NBM Common Application For Welfare Schemes Process
: Table Of Content:
1.Need For NBM Common Application
2.DA / WEDPS వారి లాగిన్ లొ Basic Details ఎంటర్ చేయు విధానము
3.వైస్సార్ చేయూత / వైస్సార్ ఈబీసీ నేస్తం / వైస్సార్ కాపు నేస్తం Online Process
4.వైస్సార్ వాహన మిత్ర Online Process
5.జగనన్న చేదోడు Online Process
6.వైస్సార్ నేతన్న నేస్తం Online Process
7.NBM Common Application User Manual
1.Need For NBM Common Application
- వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేయుటకు గాను ఒకే వెబ్సైట్లో DA /WEDPS వారి లాగిన్ లొ ఆప్షన్ ఇవ్వటం జరిగినది. ఒక్కసారి దరఖాస్తు చేసినట్టు అయితే ఆ సంవత్సరం మొత్తం డేటా తీసుకోవడం జరుగుతుంది. ఆర్థిక సంవత్సర ప్రాతిపాదికన ప్రభుత్వ పథకం లాంచింగ్ ముందు వరకు దరఖాస్తుదాడు కొత్తగా దరఖాస్తు చేసుకునే విసురుబాటు ఉంది.
- DA / WEDPS వారి లాగిన్ లో ఒకే ఆప్షన్ లొ కింది తెలిపిన ఏ పథకానికి అయినా దరఖాస్తు చేయవచ్చు
- వైయస్సార్ చేయూత ( YSR CHEYUTHA )
- వైయస్సార్ కాపు నేస్తం ( YSR KAPU NESTHAM )
- వైయస్సార్ ఈ బీసీ నేస్తం ( YSR EBC NESTHAM )
- వైయస్సార్ చేదోడు ( YSR CHEDODU )
- వైయస్సార్ నేతన్న నేస్తం ( YSR NETHANNA NESTHAM )
- వైయస్సార్ వాహన మిత్ర ( YSR VAHANAMITRA )
- కామన్ అప్లికేషన్లో భాగం కానీ సంక్షేమ పథకాలు. అనగా కింద తెలిపిన పథకాలకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
- వైయస్సార్ కళ్యాణమస్తు ( YSR KALYANAMASTHU )
- వైయస్సార్ షాది తోఫా( YSE SHADI THOFA)
- జగనన్న అమ్మఒడి ( JAGANANNA AMMAVODI )
- వైయస్సార్ మత్స్యకార భరోసా ( YSR MATSYUKARA BHAROSA )
- దరఖాస్తు చేయు సమయంలో వివరాలు రెండు భాగాలుగా అడగటం జరుగుతుంది మొదటిది Basic Details రెండవది Scheme Details. అన్ని పథకాలకు కామన్ గా బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, స్కీమ్ డీటెయిల్స్ అనేవి పథకానికి పథకానికి మారుతాయి.
- అప్లోడ్ చేసే అన్ని డాక్యుమెంట్ లు కలర్ స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యగలరు
2.DA / WEDPS వారి లాగిన్ లొ Basic Details ఎంటర్ చేయు విధానము :
Basic Details ఫిల్ చేయుటకు ఉండవలసిన డాక్యుమెంట్ లు :
- అప్లికేషన్ ఫారం
- ఆధార్
- రైస్ కార్డు / అడ్రస్ ప్రూఫ్
- మొబైల్ నెంబర్
ముందుగా NBM పోర్టల్ లాగిన్ అవ్వాలి
- NBN Portal Link : Click Here
- User Name : Sachivalayam Code-DA
- Password : Same As GSWS old Portal
Note : If Forgotten Password Contact Concern District Resource Person
Home Page లొ Scheme Application Form పై క్లిక్ చేసి New Application Form పై క్లిక్ చేయాలి.
Note : Scheme Application Form ద్వారా వైయస్సార్ చేయూత, వైయస్సార్ కాపు నేస్తం , వైయస్సార్ ఈ బీసీ నేస్తం, వైయస్సార్ చేదోడు, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ వాహన మిత్ర పథకాలకు కొత్తగా దరఖాస్తు చెయ్యవచ్చు.
Basic Details లొ దరఖాస్తు దారుని
- Aadar Number
- Select Scheme (ఏ పథకానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ పథకం)
- First Name
- Father / Husband Name
- Gender
- DOB
- Marital Status
- Caste
- Religion
- Qualification
- Mobile
Permanent Address లొ
- Door No & Street Name
- District
- Mandal / Municipality
- Village / Ward / Secretariet
- PIN Code
Present Address లొ
- Door No & Street Name
- District
- Mandal / Municipality
- Village / Ward / Secretariet
- PIN Code
పై డేటా క్లియర్ గా తప్పులు లేకుండా ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Continue పై క్లిక్ చేసిన తర్వాత పథకాలకు సంబంధించి వివరాలు అడుగుతుంది. ఏ పథకం సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గట్టుగా ప్రశ్నలు ఉంటాయి.
3. వైస్సార్ చేయూత / వైస్సార్ ఈబీసీ నేస్తం / వైస్సార్ కాపు నేస్తం :
కావాల్సిన డాక్యుమెంట్ లు :
- Application Form - Click Here
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
- Caste Certificate (AP Seva)
- Income Certificate (AP Seva)
- Bank Passbook
- Bio eKYC / IRIS eKYC / OTP Authentication
Six Step Validation
ఈ సెక్షన్ లొ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ వివరాలు చూపిస్తాయి. అందులో అన్ని అర్హత ప్రమాణాల లోపు ఉండాలి.
Bank Details
ఈ సెక్షన్ లొ Bank Account Number, IFSC Code ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి. IFSC కోడ్ ఎంటర్ చేసి Fetch చేసాక బ్యాంకు పేరు, బ్రాంచ్ ఆటోమేటిక్ గా వస్తాయి.
Aadhaar Update History
- ఈ సెక్షన్ లొ DA / WEDPS వారు MY AADAR PORTAL ద్వారా లేదా కింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ ద్వారా లబ్ధిదారుని ఆధార్, ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP ద్వారా డౌన్లోడ్ చేసి వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే అప్లోడ్ చేయాలి.
- ఆధార్ అప్డేట్ హిస్టరీ లో ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకోక పోతే మాత్రమే How Many Times Aadhaar Updated? లొ జీరో వేయాలి.
- ఒక్క సారి కూడా ఆధార్ లొ అప్డేట్ లు లేకపోయినా కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్లోడ్ చేయాలి.
- Enrollment Date Of Aadar లొ ఆధార్ కార్డు ఎప్పుడు చేసుకున్నారో ఆ తేదీ వేయాలి. ఆ తేదీ ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ ఉంటుంది.
- వయసు ఒక సారి మార్చిన, అప్పుడు గతంలో పుట్టిన తేదీ, మార్చిన పుట్టిన తేదీ మరియు పుట్టిన తేదీ అప్డేట్ చేసిన తేదీ వివరాలు సరిగా ఎంటర్ చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీని అప్లోడ్ చేయాలి.
Caste Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి కుల ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- CGC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా కుల ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Income Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- IC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా ఆదాయ ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Applicant Authentication & Application Submission
పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత ఒకటికి రెండుసార్లు సరిగా చూసుకొని అన్ని సరిగా ఉన్నాయి అని ధ్రువీకరణ అయిన తరువాత దరఖాస్తుదారుని నుండి కింద తెలిపిన విధానంలో ఏదైనా ఒక విధానం ద్వారా ధ్రువీకరణ తీసుకోవాలి
- Bio Authentication
- IRIS Authentication
- Aadhaar OTP
ధ్రువీకరణ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయాలి.సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి ను దరఖాస్తు మీద నమోదు చేసుకోవాలి.
YSR Kapunestham 2023-24 User Manual 👇
4.వైస్సార్ వాహన మిత్ర :
- గత సంవత్సరం లబ్ధిదారులలో, అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా NBM portal WEA/WWDS లాగిన్ లొ Field verification లిస్ట్ నందు పేరు రాకపోతే, అటువంటి లబ్ధిదారులకు మరి కొత్తగా apply చేయగలరు
- వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అనేది కనీసం తేదీ జులై 17 2023 వరకు అయినా ఉండాలి.
- కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఒకరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.
- గత సంవత్సర లబ్ధిదారులు మరలా కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు వారికి వెరిఫికేషన్ జరుగుతుంది.
- గత సంవత్సరాల లబ్ధిదారులు ఎవరైతే వాహనం అమ్మేసి, కొత్తగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాహనాలు కొని ఉంటారో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
- వెరిఫికేషన్ కొరకు WEA/WWDS వారు తప్పనిసరిగా లబ్ధిదారుని యొక్క హౌస్ హోల్డ్ విజిట్ చేసి వెరిఫికేషన్ ఫారం ఫోటో మరియు WEA/WWDS వారు వెరిఫికేషన్ చేస్తున్నట్టుగావాహనము మరియు లబ్ధిదారులతో ఫోటో అప్లోడ్ చేయాలి.
- ఏ దరఖాస్తు కూడా RC, FC & Insurance Expire అయ్యింది అని రిజెక్ట్ చేయురాదు. రవాణా డిపార్ట్మెంట్ వారి సూచనల మేరకు వాటి తనిఖీ జరుగును. అలా కాలం చెల్లిన వాటితో ఎవరు అయినా దరఖాస్తు చేస్తే వాటిని స్వికరించి వెరిఫికేషన్ చెయ్యండి.
- గత సంవత్సర లబ్ధిదారులు ఎవరు అయితే వారి వాహనం అమ్మివేశారో మరియు రవాణా డిపార్ట్మెంట్ డేటా బేస్ ప్రకారం వారి పేరు కూడా వాహనం పై డిలీట్ అయ్యిందో వారి పేర్లు ఈ సంవత్సరం 2023-24 వెరిఫికేషన్ కొరకు పుష్ అవ్వవు. ఇప్పుడు కొత్తగా వేరే వాహనం వారి పేరు పై ఉంటే వారికి కొత్తగా దరఖాస్తు చేయాలి.
- గత సంవత్సర లబ్ధిదారులు ఎవరు అయితే పాత వాహనం అమ్మివేసి, కొత్త వాహనం కొంన్నారో ఆ కొత్త వాహన వివరాలతో వెరిఫికేషన్ కు ఈ సంవత్సరం వారి పేర్లు వస్తాయి.
- పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆప్షనల్ అనగా తప్పనిసరి కాదు. ఈ సంవత్సరం 2023-24 కొత్తగా దరఖాస్తు చేస్తున్న వారికి కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కాదు కానీ ఆదాయ ధ్రువీకరణ పత్రం అనేది తప్పనిసరి.
- కొత్తగా వాహనమిత్ర కు దరఖాస్తు చేసే సమయం లొ "Vehicle details already registered with same UID" ఇలా వస్తే వారికి కొత్తగా పెట్టనవసరం లేదు. అలాంటివి అన్ని కూడా వెరిఫికేషన్ కు వస్తాయి .
కావాల్సిన డాక్యుమెంట్ లు :
- Application Form - Click Here
- Caste Certificate (AP Seva) (Optional)
- Income Certificate (AP Seva)
- Vehicle RC
- Driving License
- Bank Passbook
- Bio eKYC / IRIS eKYC / OTP Authentication
- Six Step Validation
ఈ సెక్షన్ లొ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ వివరాలు చూపిస్తాయి. అందులో అన్ని అర్హత ప్రమాణాల లోపు ఉండాలి.
Bank Details
ఈ సెక్షన్ లొ Bank Account Number, IFSC Code ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి. IFSC కోడ్ ఎంటర్ చేసి Fetch చేసాక బ్యాంకు పేరు, బ్రాంచ్ ఆటోమేటిక్ గా వస్తాయి.
Income Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- IC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా ఆదాయ ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Vehicle Details
- సెక్షన్ లొ వాహన నెంబర్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి. వెంటనే వాహన వివరాలు ఫెచ్ అవుతాయి.
- Registration Certificate కాపీ అప్లోడ్ చేయాలి.
Driving License Details
- సెక్షన్ లొ కుటుంబంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన మిత్రకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుని ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఎంటర్ చేసి ఆఫీసు పేరు ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫెచ్ చేసి వివరాలను వాలిడేషన్ చేయాలి.
- వాహనం వివరాలు తెలుసుకునే లింక్ - Click Here
- డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తెలుసుకునే లింక్ - Click Here
- Registration Certificate Download Link - Click Here
- Driving License Download Link - Click Here
- Fitness Certificate Download Link - Click Here
Applicant Authentication & Application Submission
పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత ఒకటికి రెండుసార్లు సరిగా చూసుకొని అన్ని సరిగా ఉన్నాయి అని ధ్రువీకరణ అయిన తరువాత దరఖాస్తుదారుని నుండి కింద తెలిపిన విధానంలో ఏదైనా ఒక విధానం ద్వారా ధ్రువీకరణ తీసుకోవాలి
- Bio Authentication
- IRIS Authentication
- Aadhaar OTP
ధ్రువీకరణ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయాలి.సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి ను దరఖాస్తు మీద నమోదు చేసుకోవాలి.
YSR Vahanamitra 2023-24 User Manual 👇
5.జగనన్న చేదోడు :
కావాల్సిన డాక్యుమెంట్ లు :
- Application Form - Click Here
- Caste Certificate (AP Seva)
- Income Certificate (AP Seva)
- Bank Passbook
- Establishment Certificate / Shop Registration Certificate (AP Seva)
- Bio eKYC / IRIS eKYC / OTP Authentication
రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలరింగ్ చేయు వారికి ఈ పథకం వర్తిస్తుంది.
ముందుగా Select Profession లొ ముడిటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.
Six Step Validation
ఈ సెక్షన్ లొ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ వివరాలు చూపిస్తాయి. అందులో అన్ని అర్హత ప్రమాణాల లోపు ఉండాలి.
Bank Details
ఈ సెక్షన్ లొ Bank Account Number, IFSC Code ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి. IFSC కోడ్ ఎంటర్ చేసి Fetch చేసాక బ్యాంకు పేరు, బ్రాంచ్ ఆటోమేటిక్ గా వస్తాయి.
Caste Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి కుల ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- CGC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా కుల ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Income Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- IC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా ఆదాయ ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Establishment Certificate
- సెక్షన్ లొ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వివరాలు ఎంటర్ చేయాలి. షాపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా ఏపీ సేవా పోర్టల్ లో చేసినది మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబరు మరియు ఆధార్ నెంబరు లింక్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసిన వెంటనే షాప్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి.
- సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి.
Applicant Authentication & Application Submission
పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత ఒకటికి రెండుసార్లు సరిగా చూసుకొని అన్ని సరిగా ఉన్నాయి అని ధ్రువీకరణ అయిన తరువాత దరఖాస్తుదారుని నుండి కింద తెలిపిన విధానంలో ఏదైనా ఒక విధానం ద్వారా ధ్రువీకరణ తీసుకోవాలి
- Bio Authentication
- IRIS Authentication
- Aadhaar OTP
ధ్రువీకరణ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయాలి.సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి ను దరఖాస్తు మీద నమోదు చేసుకోవాలి.
6.వైస్సార్ నేతన్న నేస్తం :
కావాల్సిన డాక్యుమెంట్ లు :
- Application Form - Click Here
- Caste Certificate (AP Seva) (Optional)
- Income Certificate (AP Seva)
- Bank Passbook
- Yarn, wages, and production book entries signed by Master weaver (Loom Ownership అనేది Working Under Maater Weaver అయితే)
- Undertaking by Master Weaver/Accountant of PHWCS (Loom Ownership అనేది Working Under Maater Weaver అయితే)
- Yarn Bills Of Last 6 Months Fron GST Vendor (Loom Ownership అనేది Individual అయితే )
- Bio eKYC / IRIS eKYC / OTP Authentication
Six Step Validation
ఈ సెక్షన్ లొ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ వివరాలు చూపిస్తాయి. అందులో అన్ని అర్హత ప్రమాణాల లోపు ఉండాలి.
Bank Details
ఈ సెక్షన్ లొ Bank Account Number, IFSC Code ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి. IFSC కోడ్ ఎంటర్ చేసి Fetch చేసాక బ్యాంకు పేరు, బ్రాంచ్ ఆటోమేటిక్ గా వస్తాయి.
Income Certificate
- సెక్షన్ లొ సచివాలయం లొ AP Seva Portal లొ ఆన్లైన్ చేసినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రమే దరఖాస్తుకు తీసుకుంటుంది.
- IC నెంబర్ ఎంటర్ చేసి Search చేస్తే ఆటోమేటిక్ గా ఆదాయ ధ్రువీకరణ వివరాలు వస్తాయి.
- వారు సమర్పించినటువంటి AP Seva ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
Handloom Details
- సెక్షన్ లొ Loom Type(Pit Loom లేదా Frame Loom )
- Loom Ownership అనేది Working Under Maater Weaver అయితే కింద రెండు డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయాలి.
- Yarn, wages, and production book entries signed by Master weaver
- Undertaking by Master Weaver/Accountant of PHWCS
- Loom Ownership అనేది Individual అయితే ఈ డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయాలి.
- Yarn Bills Of Last 6 Months Fron GST Vendor
- Handloom Weaver ID Card Number ఉంటే ఎంటర్ చేయాలి. లేకపోతే అవసరం లేదు.
Handloom Address
- సెక్షన్ లొ దరఖాస్తు దారిని చిరునామా మరియు Handloom ఉన్న చిరునామా వేరు వేరుగా ఉంటే అప్పుడు Handloom ఉన్న సచివాలయ WEA/WWDS వారికి అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది.
Applicant Authentication & Application Submission
పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత ఒకటికి రెండుసార్లు సరిగా చూసుకొని అన్ని సరిగా ఉన్నాయి అని ధ్రువీకరణ అయిన తరువాత దరఖాస్తుదారుని నుండి కింద తెలిపిన విధానంలో ఏదైనా ఒక విధానం ద్వారా ధ్రువీకరణ తీసుకోవాలి
- Bio Authentication
- IRIS Authentication
- Aadhaar OTP
ధ్రువీకరణ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయాలి.సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి ను దరఖాస్తు మీద నమోదు చేసుకోవాలి.
NBM Common Application User Manual 👇
223161750047
ReplyDeleteB sunitha
ReplyDeletePinnam manikanta
ReplyDeleteKuruva jayaramudu
ReplyDeleteKanakaveedu
ReplyDelete