గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల శాలరీ బ్యాంకు ఖాతా ఉపయోగాలు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల శాలరీ బ్యాంకు ఖాతా ఉపయోగాలు

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల శాలరీ బ్యాంకు ఖాతా ఉపయోగాలు


                              ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందులో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా ప్రమాదానికి గురైన, ప్రమాదం తర్వాత ఎదురయ్యే మెడికల్ ఖర్చులు మరియు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతే అటువంటి సమయాలలో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగి కుటుంబ పెద్ద అయితే ఆయా కుటుంబాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. పై సమస్యలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించడం జరిగిన.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇన్సూరెన్స్ కార్యక్రమాలను చూసుకోవడానికి M / s. Fingo Financial Solutions Pvt Ltd, Hyderabad వారితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది. ఈ సంస్థ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాద ఇన్సూరెన్స్ నకు సంబంధించి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించిన తరువాత ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అయితే ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శాలరీ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వారికి ఉచిత ప్రమాద భీమా తో పాటుగా చాలా ఆఫర్ లు ఇవ్వటం జరుగుతుంది.


  • ఉచిత ప్రమాద బీమా తో పాటుగా ఇతర సదుపాయాలను పొందటానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా కింద ఇవ్వబడిన ఏదైనా బ్యాంకులో శాలరీ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేయవలసి ఉంటుంది.ముందుగా ఉద్యోగి ఆయా బ్యాంకులలో  బ్యాంకు ఖాతా కలిగి ఉన్నట్టయితే అప్పుడు సాధారణ బ్యాంకు ఖాతాను శాలరీ సేవింగ్ బ్యాంకు ఖాతాగా మార్చుకోవలెను. 
  • ఏ బ్యాంకులో శాలరీ సేవింగ్ ఖాతా ఓపెన్ చేయాలి అనేది పూర్తిగా ఉద్యోగి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఆయా బ్యాంకులో వారి Terms & Conditions ప్రకారం ఉద్యోగి ఏ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలో అనేది నిర్ణయించుకోవాలి. 
  • శాలరీ పొదుపు బ్యాంకు ఖాతా ద్వారా వచ్చే సదుపాయాలకు సంబంధించి బ్యాంకు నిర్ణయించే పూర్తి వివరాలను విశ్లేషణ చేసి తదుపరి పొందవలెను. దీనికి సంబంధించి FinGO సంస్థ కానీ, గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. 
  • శాలరీ పొదుపు బ్యాంకు ఖాతా ద్వారా వివిధ బీమా మరియు ఇతర సదుపాయాలను పొందుటలో ఏవైనా సమస్యలు ఉంటే ఉద్యోగులు లేదా బ్యాంకు వారు FinGO సంస్థకు కాంటాక్ట్ అవ్వవచ్చు. 
  • వివిధ బ్యాంకులు అందించే ఉచిత సర్వీసులు కానీ లేదా శాలరీ పొదుపు బ్యాంకు ఖాతా తెరుచుటకు గాని ఉద్యోగులు బ్యాంకుకు గాని లేదా గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి చార్జ్ లేదా కమిషన్ చెల్లించవలసిన అవసరం లేదు.


సాధారణ Saving Account ను Salary Saving Account గా మార్చుకోటానికి కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ లను బ్యాంకు లో సబ్మిట్ చేయాలి. 

  1. Formal Letter to BM Of Bank
  2. Monthly Pay Slip With DDO Sign & Stamp
  3. A/C Passbook (Optional)

వివిధ బ్యాంకులు శాలరీ పొదుపు బ్యాంకు ఖాతా కు అందించే సదుపాయాలు :


 State Bank Of India (SBI) 


1. Group Personal Accidental Death Coverage (PAI) :

  •  Up to Rs. 30 Lakhs (With Account) 
  •  Rs. 10 Lakhs (With Rupay debit Card )

2. Permanent Total Disability Cover (PTD) : 

  • Upto Rs. 30 Lakhs

3. Permanent Partial Disability Cover (PPD): 

  • Upto Rs. 30 Lakhs

4. Air Accidental Insurance Cover : 

  • Upto Rs.100 Lakhs 

5. Educational Benefit : 

  • Upto Rs. 5 Lakhs 

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  • Free unlimited ATM withdrawals with any Bank ATM in India
  • Rs.1 Lakh daily ATM Withdrawal limit 

8. Few Other Benefits :

  • Girl Child Cover For Marriage Maximum Rs. 5 Lakhs
  • Air ambulance - Rs. 10 Lakh's
  •  Special concession on all type of Loans/Locker
  •  Zero Charges on DD's
  •  Many More Exciting Offers

Complete Information : Click Here

Bank Of Baroda 

1. Group Personal Accidental Death Coverage (PAI) :

  • Upto Rs. 40 Lakhs
  • Upto Rs. 10 Lakhs (Linked to credit Card )

2. Permanent Total Disability Cover (PTD) :

  • Upto Rs. 40 Lakhs

3. Permanent Partial Disability Cover (PPD):

  • Upto Rs. 20 Lakhs 

4. Air Accidental Insurance Cover :

  • Upto Rs. 20 Lakhs
  • Upto Rs. 50 Lakhs (Linked to credit Card )

5. Educational Benefit :

  • -

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  •  Lifetime free Lifetime free RuPAY / VISA classic debit card
  •  Free unlimited transactions at Bank of Baroda ATMs 

8. Few Other Benefits :

  • Over draft facility : Max amount Rs. 3.00 Lakhs ( average of 2 months )
  • 100% waiver in charges On Depository services /Demat AMC 
  • 20% Discount On Locker Rentals

Complete Information : Click Here

 Union Bank Of India 

1. Group Personal Accidental Death Coverage (PAI) :

  • Rs. 40 Lakhs (With Account)
  • Rs. 12 Lakhs (With Repay Debit Card)

2. Permanent Total Disability Cover (PTD) :

  • -

3. Permanent Partial Disability Cover (PPD):

  • -

4. Air Accidental Insurance Cover :

  • Upto Rs. 100 Lakhs 

5. Educational Benefit :

  • -

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  •  Lifetime Free Platinum debit card 

8. Few Other Benefits :

  • Overdraft facility 90% of the one month net salary credited to account with maximum of 50,000 rupees
  • Hospital cash benefits rupees 15000 per annum
  • Loan facility at discounted rates.

Complete Information : Click Here

Kotak Mahindra Bank 

1. Group Personal Accidental Death Coverage (PAI) :

  • Upto Rs. 50 Lakhs 

2. Permanent Total Disability Cover (PTD) :

  • Rs. 30 Lakhs

3. Permanent Partial Disability Cover (PPD):

  • Rs. 30 Lakhs

4. Air Accidental Insurance Cover :

  • Rs. 50 Lakhs

5. Educational Benefit :

  • Rs. 4 Lakhs to 1 dependent children up to 25 years age

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  •  Lifetime Free RuPAY Platinum debit card
  •  Free unlimited ATM withdras with any Bank ATM in India
  •  RS. 1 Lakh daily ATM withdrawal limit 

8. Few Other Benefits :

  • 1 Rent Free Locker
  • Zero Charges On DD's / PO's
  • Loan Facility at Discounted Rates

Complete Information : Click Here

HDFC Bank

1. Group Personal Accidental Death Coverage (PAI) :

  • Rs. 30 Lakhs
  • Rs. 10 Lakhs ( Linked to Credit Card )

2. Permanent Total Disability Cover (PTD) :

  • Rs. 30 Lakhs

3. Permanent Partial Disability Cover (PPD):

  • Rs. 30 Lakhs

4. Air Accidental Insurance Cover :

  • Rs. 100 Lakhs ( Linked to Credit Card )

5. Educational Benefit :

  • Upto Rs. 4 Lakhs 

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  • Life Time Free Millinennia Debit Card
  • Free unlimited ATM withdras with any Bank ATM in India

8. Few Other Benefits :

  • Hospital Cash Benefit : Rs. 1000 per Day For 15 days
  • Complementary airport lounge access
  • Special concessions on all type of loans locker
  • Zero charges on DD's

Complete Information : Click Here

Axis Bank

1. Group Personal Accidental Death Coverage (PAI) :

  • Rs. 20 Lakhs

2. Permanent Total Disability Cover (PTD) :

  • Health Insurance top up, Sum Insured of Rs. 30 Lacs with Rs. 3 Lakhs Deductiable and additional personal accidental insurance cover of Rs. 30 Lakhs - Top Up Policy at Rs. 2,499 ( Including GST )

3. Permanent Partial Disability Cover (PPD):

  • Upto 75% of Base Cover 

4. Air Accidental Insurance Cover :

  • Rs. 100 Lakhs

5. Educational Benefit :

  • Rs. 4 Lakhs (For Child Upto 22 Year's Of Age ) - Additional Benefit of Rs. 4 Lakhs in Case Of Girl Child (if PA Claim is Admissible)

6. Minimum Balance :

  • Zero Balance 

7. Debit Card Charges / ATM Withdrawals :

  • Free unlimited ATM withdraw with any Bank ATM in India

8. Few Other Benefits :

  •  Health Insurance top up, Sum Insured of Rs. 30 Lacs with Rs. 3 Lakhs Deductiable and additional personal accidental insurance cover of Rs. 30 Lakhs - Top Up Policy at Rs. 2,499 ( Including GST )

Complete Information : Click Here


మరింత సమాచారం >>
close