YSR Kalyanamasthu Scheme Details - Payment Status
YSR Kalyanamasthu Amount Release Date :
తేదీ ఫిబ్రవరి 20,2024 నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కల్యాణమస్తు ( YSR Kalyanamasthu Amount )& వైస్సార్ షాది తోఫా( YSR Shadi Thofa Amount ) అమౌంట్ విడుదల. 2023 లొ అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వివాహమైన 10,132 మంది లబ్ధిదారులకు 20 ఫిబ్రవరి 2024 నాడు 78.53 కోట్ల ఆర్థిక సహాయం ను ముఖ్యమంత్రి విడుదల చేసారు .YSR Kalyanamsthu Launch Date అక్టోబర్ 1 , 2022
YSR Kalyanamasthu Eligibility in telugu :
1. Age / వయస్సు : పెళ్లి అయిన రోజు నాటికి పెళ్లికూతురుకు 18 సంవత్సరాలు మరియు పెళ్ళికొడుకు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
2. Marriage / ఏ పెళ్ళికి : కేవలం మొదటి పెళ్లికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వితంతువు అర్హులు . ఒకే ఇంట్లో ఇద్దరు వితంతువులు ఉన్నట్టయితే ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
3. Education Qualification / విద్యా అర్హత : పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు కనీసం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి
4. Income / ఆదాయ ప్రమాణాలు ( పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుకు సంబంధించి) : కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ₹10,000 మించరాదు,పట్టణాలలో ₹12,000 మించరాదు.
5. Land / భూమి : కుటుంబం మొత్తానికి మెట్ట భూమి 3 ఎకరాలు , పల్లపు భూమి 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.6. Govt Job / ప్రభుత్వ ఉద్యోగి : కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనరు, కేంద్ర ప్రభుత్వం, PSU, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్లో పనిచేయరాదు. పారిశుద్ధ్య కార్మికులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
7. Four Wheeler / నాలుగు చక్రాల వాహనం : కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. టాక్సీ,ఆటో,ట్రాక్టర్ మినహాయింపు.
8. Power Units / కరెంటు యూనిట్లు : నెలసరి కరెంటు యూనిట్లు 300 యూనిట్లకు మించి ఉండరాదు. గడిచిన 12 సంవత్సరాలు సరాసరి తీసుకోవడం జరుగుతుంది. కరెంటు బిల్లు గత 12 నెలలువి లేకపోయినా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
9.Urban Property / మునిసిపాలిటీలలో ఆస్తి: 1000 చదరపు అడుగులకు మించి ఉండరాదు.
YSR Kalyanamasthu New Application Time Limit :
YSR Kalyanamasthu amount benefits :
- Scheduled Caste - Rs.1,00,000/-
- Scheduled Caste-Inter caste - Rs.1,20,000/-
- Scheduled Tribe - Rs.1,00,000/-
- Scheduled Tribe- Inter caste - Rs.1,20,000/-
- Backward Classes - Rs.50,000/-
- Backward Classes- Inter caste - Rs.75,000/-
- Minorities - Rs.1,00,000/-
- Differently Abled - Rs.1,50,000/-
- BOCWWB ( Construction Workers ) - Rs.40,000/-
YSR Kalyanamasthu Documents Required For New Application :
కొత్తగా దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్ లు
- వివాహ ధ్రువీకరణ పత్రము
- పెళ్లి కార్డు ఫోటోలు
- కుల ధ్రువీకరణ పత్రము
- అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుంది
- పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుల పదవ తరగతి పాసు సర్టిఫికెట్
- వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్
- వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే ఆఫీడివిటి ఉండాలి.
- కార్మికుల కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు అయితే కార్మిక శాఖ నుంచి పొందిన గుర్తింపు కార్డు
- అప్లికేషన్ చేసుకున్న తర్వాత సంబంధిత సచివాలయ వెల్ఫేర్ సహాయకులు వెరిఫికేషన్ చేస్తారు.
YSR Kalyanamasthu New Application Process :
YSR Kalyanamasthu Apply Online process ;
I. పెళ్లి కూతురుకు సంబందించి YSR Kalyanamastuh , YSR Shaadi Thofa అప్లికేషన్ కు కావలసిన వివరాలు :
- ఆధార్ కార్డు
- లింగము
- మొబైల్ నెంబరు
- E-MAIL ID
- Date of birth - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- కుల ధ్రువీకరణ పత్రము - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- మతము
- విద్యా అర్హత - పదవ తరగతి డాక్యుమెంటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- కార్మికుల కార్డు లేదా నెంబరు ( పెళ్లికూతురి తండ్రి లేదా సంరక్షకులు కార్మికులు అయితే )
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల పేరు
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల ఆధారు నెంబరు
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల శాశ్వత చిరునామా వివరాలు
II. పెళ్లి కొడుకుకు సంబందించి YSR Kalyanamastuh , YSR Shaadi Thofa అప్లికేషన్ కు కావలసిన వివరాలు :
- ఆధార్ కార్డు
- లింగము
- మొబైల్ నెంబరు
- E-MAIL ID
- Date of birth - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- కుల ధ్రువీకరణ పత్రము - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- మతము
- విద్యా అర్హత - పదవ తరగతి డాక్యుమెంటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల పేరు
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల ఆధారు నెంబరు
- తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల శాశ్వత చిరునామా వివరాలు
III. అప్లికేషన్ చేయు సమయంలో కానీ చేసిన తర్వాత కానీ పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుల eKYC అవసరం ఉంటుంది.
YSR Kalyanamasthu Application Approval Process :
1. పెళ్లి అయిన రోజు నుంచి 30 రోజుల లోపు దరఖాస్తుదారుడు అప్లికేషన్ చేసుకోవాలి.
2. అప్లికేషన్ చేసిన దరఖాస్తులు మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ పారాలతో WEA/WWDS వారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా డాక్యుమెంట్లను వెరిఫై చేస్తూ పెళ్లి కొడుకు మరియు పెళ్లికూతురచే ఈ కేవైసీ చేస్తారు.
3.WEA/WWDS వారి నుంచి సంబంధిత MPDO/MC వారికి అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది.
4. MPDO/MC వారు వెల్ఫేర్ సహాయకులు ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్లను, రిమార్కులు పూర్తిగా పరిశీలించి PD-DRDA వారికి ఫార్వర్డ్ చేస్తారు.
5. PD-DRDA వారు అప్లికేషన్ ను వెరిఫై చేసిన తర్వాత ఆరు దశల దృవీకరణ కొరకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
6. ఆరు దశల ధ్రువీకరణ అయిన తరువాత SOCIAL AUDIT కొరకు సచివాలయంలో నోటీసు బోర్డులో పెట్టడానికి అర్హుల మరియు అనర్హుల జాబితా వస్తుంది.
7. SOCIAL AUDIT లో తుది అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది.
8. జిల్లా కలెక్టర్ వారి ఆమోదం అయిన తర్వాత సంబంధిత అప్లికేషన్లు రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్లకు ఫార్వర్డ్ చేయడం జరుగుతాయి.
9. రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పేమెంట్ జరగడం జరుగుతుంది. మొత్తం విధానం ఆన్లైన్లో జరుగుతుంది.
YSR Kalyanamasthu Eligibility List :
YSR Kalyanamsthu Beneficiary List :
YSR Kalyanamsthu Scheme Eligibility List & YSR Kalyanamsthu Scheme Beneficiary List అనేది YSR Kalyanamsthu Amount Relese Date కు ముందు విడుదల అవుతుంది . లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలుసుకోటానికి కింద చూపిన YSR Kalyanamasthu Application Status ను చూడగలరు . లేదా విడుదల కు ముందు గ్రామా వార్డు సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు ప్రదర్శించటం జరుగును . లేదా గ్రామా వార్డు సచివాలయం లోని ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ (WEA) / వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) వారిని సంప్రదిస్తే వారు లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలియజేస్తారు . పేరు లేక పోతే ఎం చేయాలి చెప్తారు .
YSR Kalyanamasthu Application Status Check Onliner /
YSR Kalyanamasthu Payment Status Link
Step 2 : తరువాత Scheme లొ ఏ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో ఆ పథకం పేరు, UID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి.
Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.
Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా- దరఖాస్తు దారుని జిల్లా
- దరఖాస్తుదారిని మండలము
- దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
- సచివాలయం పేరు
- వాలంటరీ కస్టర్ కోడు
- దరఖాస్తుదారిని పేరు
- దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు
చూపిస్తుంది.
తరువాత Application Details లో పథకానికి సంబంధించి
- దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
- అప్లికేషన్ చేసిన తేదీ
- అప్లికేషన్ ప్రస్తుత స్థితి
- రిమార్కు
చూపిస్తుంది.
తరువాత Payment Details లో
- స్టేటస్
- రీమార్క్
చూపిస్తుంది.
అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.