Aadhaar Working or Not ? | Aadhaar Active or Inactive Check
ఏ ఆధార్ అప్డేట్ చెయ్యాలి అనుకున్న ముందుగా ఆ ఆధార్ పని చేస్తుంది లేదో చెక్ చేయాలి. ఆ తరువాత ఆ ఆధార్ పై లిమిట్ కు మించి ఆధార్ అప్డేట్ లు అయ్యాయో లేదో అని ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ చెక్ చేయాలి. ఆధార్ కార్డు పని చేస్తుందో లేక పనిచెయ్యడం లేదో కింద తెలిపిన విధానం లొ తెలుసుకోవచ్చు.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.
Step 2 : Check Aadhaar Validity పై క్లిక్ చేయాలి.
Step 3 : Enter Aadhar Number లొ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. Enter Captcha కోడ్ వద్ద చూపిస్తున్న కోడ్ ను ఎంటర్ చేయాలి. Proceed పై క్లిక్ చేయాలి.
Step 4 : మీ ఆధార్ నెంబర్ పక్కన Exists అని వస్తే ఆ ఆధార్ నెంబర్ మనుగడలో ఉంది అని అర్థము. అలా కాకుండా ఆధార్ పని చెయ్యక పోతే "Aadhaar Inactive" or "Aadhaar Doesn't Exists" అని వస్తుంది.
పై విధానం లొ ఆధార్ కార్డు దారుని ప్రస్తుత లింగము,సరా సరి వయసు, రాష్ట్రము, మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చివరి నాలుగు నెంబర్ లు చూపిస్తుంది.
Derangula amaranatha
ReplyDelete