SDG Survey 2023 Complete Process
New Updates :
అంగన్వాడీ కోడ్ & పాఠశాలల UDISC కోడ్ లను తెలుసు కోటానికి కింద లింక్ లు ఉపయోగపడతాయి.
1. Anganwadi code check: Click Here
2. UDISE codes (School codes): Click Here
SDG SURVEY లో 0-5 YEAR'S CHILDREN'S &PREGNENT WOMEN'S (WCD)యొక్క BENEFICIARY CODE అనేది అంగన్వాడి సెంటర్ యొక్క కోడ్ ఆ కోడ్ ద్వారా ఆ AWC సెంటర్ ఏ సచివాలయం పరిధిలోకి వస్తుంది అనేది తెలుసుకోవచ్చు.తద్వారా పెండింగ్ ఉన్న సర్వే ను మరియు ట్రేస్ అవ్వని వివరాలను TRACE చేసి సర్వే పూర్తి చేయవచ్చు. పైన ఉన్న ANGANWADI CODE లింక్ మీద క్లిక్ చేసి జిల్లా సెలక్ట్ చేసి వివరాలు పొందవచ్చు.
☛ SDG SURVEY లో ఉన్న 4 కేటగిరీలలో UNKNOWN PERSONS ను TRACE చేయడానికి ఉన్న ఆప్షన్స్
- PREGNENT WOMEN (WOMEN &CHILD WELFARE DEPT) డేటా లో BENEFICIARY పేరు ఓపెన్ చేసిన తర్వాత "BENEFICIARY CODE OF THE PREGNENT WOMEN" అనే ఆప్షన్ లో ఉన్న CODE (మొదటి 7 సంఖ్యలు) అంగన్వాడీ సెంటర్ యొక్క కోడ్..దాని ద్వారా అంగన్వాడీ వివరాలు తెలుసుకుని సంబధిత అంగన్వాడి సిబ్బంది ద్వారా సంబధిత సిటిజెన్ యొక్క వివరాలు తెలుసుకుని సర్వే పూర్తి చేయవచ్చు.
- PREGNENT WOMEN (HEALTH DEPT) డేటా లో BENEFICIARY పేరు ఓపెన్ చేసిన తర్వాత "RCH (RE-PRODUCTIVE CHILD HEALTH) ID OF THE PREGNENT WOMEN" అనే ఆప్షన్ లో ఉన్న CODE ద్వారా కింద సూచించిన విధంగా వివరాలు తెలుసుకోవచ్చు.
- పైన ఇచ్చిన లింక్ ద్వారా ANM/WHS గారు దగ్గర ఉన్న లాగిన్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత RCH ID ఎంటర్ చేసి వారు వివరాలు తెలుసుకుని సర్వే పూర్తి చేయవచ్చు.
- 0-5 year's Age Group లో ఉన్న వారికి సంబంధించి ఉన్న డేటా లో "CHILD BENEFICIARY CODE" అనే ఆప్షన్ లో ఉన్న కోడ్ అంగన్వాడీ సెంటర్ యొక్క కోడ్ (మొదటి 7 సంఖ్యలు) దాని ద్వారా అంగన్వాడీ వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి పాయింట్ లో సూచించిన విధంగా సర్వే పూర్తి చేయవచ్చు.
- 6-19 Years కు సంబంధించి ఉన్న డేటా లో CHILD UDISE CODE అనే ఆప్షన్ లో ఉన్న CODE ద్వారా CHILD యొక్క వివరాలు మరియు CHILD యొక్క ఆధార్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
- పైన ఉన్న లింక్ ఓపెన్ చేసి School H.M యొక్క లాగిన్ వివరాలు తో లాగిన్ అయిన తర్వాత CHILD SEARCH అనే ఆప్షన్ లో UDISE CODE/AADHAR ఎంటర్ చేసి ప్రస్తుతం CHILD ఎక్కడ చదువుతున్నరు అనే వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా సర్వే పూర్తి చేయవచ్చు.
- Note : SDG SURVEY లో "NOT TRACED" వాళ్ళ కోసం సర్వే పూర్తి చేయడానికి ఇధి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే.
☛ 0-5 మరియు 6-19 Age survey నందు Children యొక్క status కొరకు Live మరియు Death options ఇవ్వడం జరిగినది.
☛ Pregnent Women survey నందు Pregnant Women యొక్క status కొరకు Live, Death , Currently Not Pregnent మరియు Delivery Completed options ఇవ్వడం జరిగినది.
☛ SDG Survey కు సంబందించిన ఏ టెక్నికల్సమస్యలు ఉన్న 7337027999 & 7337028111 నెంబర్ లకు కాంటాక్ట్ అవ్వండి.
పోషకాహార లోపం ఉన్న పిల్లలు, రక్తహీనత ఉన్న కౌమార బాలికలు, రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు పాఠశాల, కళాశాల డ్రాపౌట్ల సామాజిక-ఆర్ధిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SDG (Sustainable Development Goals) అనగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 సూచికలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది.
SDG సర్వే చేయటం కోసం గ్రామ వార్డు సచివాలయ (GVWV & VSWS) శాఖ Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా సర్వే చేయుటకు ఆప్షన్ను ఇవ్వనున్నారు.
SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు చేయవలెను. సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC తీసుకోవలెను.
సర్వే లోని ప్రశ్నలు నాలుగు విభాగాల ప్రకారం విభజన జరుగును.
- 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు
- 6-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు.
- 0-19 సంవత్సరాల రక్తహీనత ఉన్న కౌమార బాలికలు
- 15-49 సంవత్సరాల రక్తహీనత గల గర్భిణీ స్త్రీలు
సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA/WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని వారికి సహాయం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది. పై విషయాలకు సంబంధించి సంబంధిత MPDO/MC వారు ఆదేశాలు జారీ చేయవలసి ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలను గ్రామా లేదా వార్డు సచివాలయాలకు రప్పించి ఈ కేవైసీ తీసుకోకూడదు. తప్పనిసరిగా సర్వే టీం వారు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వివరాలను తీసుకుని ఈకేవైసీ చేయవలసి ఉంటుంది.
సర్వేకు సంబంధించి డాష్ బోర్డు రిపోర్టు కింద ఇవ్వటం జరిగింది. సంబంధిత MPDO/MC వారు సర్వేను ఎప్పటికప్పుడు మార్నింగ్ చేస్తూ సర్వే ను ఇచ్చిన టైం లో పూర్తి చేయవలసి ఉంటుంది. రోజువారి మండలం / మునిసిపాలిటీ రిపోర్టు జిల్లాస్థాయిలో రివ్యూ చేయడం జరుగుతుంది.
సర్వే ఫిబ్రవరి 07 నుంచి ప్రారంభం అవుతుంది.
SURVEY PROCESS
సర్వే ను పూర్తిగా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. ముందుగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
𝗕𝗢𝗣 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗔𝗽𝗽 👇🏿
ఓపెన్ చేసాక WEA/WWDS వారు వారి ఆధార్ నెంబర్ తో Irish / Biometric ద్వారా లాగిన్ అవ్వాలి.Home Page లో SDG Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అందులో పైన చెప్పుకున్న విధంగా విభాగాల వారీగా వివరాలు చూపిస్తాయి.
- Pregnant Women Data
- Children Under 0-5 Age Data
- Children Under 6-19 Age Data
1.Pregnant Women Data
మొదట "Pregnant Women Data" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత Women & Child Welfare Data & Health Department Data అని రెండు ఆప్షన్ లు చూపిస్తుంది.
Women & Child Welfare Data :
సచివాలయం కోడ్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. అందులో గర్భిణీ పేరు, మొబైల్ నెంబర్ వస్తుంది. పేరు పై క్లిక్ చేస్తే Women & Child Welfare Data స్క్రీన్ వస్తుంది. అందులో
- Name of the Pregnant Women,
- Beneficiary Code of the Pregnant Women,
- Date of Birth,
- Husband/Guardian Name,
- Contact Number,
- Pregnant Women Aadhaar Number details వస్తాయి.
Pregnant Women Aadhaar Number ని ఎంటర్ చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Pregnant Women Aadhaar Number లేకుంటే, Pregnant Women Cluster Id Enter చేయాలి.Husband/Guardian Aadhaar Number Enter చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Husband/Guardian Aadhaar Number లేకపోతే Husband/Guardian Cluster Id enter చేసి , Relation Select చేసి , Pregnant Women తో EKyc చేయాలి.Data Saved Successfully అని వస్తే eKYC పూర్తి అయినట్టు.
Health Department Data :
సచివాలయం కోడ్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. అందులో గర్భిణీ పేరు, మొబైల్ నెంబర్ వస్తుంది. పేరు పై క్లిక్ చేస్తే Helath Department Data స్క్రీన్ వస్తుంది. గర్భిణీ కు సంబందించి కింద వివరాలు చూపిస్తుంది.
- Name of the Pregnant Women,
- RCH ID of the Pregnant Women,
- Date of Birth,
- Husband/Guardian Name,
- Resident Id,
- Pregnant Women Aadhaar Number వస్తాయి.
Pregnant Women Aadhaar Number ని ఎంటర్ చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Pregnant Women Aadhaar Number లేకుంటే, Pregnant Women Cluster Id Enter చేయాలి.Husband/Guardian Aadhaar Number Enter చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Husband/Guardian Aadhaar Number లేకపోతే Husband/Guardian Cluster Id enter చేసి , Relation Select చేసి , Pregnant Women తో EKyc చేయాలి.Data Saved Successfully అని వస్తే eKYC పూర్తి అయినట్టు.
2.Children Under 0-5 Age Data
మొదట "Children Under 0-5 Age Data" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సచివాలయం కోడు నీ సెలెక్ట్ చేసిన వెంటనే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పిల్లల పేరు,తల్లి పేరు, మొబైల్ నెంబరు కనిపిస్తాయి. పిల్లల పేరుపై క్లిక్ చేసిన వెంటనే Children Data Details [ Children Under 0-5 Age ] స్క్రీన్ చూపిస్తుంది.అందులో
- Child Beneficiary Code
- Child Name
- Child Gender
- Child Date Of Birth
- Child/Mother Contact Number
- Mother Name
- Mother Aadar Number
- Child Aadhar Number లు వస్తాయి.
Child Aadhar Number Enter చేసి Verify button Select చేయాలి. Child Aadhar Number HH Database లో ఉంటే Mother Aadhar Number Enter చేయాలి.Child Aadhar Number HH Database లో లేకపోతే Alert వస్తుంది. Yes సెలెక్ట్ చేస్తే ముందు Enter చేసిన Child Aadhaar Number కనిపిస్తుంది. No సెలెక్ట్ చేస్తే మళ్ళీ Child Aadhaar Number ఎంటర్ చేయాలి. తరువాత Mother ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.Verify పై Click చేయాలి.Mother డేటా HH డేటా బేస్ లో లేకపోతే క్లస్టర్ ఐడి ఎంటర్ చేసి Relationship సెలెక్ట్ చేసి తల్లి ఆధార్ నెంబర్ తో eKYC చేయాలి.
ప్రశ్న :0-5 సంవత్సరాల పిల్లల ఎస్ డి జి సర్వేకు సంబంధించి కొంతమంది పిల్లలకు ఆధార్ లు ఇంకా చేపించుకోలేదు మరి వాళ్ళకి చైల్డ్ ఆధార్ అడిగిన ప్లేస్ లోవాళ్ళ మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై కొట్టి మదర్ thumb వేయిస్తే సరిపోతుందా ?
సమాధానం : లేదు. అలా చెయ్యకూడదు. పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే వారికి కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పవలెను ఆధార్ కార్డు వచ్చిన తరువాతనే సర్వేను పూర్తి చేయవలెను.
3.Children Under 6-19 Age Data:
మొదట "Children Under 6-19 Age Data" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సచివాలయం కోడు నీ సెలెక్ట్ చేసిన వెంటనే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పిల్లల పేరు,తల్లి పేరు, మొబైల్ నెంబరు కనిపిస్తాయి. పిల్లల పేరుపై క్లిక్ చేసిన వెంటనే Children Data Details [ Children Under 6-19 Age Data ] స్క్రీన్ చూపిస్తుంది.అందులో
- Child UDISE Code,
- Child Name,
- Child Gender,
- Child Date of Birth,
- Child/Mother contact Number,
- Mother Name,
- Mother Aadhaar number,
- Child Aadhaar Number అన్నే డీటెయిల్స్ వస్తాయి.
Child Aadhar Number Enter చేసి Verify button Select చేయాలి. Child Aadhar Number HH Database లో ఉంటే Mother Aadhar Number Enter చేయాలి.Child Aadhar Number HH Database లో లేకపోతే Alert వస్తుంది. Yes సెలెక్ట్ చేస్తే ముందు Enter చేసిన Child Aadhaar Number కనిపిస్తుంది. No సెలెక్ట్ చేస్తే మళ్ళీ Child Aadhaar Number ఎంటర్ చేయాలి. తరువాత Mother ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.Verify పై Click చేయాలి.Mother డేటా HH డేటా బేస్ లో లేకపోతే క్లస్టర్ ఐడి ఎంటర్ చేసి Relationship సెలెక్ట్ చేసి తల్లి ఆధార్ నెంబర్ తో eKYC చేయాలి.