Important Note :
- ఈ నెల 27న 14వ విడత పిఎం కిసాన్ అమౌంట్ విడుదల
- రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈ కేవైసీ పెండింగ్. eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్ పడుతుంది.
- రైతులు మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి
- 14వ విడత పిఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈ కేవైసీ పెండింగ్. నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు.
పీఎం కిసాన్ eKYC చేసుకునే విధానము :
Step 1 : కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చెయ్యండి.
Step 2 : పీఎం కిసాన్ లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పక్కనే ఉన్న Captcha కోడ్ ఎంటర్ చేయాలి.
Step 3 : ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయాలి. తరువాత ఆ నెంబర్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి Submit For Aut అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. eKYC Submitted Successfully అని వస్తే పూర్తి అయి నట్టు.

పీఎం కిసాన్ అర్హుల జాబితా లో మీ పేరు ఉందొ తెలుసుకునే విధానము :
Check Your Name in PM Kisan Beneficiary List
Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Step 2 : మీయొక్క రాష్ట్రము జిల్లా మండలము గ్రామాన్ని ఎంచుకొని Get Report పై క్లిక్ చేయండి.
Step 3 : Farmer Name వద్ద మీ పేరు ఉన్నట్టు అయితే వాటికీ PM Kisan నగదు జమ అవుతుంది.
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము :
PM Kisan Payment Status link 2023
Step 1 : మొదట కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి. Click Here పై క్లిక్ చేయాండి.
Step 2 : Beneficiary Status పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Mobile Number / Registration Number లో ఏదోటి సెలెక్ట్ చేసి ఆ నెంబర్ ను Enter Value వద్ద Mobile Number / Registration Number ఎంటర్ చేయాలి. Captcha Code ఎంటర్ చేసి Get Data పై క్లిక్ చేయాలి.
Step 3 : రైతు వివరాలు అనగా పేరు, తండ్రి పేరు, రాష్ట్రము, మొబైల్ నెంబర్, జిల్లా, గ్రామం వివరాలు వస్తాయి. సరి చూసుకోవాలి. తరువాత విడతల వారీగా స్టేటస్ చూపిస్తుంది.
2) PM Kisan Status కొరకు 155261 అనే నెంబర్ కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈ సర్వీస్ ఉచితం.
What Are the Documents Need For YSR Rythu Bharosa New Application :
దరఖాస్తుకు కావాల్సినవి :
- ఆధార్ కార్డు Xerox
- బ్యాంక్ అకౌంట్ xerox
- 1B/Passbook Xerox
- ఫోన్ నెంబర్
YSR Rythu Bharosa Information :
పథకానికి సంబంధించిన వివరాలు:
- భూయజమానులకు సంవత్సరానికి రూ. 13,500 (రూ. 6,000 PM కిసాన్) లబ్ధితో కలిసి 3 విడతలలో వెల్లిస్తారు.
- పంట సాగు దారుల హక్కు పత్రం (CCRC) కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 13,500/-లు 3 విడతలలో చెల్లిస్తారు.
- ఈ పథకం క్రింద లబ్దిదారులకు అందించే ఆర్ధిక సహాయం ప్రతి సంవత్సరం మూడు విడతలుగా అంటే మే. అక్టోబర్ & జనవరి నెలల్లో అందిస్తారు.
- భూమి చేసి SC. ST. BC. మరియు మైనారిటీ వర్గాల కౌలు రైతులు మరియు ఆటవీ భూమి సాగు చేరుల రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేసే విధంగా మరియు పంట కాలంలో రైతులకు పెట్టుబడిని అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.
who is Responsible for YSR rythu bharosa :
పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
Eligibility Criteria For YSR Rythu Bharosa :
అర్హతా ప్రమాణాలు :
- ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం పొందే లబ్ధిదారులు ఈ దిగువ తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
1. పౌరసత్వం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శాశ్వత నివాసి అయి ఉండాలి.
భూమి లేని /కౌలు రైతులకు అర్హతలు :
- కౌలు రైతు / కుటుంబ సభ్యులకు స్వంత వ్యవసాయ భూమి ఉండరాదు.. ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య కౌలు అగ్రిమెంటు ఉన్నట్లైతే వారికి ఆర్థిక సహాయం అందించబడదు.
2. మొత్తం కుటుంబానికి గల భూమి :
భూమి లేని ఒక్కో రైతు కౌలుకు తీసుకోదగిన భూమి వివరాలు:
నే. | పంట వివరం | కౌలు తీసుకోదగిన భూమి (ఎకరాల్లో ) |
1 | అన్ని వ్యవసాయ,ఉద్యాన , పట్టు పరిశ్రమ పంటలు | ఎ . 1.0 (0.4 హే ) |
2 | కూరగాయలు , పువ్వులు మరియు పశుగ్రాస పంటలు | ఎ . 0.5 (0.2 హే ) |
3 | తమలపాకు పంట | ఎ . 1.0 (0.4 హే ) |
వ్యవసాయ భూమి కలిగిన రైతుల అర్హతలు:
- వ్యవసాయ భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా, మనహాయింపు ఇవ్వబడిన రైతులు కేటగిరీ లోకి రాని వారందరికీ
- అటవీ భూమి సాగు దారులు మరియు 1 పట్టా భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలు
- ఒకవేళ భూమి జాయింటుగా ఉన్న సందర్భంలో ఎక్కువ శాతం భూమి కలిగిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఆర్థిక' సహాయం మొత్తం ఇదిలీ చేయబడుతుంది.
- ఒకవేళ కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల పేరు మీదు భూమి ఒకే పరిమాణంతో ఉంటే వారిలో పెద్దవారి యొక్క బ్యాంకు ఖాతా లో ఆర్థిక సహాయం మొత్తం బదిలీ చేయబడుతుంది.
3. ప్రభుత్వ ఉద్యోగి :
- కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.
4. ఆదాయపు పన్ను :
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి ఆవరులు
5. ప్రత్యేక అనర్హతలు :
- రాజ్యాంగం నిర్దేశించిన పోస్టులలో బాధ్యతలు నిర్వహించిన, నిర్వహిస్తున్న వారు అంటే కేంద్ర, రాష్ట్ర మాజీ మరియు ప్రస్తుత మంత్రులు మరియు లోక్ సభ రాజ్యసభ సభ/ శాసన మండలి యొక్క మాజీ మరియు ప్రస్తుత సభ్యులు వినహా ఇతర ప్రజాప్రతినిధులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందటానికి అర్హులే.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ/ PSUA/ స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బండ్ / క్లాస్-IV / గ్రూప్ 1 ఉద్యోగులు మినహా )
- రూ.10,000/-లు లేదా అంతా కంటే ఎక్కువ నెలవారీ పింఛను పొందుతున్న ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తులు ( మల్టీ టాస్కింగ్/ క్లాస్-IV / గ్రూప్ డ్ ఉద్యోగులు మినహా )
- గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారందరు
- వృత్తిపరమైన సంస్థలలో రిజిస్టర్ చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్ వృత్తిలో ఉండే ప్రాక్టీసు చేస్తున్నవారు
- వ్యవసాయ భూమిని కలిగి ఉండి ఇండ్ల స్థలాల క్రింద మార్పు చేసుకున్నవారు (రెవెన్యూ రికార్డులలో నమోదైన, నమోదు కానీ ఆక్వా కల్చర్ సాగు చేస్తున్న రైతులు).
- గత అసెస్మెంట్ సంవత్సరంలో కమర్షియల్ టాక్స్/ ప్రొఫెషన్ టాక్స్/ GST చెల్లించినవారు.
తక్షణ అప్పిలేట్ అథారిటీ:
- మండల వ్యవసాయ అధికారి
ఫిర్యాదులు మరియు సమస్యల కోసం సంప్రదించండి :
- పౌరులు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ : 1902
YSR Rythu Bharosa payment Status 👇
వైస్సార్ రైతు భరోసా అధికారిక ఉత్తర్వులు :
Download GO 113 Dt.26-11-2019 👇
Download GO 96 Dt.19-09-2019 👇
Ysr rati boriss
ReplyDeleteOc
ReplyDeleteTnimmappa
Delete9160743242
ReplyDelete655342014728
ReplyDelete9160743242
ReplyDeleteTnimmappa
ReplyDeleteTnimmappa
ReplyDelete9901451711
ReplyDeleteRly employees kuda vasttunda
ReplyDelete369878857482
ReplyDeleteఎర్ర నాకుల సాంబయ్య
ReplyDelete369878857482
ReplyDelete9959434543
ReplyDeleteMashapogumaddamma
ReplyDeletePmkisan
ReplyDeleteMYLANGAM KOTAIAH
ReplyDelete971267074722
ReplyDelete