Mahila Police New Service Rules
Promotion Channel Of Mahila Police
మహిళా పోలీస్ వారి క్యాడర్ లో మొత్తం 5 ప్రమోషన్ లు ఉంటాయి. వాటి వివరాలు.
Mahila Police
👇
Senior Mahila Police
👇
Assistant Sub Inspector (Mahila Police)
👇
Sub-Inspector (Mahila Police)
👇
Inspector (Mahila Police) (Non-Gazetted)
Mahila Police Service Time - Promoted Designation
1. మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు
2. సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
3. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
4. సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.
MSK or WMSK or GMSK or Mahila Police Which Name
ఇకమీదట గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి లేదా వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి / గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ III లేదా వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ III వారిని మహిళా పోలీస్ గా పరిగనించాలి .
Mahila Police Vacant Position Filling Process
మొత్తం నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఖాళీలలో 90% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది. ఐదు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రస్తుతం పని చేస్తున్నటువంటి మహిళా హోంగార్డులకు ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ఐదు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. ఆ సంవత్సరం నోటిఫికేషన్లో మహిళా హోంగార్డులు గానీ లేదా మహిళా గ్రామ వార్డు వాలంటీర్లు గాని ఫిల్ కానిచో రాబోయే సంవత్సరపు నోటిఫికేషన్లు అది జమ అవ్వదు. అలాంటి సమయంలో అదే సంవత్సరంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 100% భర్తీ పూర్తి చేయడం జరుగుతుంది.
Qualifications For Mahila Police Post In Grama Ward Sachivalayam
ఎత్తు : ఐదు అడుగుల కన్నా తక్కువ ఉండకూడదు
బరువు : 40 కేజీల కన్నా తక్కువ ఉండకూడదు
శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ అభ్యర్థులు తప్పకుండా 148 cm లోపు ఎత్తు ఉండకూడదు మరియు 38 కేజీల లోపు బరువు ఉండ కూడదు .
ఫిజికల్ ఈవెంట్ : రెండు కిలోమీటర్ల నడక ను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి.
పరీక్షకు : ఒక పేపర్ ఉంటుంది అందులో 200 మార్కులకు గాను మూడు గంటల సమయం ఉండటం జరుగుతుంది.
అర్హత సాధించడానికి ఓసీ అభ్యర్థులు 40 శాతం బీసీ అభ్యర్థులు 35 శాతం ఎస్సీ ఎస్టీ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 30 శాతం మార్కులను సాధించాలి. పరీక్ష పేపరు ఇంగ్లీషు తెలుగు మరియు ఉర్దూ లలో ఉంటుంది.
సెలక్షన్ అనేది మెరిట్ బేస్ మీద ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టులకు సెలక్షన్ కు సంబంధించి APPE Order 1975 & GO. P. No-763 dt. 15-11-1975 ప్రకారం వుంటుంది.
మెడికల్ : కళ్ళు దూరపు విజన్ లో కుడి కన్ను 6/6 ఎడమకన్ను 6/6 లో ఉండాలి. దగ్గర విజన్ లో కుడి కన్ను 0/5 ఎడమకన్ను 0/5 విజన్ లో ఉండాలి.
దివ్యాంగులు ఈ పోస్టుకు ఎలిజిబుల్ కారు.
Mahila Police Ranks and Dress Code Guidlines
1. The colour of the cloth of the uniform will be Khaki.
2. Mahila Police shall wear the following items of dress on all occasions: -
a. Terri cotton Khaki colour Bush Shirt (Tuck Out) & Terri cotton Khaki trousers with, Mahila Police Logo on the left shoulder of the shirt
(Or)
Terri cotton Khaki colour Shirt (Tuck in) & Terri cotton Khaki trousers & Black belt with, Mahila Police Logo on left shoulder
(Or)
Khaki Salvar Kameez with, Mahila Police Logo on left shoulder.
b. Black shoes
c. Khaki nylon socks
d. Name plate with name printed white on black background and worn on the right side
e. Lane yard (Yellow colour inside & Royal blue colour outside) f. APMP steel letters on both shoulder straps
3. They can wear saree of khaki colour with matching blouse during advanced stage of pregnancy.
4. Headgear: They shall wear (sky blue) beret cap with APMP emblem.
5. The Senior Mahila Police shall wear chevron sky blue on the right shoulder arm.
6. The badges of rank of ASI shall be one star and sky blue strip.
7. The badge of rank of SI (MP) shall be two stars and sky blue strip.
8. The badge of rank of Inspector (MP) shall be three stars and sky bluestrip.