GSWS Volunteers Attendnace Report / Attendance Dashboard :
గ్రామా వార్డు వాలంటీర్లకు సంబంధించి హాజరు రిపోర్ట్ ప్రాముఖ్యత చాలా ఉంది.ముఖ్యంగా నెలవారీ గౌరవ భృతి కొరకు హాజరు రిపోర్ట్ ఉపయోగపడుతుంది .అధికారులు సచివాలయాలో సందర్శన సమయంలో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల మరియు వాలంటీర్ల హాజరు రిపోర్ట్ తనిఖీ చేస్తారు . అదే విధంగా ఏదైనా అనుకోని సమయం లో వాలంటీర్ల పై అభియోగం పడినా అప్పుడు విచారణ లో భాగంగా హాజరు ను ముఖ్యంగా పరిగణిస్తారు . అదే విధంగా వాలంటీర్ల అవార్డులలో భాగంగా హాజరును పరిగణిస్తారు . ప్రస్తుతానికి వరం లో మూడు రోజులు సచివాలయం లో వాలంటీర్లు హాజరు వెయ్యాలి , ఆలా నెలలో అన్ని వారాలు హాజరు వేస్తె అప్పుడు ఆ నెలకు 100% హాజరు వేసినట్టు అర్ధము .
హాజరు రిపోర్ట్ తెలుసుకునే విధానము :
ముందుగా కింద తెలిపిన లింక్ పై క్లిక్ చెయ్యండి
District వద్ద జిల్లా ను సెలెక్ట్ చేసుకోవాలి .
Mandal వద్ద మండలం/మున్సిపాలిటీ ను సెలెక్ట్ చేసుకోవాలి
Category ను సెలెక్ట్ చేస్తే రెండు ఆప్షన్ లు చూపిస్తాయి అందులో Voluntter ను సెలెక్ట్ చెయ్యాలి
From Date వద్ద ఏ రోజు నుంచి హాజరు రిపోర్ట్ కావాలో ఆ తేదీ ను సెలెక్ట్ చెయ్యాలి
To Date వద్ద ఈ రోజు వరకు హాజరు రిపోర్ట్ కావాలో ఆ తేడాను సెలెక్ట్ చెయ్యాలి .తరువాత SUBMIT పై క్లిక్ చెయ్యాలి .
వెంటనే మీరు ఎంటర్ చేసిన డేటా మేరకు వివరాలు చూపిస్తుంది . మీ మండలం / మునిసిపాలిటీ లో ఉండే అన్ని సచివాలయాలు పేర్లు చూపిస్తుంది .రిపోర్ట్ లో
- Secretariat Name సచివాలయం పేరు
- Employee/Volunteer Name వాలంటీర్ పేరు
- Cluster Name వాలంటీర్ క్లస్టర్ నెంబర్
- Volunteer Type వాలంటీర్ Incharge / Regular అని చూపిస్తుంది
- No .of Calendar Days మొత్తం రోజులు
- No .of Days Present ఎన్ని రోజులు హాజరు అయ్యారు
- Percentage హాజరు శాతం
అందులో మీ డేటా కోసం 🔍Search Box లో మీ పేరు ఎంటర్ చేస్తే మీ హాజరు వివరాలు చూపిస్తుంది .అదే మీ సచివాలయం డేటా కావాలి అనుకుంటే మీ సచివాలయం పేరు ఎంటర్ చేయాలి . హాజరు రిపోర్ట్ ను Excel ఫైల్ రూపం లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు DOWNLOAD EXCEL పై క్లిక్ చెయ్యాలి
Sachivalayam Volunteers Attendance Report Note :
1. ఈ విధానం లొ కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో హాజరు రిపోర్ట్ మాత్రమే తెలుసుకోవచ్చు .
2.ఈ రిపోర్ట్ లింక్ రోజు ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 2.45 వరకు మరలా ,సాయంత్రం 5.45 తరువాత నుంచి అందుబాటులో ఉంటుంది .
Join WhatsApp Group | Latest Mobile Apps | All Application Forms |
All Welfare Schemes | GO / Circular / Manuals | All Important Web Links |
Volunteers Daily Updates | GSWS Staff Daily Updates | Daily Job Updates |
Open avatledu
ReplyDelete