Know Welfare Scheme Payment Status
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అనగా
- వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),
- వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),
- వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),
- వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus) ,జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),
- వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),
- జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),
- వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ),
- వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,
- వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )
Know Application Status of AP Welfare Schemes
అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 2 : తరువాత Scheme లొ ఏ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో ఆ పథకం పేరు, UID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి.
Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.
- దరఖాస్తు దారుని జిల్లా
- దరఖాస్తుదారిని మండలము
- దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
- సచివాలయం పేరు
- వాలంటరీ కస్టర్ కోడు
- దరఖాస్తుదారిని పేరు
- దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు
చూపిస్తుంది.
తరువాత Application Details లో పథకానికి సంబంధించి
- దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
- అప్లికేషన్ చేసిన తేదీ
- అప్లికేషన్ ప్రస్తుత స్థితి
- రిమార్కు
చూపిస్తుంది.
తరువాత Payment Details లో
- స్టేటస్
- రీమార్క్
చూపిస్తుంది.
అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.
Missed Call ద్వారా బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకునే విధానం👇
ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో తెలుసుకునే విధానమ👇
Note : తాత్కాలిక అర్హుల మరియు అనర్హుల జాబితాలో లబ్ధిదారిని యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది Inactive / NPCI Link Fail అని వచ్చినట్టయితే వారు బ్యాంకు ను సంప్రదించి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. బ్యాంకు అధికారులు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ అయినది అని చెప్పినట్టయితే అప్పటికి పేమెంట్ పడకపోతే, వెంటనే పోస్ట్ ఆఫీసులో IPPB (INDIAN POSTAL PAYMENT BANK) బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు నెంబర్ తో ఓపెన్ చేయాలి. ఆ విధంగా ఓపెన్ చేసిన కొన్ని రోజులలో పేమెంట్ ప్రాసెస్ అవుతుంది.
IPPB బ్యాంకు ఖాతా తెరుచు విధానము , కావాల్సిన డాక్యుమెంట్లు 👇




773659575894
రిప్లయితొలగించండిSurya kiran
తొలగించండిVijaya Lakshmi
తొలగించండిMothukuri Vijaya Lakshmi
తొలగించండిMothukuri Vijaya Lakshmi
తొలగించండి558997154448
తొలగించండి558997154448
తొలగించండి773659575894
రిప్లయితొలగించండి520372096662
రిప్లయితొలగించండి667083499992
రిప్లయితొలగించండి544108988765
రిప్లయితొలగించండి9652309978
రిప్లయితొలగించండిAfrooz
రిప్లయితొలగించండిAmma vodhi
తొలగించండిAfrooz
రిప్లయితొలగించండి9502838020
రిప్లయితొలగించండి9502838020
రిప్లయితొలగించండిAvasaram ledu le
రిప్లయితొలగించండి9502932487
రిప్లయితొలగించండిPavani
రిప్లయితొలగించండిMobile nember plz
తొలగించండి471068154212
రిప్లయితొలగించండి9848581537
రిప్లయితొలగించండిPrashanti khadyam kadiyam Prashanth
రిప్లయితొలగించండిShaik gousunnisa
రిప్లయితొలగించండి946663940130
రిప్లయితొలగించండి9502838020
రిప్లయితొలగించండి9182884631
రిప్లయితొలగించండి965814955899
రిప్లయితొలగించండి8977110969
రిప్లయితొలగించండి9505290498
రిప్లయితొలగించండిVenkata lakshmi
రిప్లయితొలగించండి773595123149
తొలగించండి9391308023
రిప్లయితొలగించండిKORRA chinni
రిప్లయితొలగించండిN.kullayamma
రిప్లయితొలగించండి627411522694
రిప్లయితొలగించండి9704129339
రిప్లయితొలగించండి9985045405
రిప్లయితొలగించండి8639936384
రిప్లయితొలగించండి9949974176
రిప్లయితొలగించండిM.dileep Kumar
రిప్లయితొలగించండిSir/Mam we had completed all the rules like aadhar link , ekyc thumb before the time .. but amount was still not credited .. upto day before yesterday the status was seen as success with my mother's account details but now the status was seen to be empty ... Is money will come or not?
రిప్లయితొలగించండిAmmvofi vesina rosu payment status success ani chupimchimdi money matram raledu ippudu matram payment status lo emi ravadam ledu open avvadam ledu money vastumda rada plz cheppamdi evaru ayina
రిప్లయితొలగించండి