Rationalization Of Village Ward Secretariat Functionaries - గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ Rationalization Of Village Ward Secretariat Functionaries - గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ

Rationalization Of Village Ward Secretariat Functionaries - గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ

Rationalization Of Village Ward Secretariat Functionaries - గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ Rules  Posts Consider  Excepted  Posts Priority Order Mandal District Level Procedure  Spouse Ground Request Based Transfers Schedule For Rationalizat

Rationalization Of Village Ward Secretariat Functionaries 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ తేదీ 22-02-2024 గురువారం నుంచి ఆరంభం కానుంది.తేదీ 21-02-2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వనుంది . కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొన సాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరి కొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివా లయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం  రేషనలైజేషన్ (ఉద్యోగుల సర్దుబాటుకు) Rationalization Of Village Ward Secretariat Functionaries ) పూనుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయగా..జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన తేదీల వారీగా షెడ్యూల్ ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తేదీ 20-02-2024 నాడు ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ మెమో ఉత్తర్వులు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులు GOMs 110, GOMs 217 ద్వారా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తూ 2019 మరియు 2020 రిక్రూట్మెంట్ ద్వారా సచివాలయ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకొని అన్ని రకముల e సేవలను మరియు పథకాలను ప్రజలకు నేరుగా గ్రామా / వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఒక్కో సచివాలయంలో ఒక్కో విధముగా ఉన్నందున ప్రభుత్వ పథకాలు మరియు సేవలు అందించటంలో సమస్య ఎదురవుతున్నందున, అన్ని సచివాలయాలలో సిబ్బంది సంఖ్య ఒకే విధముగా ఉండేందుకుగాను రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాల ప్రకారం అందరు జిల్లా కలెక్టర్లకు వారి వారి జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని హేతుబద్ధీకరించుటకుగాను ( Rationalization Of Village Ward Secretariat Functionaries ) అన్ని సచివాలయాలలో సిబ్బంది ఫీల్ అయ్యేంతవరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

Spouse గ్రౌండ్ లొ Rationalization షెడ్యూల్ నాడు వెరిఫికేషన్ కు తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్లు 

  1. Application form
  2. Spouse - Marriage Certificate, Spouse Certificate, Employee Authorization letter with employee ID, Spouse aadhar,
  3. Aadhar Card of the applicant,
  4. Probation Declaration Copy
  5. Marks & Rank card
  6. No Dues Certificate

( Note : Refer Concern District Circular ) 


Rationalization Of Village Ward Secretariat Functionaries Rules :

  • సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 8  ఉన్నట్టయితే ఆ సచివాలయమును సర్దుబాటులో పరిగణించడం జరగదు.
  • 8 కన్నా తక్కువ లేదా 8 కన్నా ఎక్కువ సచివాలయ సిబ్బంది ఉన్నటువంటి సచివాలయాలు మాత్రమే ఈ సర్దుబాటు లో పరిగణించడం జరుగుతుంది.
  • 8 కంటె ఎక్కువ సచివాలయ ఉద్యోగులు, 8 కంటే తక్కువకు మాత్రమే బదిలి అవుతారు. తక్కువ నుండి ఎక్కువకుఅవ్వరు .
  • ఒక సచివాలయంలో ఉన్నటువంటి వారు అందరూ ఒకే సచివాలయం కు సర్దుబాటు అవ్వాలని లేదు. 
  • తరలించబడే హోదా రెండు సచివాలయాలలో ఒకటై ఉండాలి.
  • అన్ని హోదాలలో రివర్స్ ఆర్డర్లో ఉన్నటువంటి సీనియార్టీని అనగా ముందుగా ఆయా సచివాలయంలో జాయినింగ్ తేదీ అనుసారం జూనియర్ ను ముందుగా చివరగా సీనియర్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
  • Spouse Ground వారికి మరలా Inter & Intra District సర్దుబాటుఅవకాశం కల్పించడం జరుగుతుంది. 
  • ఏ సచివాలయంలో అయితే సిబ్బంది సంఖ్య 11,10,9 ఉంటుందో ఆ సచివాలయం ను Surplus Secretariat అని, 7 లేదా 7 కన్నా తక్కువ ఉంటే Deficit Secretariat అని ఈ Rationalization లొ పిలుస్తారు.

Flow Chart of Rationalization of Village Ward Secretariat Functionaries


Posts Consider For Counting Under Rationalization Of Village Ward Secretariat Functionaries : 

  1. Panchayat Secretary (Gr1-4) ( Any grade with out considering their DDO)
  2. Panchayat Secretary (Gr 5)
  3. Panchayat Secretary (Gr 6) Digital Assistant
  4. Welfare and Education Assistant
  5. Engineering Assistant
  6. VRO (any grade without consideration of DDO) 
  7. Village Surveyor
  8. GMSK ( Mahila Police )
  9. Animal Husbandry Assistant / Village Fisheries Assistant
  10. ANM (sachivalayam only)
  11. Energy Assistant ( RECS AND DISCOMS) 
Note : పై లిస్ట్ ను సచివాలయం లో పనిచేతున్న సిబ్బంది సంఖ్య లో పరిగణిస్తారు .పై లిస్ట్ తో పాటు కింద విషయాలు పరిగణించాలి .
  1. సచివాలయంనకు కేటాయించబడిన రెగ్యులర్ ఎంప్లాయ్ లను మాత్రమే టోటల్ వర్కింగ్ ఫిల్ చేసినపుడు పరిగణలోనికి తీసుకొనవలయను. 
  2. రురల్ లో సాంక్షన్ ఫంక్షనరీస్ డిఫాల్ట్ గ 11, కానీ 2 గ్రేడ్ 5 PS లు ఉంటే 12 అని వారితో పాటు PSDDO కూడా ఉంటే 13 అని పరిగణన లోనికి తీసుకుని దాని బట్టి రెగ్యులర్ గ ఆ సచివాలయంలో  ఎంప్లాయ్ వర్కింగ్ లో ఉన్న వారి సంఖ్యను  నమోదు చేయవలయను.
  3. ఎవరైనా ఉద్యోగి ఏదైనా లీవ్ లో / అబ్సకాండ్ లో ఉన్నా కూడా  కౌంట్ చేయవలెను. 
  4. రెగ్యులర్ VRO ( అన్ని గ్రేడ్ ) ల వారిని ఎవరు అయితే ఆ సచివాలయం నకు టాగ్ చేయబడ్డారో వారిని కూడా  కౌంట్ చేయవలెను. 
  5. ఎనర్జీ అసిస్టెంట్ ను కౌంట్ చేయవలెన
  6. కొంత మంది ANM లు GNM Training లో ఉన్నారు, మరియు PHC ANM లు, సచివాలయం ANM లు  ఆ సచివాలయం నకు టాగ్ చేయబడ్డారో వారిని కూడా  కౌంట్ చేయవలెను.
  7. సచివాలయం నకు అసైన్ చేసిన అన్ని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 - 4  మరియు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారిని కౌంట్ చేయవలెను.


Excepted Functionaries For Rationalization : 

  1. Agriculture Assistant,
  2. Horticulture Assistant,
  3. Sericulture Assistant,
  4. Animal Husbandry Assistant,
  5. Fisheries Assistant,
  6. Anm,
  7. Ward Health Secretary,
  8. Energy Assistant

Rationalization Of Sachivalayam Employees Web Site Link :

Rationalization Of Employees online Link

Priority Order For Rationalization :

In Rural Sachivalayam :

Priority 1 : Welfare And Educational Assistant

Priority 2 : Gram Mahila Samrakshana Karyadarshi (GMSK) (Mahila Police)

Priority 3 : Digital Assistant

Priority 4 : Panchayat Secretary Gr-V


In Ward Sachivalayam :

Priority 1 : Ward Welfare And Development Secretary

Priority 2 : Ward Women And Weaker Section Protection Secretary (Mahila Police)

Priority 3 : Ward Education And Data Processing Secretary


District Level Rationalization Procedure :

Step 1 : మండల లేదా ULB స్థాయిలో సచివాలయం వారీగా ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యను లిస్ట్ అవుట్ చేయడం 

Step 2 : ఎక్కువ నుండి తక్కువకు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సంఖ్యను సిద్ధం చేయడం అనగా గ్రామ సచివాలయాలలో 11 నుండి దిగువకు అదే వార్డు సచివాలయాలలో 10 నుండి దిగివకు సచివాలయ వారీగా సంఖ్యను సిద్ధం చేయుట.

Step 3 : 8 కన్నా తక్కువగా సచివాలయ సిబ్బంది ఉన్నటువంటి సచివాలయాలను, అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి సచివాలయాల జాబితా సిద్ధం చేయుట.

Step 4 : 8 కన్నా తక్కువ సిబ్బంది ఉన్నటువంటి సచివాలయాలలొ హోదాలవారీగా ఖాళీల జాబితాను సిద్ధం చేసుకుని ఎక్కువ నుండి తక్కువకు బదిలీ చేయు సచివాలయ సిబ్బంది సంఖ్యను ఫైనల్ చేస్తూ చివరగా సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 8 ఉండేలా చూసుకోవాలి.

Step 5 : చివరగా ఎక్కువ నుండి తక్కువకు అవసరమైనటువంటి సంఖ్యను హోదాల వారీగా బదిలీలను చేయాలి.


Schedule Of Spouse Ground Request Based Transfers Of Village Ward Secretariat Functionaries :

: Within District Transfers Schedule :

23-02-2024 : HRMS పోర్టల్ లొ Self Attested వివరాలతో Spouse Grounds లొ దరఖాస్తూ చేసుకోటానికి చివరి తేదీ.

24-02-2024 : అపాయింటింగ్ అథారిటీ సభ్యులు దరఖాస్తులను ఆనులైన్లో వెరిఫికేషన్ చేయుట.

28-02-2024 : అపాయింటింగ్ అథారిటీ సభ్యులు వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులైనటువంటి సభ్యులకు ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామా లేదా వార్డు సచివాలయాలను చూపిస్తూ ఉత్తర్వులు ఇచ్చుట

28-02-2024 : డిస్టిక్ కలెక్టర్ వద్ద ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఉద్యోగి అర్జీ పెట్టుకొనుటకు ప్రారంభ తేదీ.


: Inter District Transfers Schedule :

23-02-2024 : HRMS పోర్టల్ లొ Self Attested వివరాలతో Spouse Grounds లొ దరఖాస్తూ చేసుకోటానికి చివరి తేదీ.

24-02-2024 : ప్రస్తుత జిల్లాలో నియామక అధికారుల నుండి ఏ జిల్లాకైతే బదిలీ దరఖాస్తు పెట్టారు ఆ జిల్లాకు దరఖాస్తు బదిలీ చేయుట .

26-02-2024 : బదిలీ కోరిన జిల్లా నియామక అధికారి వారు దరఖాస్తులను రాష్ట్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి పంపించుట.

27-02-2024 : రాష్ట్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ సెక్రటరీ వారికి పంపించుట మరియు గవర్నమెంట్ సెక్రెటరీ వారు GAD వారికి సర్కులర్ జారీ చేయుట, ఉత్తర్వులు విడుదల

28-02-2024 : అపాయింటింగ్ అథారిటీ సభ్యులు వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులైనటువంటి సభ్యులకు ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామా లేదా వార్డు సచివాలయాలను చూపిస్తూ ఉత్తర్వులు ఇచ్చుట. 28,29 ఫిబ్రవరి తేదీల్లో. 

28-02-2024 : డిస్టిక్ కలెక్టర్ వద్ద ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఉద్యోగి అర్జీ పెట్టుకొనుటకు ప్రారంభ తేదీ.


Schedule For Rationalization Of Village Ward Secretariat Functionaries :

22-02-2024 :

  • సచివాలయ ఉద్యోగి యొక్క పేరు మరియు హోదాతో కూడినటువంటి గ్రామ వార్డు సచివాలయాల సమగ్ర సమాచారం ఏర్పాటు చేయుట.
  • మండలం మరియు ULB వారీగా సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సిద్ధం చేయుట.


22-02-2024 :

  • సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య అనుసారం గ్రామ సచివాలయాలను 11 నుండి తక్కువకు, వార్డు సచివాలయాలను 10 నుండి తక్కువకు సచివాలయాల వారీగా లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఏ సచివాలయంలో అయితే సిబ్బంది సంఖ్య 11,10,9 ఉంటుందో ఆ సచివాలయం ను Surplus Secretariat అని, 7 లేదా 7 కన్నా తక్కువ ఉంటే Deficit Secretariat అని ఈ Rationalization లొ పిలుస్తారు.


24-02-2024 :

  • Deficit Secretariat లొ హోదాల వారీగా ఖాళీలను గుర్తించాలి.
  • Village Surplus Secretariat WEA, GMSK, DA & PS Gr V వారివి , Ward Surplus Secretariat లొ WWDS, WWWSPS, WEDPS వారి పేర్లను సిద్ధం చేయూట.
  • పైన తెలిపిన పేర్లను రివర్స్ ఆర్డర్లో ఉన్నటువంటి సీనియార్టీని అనగా ముందుగా ఆయా సచివాలయంలో జాయినింగ్ తేదీ అనుసారం జూనియర్ ను ముందుగా చివరగా సీనియర్ను పరిగణలోకి లిస్ట్ అవుట్ చేయుట.
  • పైన తెలిపిన Surplus Secretariat లొ ఉన్న ప్రతి హోదాలో ఉన్నటువంటి వారి పేర్లను మరియు Deficit Secretariat హోదాలవారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను డిస్టర్బ్ చేసి వాటిని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, అపాయింటింగ్ అథారిటీ కార్యాలయం, జిల్లా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా ఇన్చార్జ్ వారి కార్యాలయం వద్ద నోటీసు బోర్డులో పెట్టుట.


24-02-2024 :

  • హోదాలవారీగా బదిలీకు అవసరమయ్యే Surplus Secretariat లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని Deficit Secretariat కు ఆ సచివాలయంలో సిబ్బంది సంఖ్య 8 అయ్యేవరకుv బదిలీలు చేయుట.
  • బదిలీలు చేయు సమయంలో పైన తెలిపినటువంటి ప్రయారిటీ ఆర్డర్ను (Priority Order For Rationalisation) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 


27-02-2024 to 29-02-2024 :

  • Priority Order For Rationalisation ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించుట.
  • బదిలీ ఆర్డర్లను అప్పగించుట.
  • పై ప్రక్రియను Deficit Secretariats అన్ని కూడా 8 మందితో ఫిల్ అయ్యేంత వరకు చేయూట.

Rationalization Of Village Ward Secretariat Functionaries Downloads :

  1. Rationalization Of Village Ward Secretariat Functionaries GO PDF  
  2. Request transfer on Spouse Ground Schedule Circular   
  3. Rationalization of Village/Ward Secretariat Functionaries Schedule Circular pdf