Additional Commissioner, GSWS వారు ది.20.07.2023 న నిర్వహించిన టెలి కన్ఫెరెన్స్ లో చర్చించిన ముఖ్యమైన అంశాలు:
- వై.ఎస్.ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి.
- (2023 -2024 ) కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది. 16.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి. ఈ సంవత్సరం (2023 -2024) General Insurance Company కొత్తగా రావడం జరిగింది. కావున Accidental claims అప్లోడ్ చేసేటప్పుడు కొత్త claim form ఇవ్వడం జరుగుతుంది.
- గ్రామ మరియు వార్డ్ పరిధిలో వై.ఎస్.ఆర్ బీమా పాలసీదారుడు సహజంగా లేదా ప్రమదవశాత్తు మరణిస్తే పూర్తి పరిశీలన చేసి 24 గం.లో (WEA/WWDS LOGIN ) నమోదు చేయాలి.
- WEA/WWDS లాగిన్ లో నమోదు చేసిన ప్రతి క్లయిమ్ కి రూ.10000/- లు Happy Card నందు Recommend చేయాలి. అర్హత వున్న Normal & Accidental క్లయిమ్స్ కి 24 గం.లోపు నామినీ వారికి 10,000/- అందచేసి సంబంధిత వౌచర్స్ ను లాగిన్ లో అప్డేట్ చేయాలి.
- ఎవరైతే అర్హత వున్న క్లయిమ్స్ కి 10,000/- లు Recommend చేయారో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.
- నార్మల్ క్లయిమ్స్ కి సంబంధించి 5 రోజులో క్లయిమ్స్ అప్లోడ్ చేయవలెను మరియు అర్హత ఉన్న ప్రతి క్లయిమ్ కి 10,000 లు చెల్లింపు చేయవలెను.
- ప్రమాదవశాత్తూ మరణించిన క్లయిమ్స్ ను పూర్తి పరిశీలన చేసి 16 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అప్లోడ్ చేయవలసియున్నది మరియు పూర్తి అర్హత ఉన్న క్లయిమ్స్ కి మాత్రమే రూ.10000/- లు చెల్లింపు చేయవలసియున్నది.
- ఇన్సూరెన్స్ కంపెనీ వారు Requirement అడిగిన 7 రోజుల్లో సంబంధింత డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలెను. ఒకవేల 7 రోజులో అప్లోడ్ చేయకపోతే సంబంధిత సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.
- E-Service account లో ఉన్న బీమా అమౌంట్ ను ది. 22.07.2023 లోపు GSWS ఖాతాకు చెల్లింపు చేసి WEA/WWDS LOGIN లో అప్డేట్ చేయవలసినదిగా తెలియజేయడమైనది.