యవచ్చు, దానికి గాను వారి Beneficiary ID ను ఎంచుకొని Add పై క్లిక్ చేయాలి. ఎవరికి ఎవరికి చలాన జనరేట్ చేస్తున్నారు వారి వివరాలు చూపిస్తుంది. ఎంత పేమెంట్ చేయాలో లిస్ట్ వస్తుంది.
Step 5 : లబ్ధిదారుడు ఇచ్చిన అమౌంట్ కు చలానా లో చూపిస్తున్న అమౌంట్ సరిపోయినట్టు అయితే చెక్ బాక్స్ పై క్లిక్ చేసి "Generate Transaction" పై క్లిక్ చేయాలి.
Step 6 : "OTS Payment Generated Successfully" అని వస్తే పేమెంట్ జనరేషన్ పూర్తి అయినట్టు. పేమెంట్ GSWS సైట్ లాగిన్ లో చలానా జనరేట్ చేసి పే చేయాలి.
Step 7 : పై పని పూర్తి అయినవారికి "Loan Clearance Cerificate" జనరేట్ అవుతుంది. వాటిని చూడటం కోసం Menu లో One Time Settlement లో Certificate ఆప్షన్ లో " Loan Clearance Cerificate" పై క్లిక్ చేయాలి.