Biannual Sanctions Amount Scheme 2023 Biannual Sanctions Amount Scheme 2023

Biannual Sanctions Amount Scheme 2023

Biannual Sanctions Amount Scheme 2023

Biannual Sanctions Amount Scheme 2023: Apply Online, Eligibility & Beneficiary List

Biannual Sanctions Amount Scheme 2023 :

  • అర్హులు అయ్యి ఉండి అనివార్య కారణాల వలన కానీ ఇతర సమస్యల వలన సంక్షేమ పథకాల లబ్ది పొందని వారికీ ప్రతి సంవత్సరం జూన్ / డిసెంబర్ లో Bi annual లో ప్రెమెంట్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది.
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సం క్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందాలన్న కృత నిశ్చయంతో పారదర్శక విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అం దుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చనున్నారు. 
  • 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను గురువారం(24-08-2023) తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్నారు. 
  • ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మం దికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
  • జగనన్నకు చెబుదాం ద్వారా అందిన దరఖాస్తుల్లో అర్హులైన 1,630 మందికి కూడా నేడు ప్రయోజనం కలగనుంది. 
  • అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని వారికి గురువారం అందిస్తున్న మొత్తంతో కలిపి 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో రూ.1,647 కోట్ల మేర లబ్ది చేకూరుతోంది. 
  • జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి 94,62,184 సర్టిఫికెట్ల జారీతో పాటు కొత్తగా అర్హులుగా గుర్తించిన మరో 12,405 మందికి నేడు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు.
  • అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందని వారు ఆయా పథకాలను అందించిన నెల లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసు కోవాలి. వెరిఫికేషన్ అనంతరం ,మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. 


Biannual Sanctions Amount Scheme names :

కింది పథకాల లబ్ధిదారులకు అమౌంట్ విడుదల 
  • EBC Nestham 
  • Jagananna chedodu 
  • YSR Matsyakara Bharosa 
  • Amma Vodi 
  • Jagananna Vidya Deevena 
  • Jagananna Vasati Deevena 
  • YSR Asara 
  • YSR Kapu Nestham 
  • YSR Netanna Nestham 
  • Input Subsidy 
  • YSR Uchita panta runalu 
  • YSR Pension Kanuka 
  • YSR Aarogyasri

ఈ సంవత్సరం ఏ పథకానికి ఎంత నగదు ఇస్తున్నారు 



Biannual Sanctions Amount Scheme Aim:

ఈ ద్వైవార్షిక చెల్లింపుల ముఖ్య ఉద్దేశం :

  • అర్హులందరికీ ఆర్థిక తోడ్పాటు అందజేయాలనే లక్ష్యంతో వివిధ సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా సంక్షేమ క్యాలెండర్ ని విడుదల చేసి, అందులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 
  • అయితే నవరత్నాలలో ఆయా పథకాలకు సంబంధించి వివిధ కారణాల వలన షెడ్యూల్ ప్రకారం అమౌంట్ అందని వారికి లేదా నిర్దిష్ట గడువు దాటిన తర్వాత గ్రీవెన్స్ క్లియర్ అయ్యి అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ఏటా రెండు సార్లు ద్వైవార్షిక చెల్లింపులు చేసి అమౌంట్ జమ చేస్తుంది.
  • ప్రస్తుతం డిసెంబర్ 2021 తర్వాత ప్రారంబించబడిన పథకాలు అందని అర్హులకు ప్రభుత్వం జూలై 19 న చెల్లింపులు చేయనుంది.
  • ప్రతి ఏటా జూలై మరియు డిసెంబర్ లో ఈ నవరత్నాల ద్వైవార్షిక చెల్లింపుల పథకాన్ని ప్రభుతం నిర్వహిస్తుంది.
  • అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన, ఆసరా, ఉచిత పంటల భీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా వంటి పథకాల లబ్ధిదారులు ప్రస్తుతం లబ్ది పొందనున్నారు.

Biannual Sanctions Amount Scheme list :

ఏ ఏ పథకాలకు చెల్లిస్తారు?

కింది పథకాల లబ్దిదారులకు అమౌంట్ విడుదల

  1. EBC Nestham ఈబీసీ నేస్తం 
  2. Jagananna chedodu జగనన్న చేదోడు.
  3. YSR Matsyakara Bharosa వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 
  4. Input subsidy to farmers (November-Floods) రైతులకు ఇన్పుట్ సబ్సిడీ
  5. Jagananna Vidya Deevena జగనన్న విద్యా దీవెన
  6. Jagananna Vasati Deevena జగనన్న వసతి దీవెన
  7. YSR Zero Vaddi (SHGS) Urban వైఎస్ఆర్ సున్నా వడ్డీ 
  8. YSR Cheyutha వైఎస్ఆర్ చేయూత
  9. YSR Kapu Nestham వైఎస్ఆర్ కాపు నేస్తం
  10. YSR Netanna Nestham వైఎస్ఆర్ నేతన్న నేస్తం 
  11. YSR Vahana Mitra వైఎస్ఆర్ వాహన మిత్ర
  12. YSR Zero Vaddi Khariff వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఖరీఫ్
  13. YSR Zero Vaddi Rabi వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ

ఎలా చెల్లిస్తారు?

  • ముఖ్యమంత్రి ద్వారా ఈ పథకం ప్రారంభించబడుతుంది. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నారు.

Biannual Sanctions Amount Scheme Payment Status :

Biannual Sanctions Amount Scheme Application Status :

Click Here

Note: నవరత్నాలు ద్వైవార్షిక చెల్లింపుల లబ్ధిదారులు కోసం ప్రత్యేక పేజీ ఇది. ఇందులో ఈ పథకానికి సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ పోస్ట్ చేయబడతాయి.



View More

Post a Comment

0 Comments