Documents Required For Registration Services In grama ward sachivalayams
⬛సెక్షన్ 6 రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలను సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా , పంచాయతీ సెక్రటరీ / వార్డు అడ్మిన్ సెక్రటరీ వారిని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు :
⬛గ్రామ వార్డు సచివాలయ నందు "జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ( One Time Settlement)" సంబంధించి రిజిస్ట్రేషన్ చేయు సమయంలో సచివాలయం మునకు అవసరమైన రిజిస్టర్ లు , పుస్తకాలు మరియు ఇతర సామాగ్రి వాటి పూర్తి వివరాలతో కూడినటువంటి సర్కులర్ :
⬛సచివాలయం పేరు, సచివాలయం కోడు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోడ్, సబ్ రిజిస్టర్ వారి పేరు, సచివాలయం రిజిస్టర్ ఆఫీస్ మొదటి మరియు చివరి సంఖ్యలు :
⬛రోజువారీ రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు తెలుపు వివరములు Account - A ( Annexure - I)
⬛రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆయా తేదీలలో రిజిస్ట్రేషన్ చేయు వాటి సంఖ్య, స్కాన్ చేసినవి, చేయనివి, రిటన్ చేసినవి, పెండింగ్లో ఉన్నటువంటి వాటి వివరాలు తెలుపు వివరములు - Account - G ( Annexure - II)
⬛రిజిస్ట్రేషన్ తేదీ, ఫీజు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ చార్జీలు తో కూడిన వివరములు - Account - H ( Annexure - III)
⬛వేలి ముద్రలకు సంబందించిన వివరములు ( Annexure - IV )
⬛తీసుకున్నటువంటి దస్తావేజులు మరియు నగదు వివరములు
( Annexure - V )
⬛శాశ్వత రికార్డు ( Annexure - VI )
⬛తాత్కాలిక రికార్డు ( Annexure - VII )
⬛రిజిస్ట్రేషన్ చేయు సమయంలో వివిధ రకములైన రబ్బరు స్టాంపులు, రౌండ్ సీల్, సెక్షన్ 88(i) సర్టిఫికెట్ లు కూడిన డాక్యుమెంట్ ( Annexure - VIII)
website looks clumsy
ReplyDelete