Find Aadhaar Centre
కొత్తగా ఆధార్ కార్డు కొరకు బాల ఆధార్ కొరకు మరియు ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోవటానికి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ను కింద తెలిపిన విధంగా తెలుసుకోవచ్చు.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Locate Enrollment Centre పై క్లిక్ చేయండి.
Step 3 :మొత్తం మూడు ఆప్షన్ లు చూపిస్తుంది.
- State
- Postal (PIN) Code
- Search Box
పై మూడు ఆప్షన్ల ద్వారా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లో తెలుసుకోవచ్చు.
1. State ఆప్షన్ ద్వారా తెలుసుకునేందుకు State పై క్లిక్ చేయండి.
- State - మీ రాష్ట్రము
- District - మీ జిల్లా
- Sub District - మీ మండలం / మున్సిపాలిటీ
- Village / City / Town - మీ గ్రామం / టౌన్ / పట్టణం
- Captcha Code ఎంటర్ చేసి Locate aCentre పై క్లిక్ చేయాలి.
Enrolment Center Found పేజీ లొ మీ Search ఆధారం గా ఆధార్ సెంటర్ల లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ సెంటర్ ల
- ఆధార్ సెంటర్ పేరు
- చిరునామా
- లొకేషన్ రకం (Temporary / Permanent)
- గత నెలలో చేసిన సేవల కౌంట్
- చివరి సారి సర్వీస్ చేసిన తేదీ
2. Postal (PIN) Code ఆప్షన్ ద్వారా తెలుసుకునేందుకు Postal PIN Code పై క్లిక్ చేయండి.
Postal (PIN) Code లొ పిన్ కోడ్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేసి,Locate a Centre పై క్లిక్ చేయాలి.Enrolment Center Found పేజీ లొ మీ Search ఆధారం గా ఆధార్ సెంటర్ల లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ సెంటర్ ల
- ఆధార్ సెంటర్ పేరు
- చిరునామా
- లొకేషన్ రకం (Temporary / Permanent)
- గత నెలలో చేసిన సేవల కౌంట్
- చివరి సారి సర్వీస్ చేసిన తేదీ
3. Search Box ఆప్షన్ ద్వారా తెలుసుకునేందుకు Search Box అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Enter the locality name, city, district అనే ఆప్షన్ వద్ద మీ మండలం / జిల్లా / లోకలిటీ పేరు ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Locate a Centre పై క్లిక్ చేయాలి.
Enrolment Center Found పేజీ లొ మీ Search ఆధారం గా ఆధార్ సెంటర్ల లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ సెంటర్ ల
- ఆధార్ సెంటర్ పేరు
- చిరునామా
- లొకేషన్ రకం (Temporary / Permanent)
- గత నెలలో చేసిన సేవల కౌంట్
- చివరి సారి సర్వీస్ చేసిన తేదీ