YSR Input Subsidy Scheme - వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పంట రాయితీ పథకం YSR Input Subsidy Scheme - వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పంట రాయితీ పథకం

YSR Input Subsidy Scheme - వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పంట రాయితీ పథకం

 

YSR Input Subsidy Scheme - Latest News , Scheme Details , Aim , Benefits , Eligibility  , Criteria , Application Process , payment Status , Amounts Received  , Official Web site , Apply Online , Application Status and More

YSR Input Subsidy Scheme - Latest News , Scheme Details , Aim , Benefits , Eligibility  , Criteria , Application Process , payment Status , Amounts Received  , Official Web site , Apply Online , Application Status and More ..

YSR Input Subsidy Scheme Latest News 

  • 2024 మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ YSR Input Subsidy Scheme Amount అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
  • కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావం తో నష్టపోయిన 11,59,126 లక్షల రైతుల ఖాతాలో 1294.58 కోట్లు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • అర్హుల జాబితా కోసం రైతు భరోసా లొ ఉండే గ్రామా వ్యవసాయ కార్యదర్శి ని కాంటాక్ట్ అవ్వండి. 


YSR Input Subsidy Scheme Details 

పథకం పేరు వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ
ప్రారంభించినదిరాష్ట్ర ప్రభుత్వం  
ప్రారంభం2020
లబ్దిదారులు రైతులు , కౌలు రైతులు   
దరఖాస్తు విధానంరైతు భరోసా ద్వారా 
దరఖాస్తు మొదలు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో   
ప్రయోజనాలు రైతులకు రాయితీ 
దరఖాస్తు ఫీజుఉచితం
అధికారిక వెబ్సైట్www.ysrrythubharosa.ap.gov.in 

YSR Input Subsidy Scheme Aim 

  • తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్ ముగిసే లోగా పరిహారం అందేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం
  • రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం అన్నారు.


YSR Input Subsidy Scheme Application Process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.YSR Input Subsidy Scheme పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఆనులైన్లో  దిగువ తెలిపిన విధంగా చేసుకోవచ్చు . ప్రభుత్వం కాలానుసారం విడుదల చేసే టైం లైన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంటుంది ఆ సమయంలో సంబంధిత రైతు భరోసా ద్వారా దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.


YSR Input Subsidy Scheme New Appliccation Process :

Open Below Web SIte 

YSR Input Subsidy Scheme Apply Link

  • In Citizen Schemes Portal landing page, citizen can login though Aadhaar tagged mobile OTP Authentication.
  • In the “Citizen Scheme Application” page, citizen can select “YSR Input Subsidy” from schemes dropdown and click on “Submit”. 
  • Applications submitted are forwarded to Agriculture/Horticulture/Sericulture Assistant for verification. 
  • After reviewing, conducting field verification and taking eKYC, the applications are forwarded to Mandal Agriculture Officer (MAO). 
  • The MAO verifies the applications and makes relevant recommendation. 
  • Based on recommendations made by the MAOs and the applicants’ eligibility as mentioned in the Scheme Eligibility Calculator, the Social Audit lists namely Provisional eligible list and Reverification list (with reasons for ineligibility) are published in all secretariats. 
  • The citizens in the Reverification list can raise a grievance if they think that the reason mentioned for ineligibility is incorrect. 
  • The final list of Eligible and Ineligible Beneficiaries is published in all secretariats. 
  • Citizens mentioned in the Final Ineligible list can raise a grievance in Citizen Schemes Portal if he/she thinks that the reason for rejection is incorrect. 
  • The Scheme benefit is disbursed to all eligible beneficiaries through Aadhaar enabled payment system (AEPS).


YSR Input Subsidy Scheme Benefits 

  • రైతులను అప్పుల ఊబి నుంచి కాపాడుతున్నారు. 
  • ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు అదే సీజన్ చివరి నాటికి పంట నష్టానికి పరిహారం ఇవ్వడం. 
  • సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.


YSR Input Subsidy Scheme Eligibility 

  • ప్రకృతి వైపరీత్యాలు, వరదల వలన నష్ట పోయిన రైతులు ఇందుకు అర్హులు. 
  • eCrop బుకింగ్ తప్పనిసరి.
  • రైతు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 
  • చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులకు వర్తిస్తుంది. 
  • నేరుగా రైతుల ఖాతాల్లోకి వడ్డీ అమౌంట్ జమ అయ్యే వెసులుబాటు ఉంటుంది.
  • ఆధార్ కార్డు , బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
  • రైతులు లేదా కవులు రైతులు ఈ పథకానికి అర్హులు.

YSR Input Subsidy Scheme payment Status 

YSR Input Subsidy Payment Status

YSR Input Subsidy Scheme Amounts Received 

YSR Input Subsidy Scheme - Latest News , Scheme Details , Aim , Benefits , Eligibility  , Criteria , Application Process , payment Status , Amounts Received  , Official Web site , Apply Online , Application Status and More



మరింత సమాచారం >>
close