PM Kisan Scheme Payment Status 2024
PM Kisan Yojana Latest News In Telugu
- PM కిసాన్ 16వ PM Kisan 16th Installment విడత అమౌంట్ PM Kisan Amount ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేదీ 28 ఫిబ్రవరి నాడు విడుదల చేయడం జరుగుతుంది.
- ఫిబ్రవరి 28 న PM Kisan 16th Installment Amount Release Date మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అమౌంటు ను సాయంత్రం 4 గంటలకు విడుదల చేసారు.
- ప్రతి ఏటా మూడు విడతల్లో పిఎం కిసాన్ నిధులను PM Kisan Yojana Amount in Telugu కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
- తొలి విడతలో భాగంగా మే లేదా జూన్ నెలలో తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో, ఇక ప్రస్తుతం విడుదల చేస్తున్నటువంటి మూడో విడత కింద PM Kisan Amount ₹2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
- ఈ కేవైసీ PM Kisan eKYC Process పూర్తి చేసుకున్న వారందరికీ ఈ అమౌంట్ జమ కానుంది. సుమారు 20 వేల కోట్ల పైగా నిధులను రైతుల ఖాతాలో బటన్ నొక్కి ప్రధానమం రేపు PM Kisan Amount Release Date విడుదల చేయనున్నారు
Payment Message |
PM Kisaan 16th Installment Status - Know PM Kisan Application Status - PM Kisan Status Check online
కొత్తగా దరఖాస్తు చేసిన PM Kisan New Applications మరియు గతం లో అర్హులు అయిన వారు ఒక్క సారి కింద చూపిన విధానం లో ఈ విడతలో మరు అర్హులో ? కాదో ? తెలుసుకోవచ్చు
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
PM Kisan Application Status Link
Step 2 : PM Kisan Registration Number వద్ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి . పక్కనే ఉన్న Captcha Code వద్ద అక్కడే చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చ్చేయాలి .
Step 3 : అప్పుడు PM Kisan - Mobile Number Link అయిన మొబైల్ కు OTP వస్తుంది . ఆ OTP ఎంటర్ చేసి Know PM Kisan Appliccation Status లో దరఖాస్తు స్థితి చూపిస్తుంది .
Step 4 : PM Kisan Registration Number మర్చి పోతే ( Forgotten PM Kisan Registration Number ) అప్పుడు Know Your PM Kisan Registration Number పై క్లిక్ చేయాలి .
Step 5 : PM Kisan Linked Mobile Number or PM Kisan Linked Aadhaar Number లో ఒకటి ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేస్తే అప్పుడు మొబైల్ కు OTP వస్తుంది .
Step 6 : OTP ఎంటర్ చేసాక దేశ వ్యాప్తంగా ఉన్న PM Kisan Eligible List చూపిస్తుంది .
Step 7 : మొబైల్ అయితే Find in Page ద్వారా మరియు Computer లో Control+F ద్వారా పేరు సెర్చ్ చేసి పక్కనే ఉన్న PM Kisan Registration Number తెలుసుకోవచ్చు .
PM Kisan Eligible List - PM Kisan Beneficiary List
PM Kisan Eligible and Beneficiary List తెలుసుకోటానికి కింద తెలిపిన Know PM Kisan Eligible List Process ద్వారా తెలుసుకోండి .
Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Step 2 : మీయొక్క రాష్ట్రము , జిల్లా , మండలము , గ్రామాన్ని ఎంచుకొని Get Report పై క్లిక్ చేయండి.
Step 3 : PM Kisan Farmer Name List వద్ద మీ పేరు ఉన్నట్టు అయితే వాటికీ PM Kisan నగదు జమ అవుతుంది.