Cheyutha Scheme Payment Status and Scheme Details Cheyutha Scheme Payment Status and Scheme Details

Cheyutha Scheme Payment Status and Scheme Details

Cheyutha Scheme Payment Status


YSR Cheyutha Scheme in Telugu 

వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) ద్వారా SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి సంవత్సరానికి అక్షరాలా 18,750 రూపాయలు ఆర్థిక సాయం ( YSR Cheyutha Scheme Amount ) వారి అకౌంట్లో జమ అవుతుంది.ఈ పథకం ద్వారా అన్ని విడతలు కలిపి రూ.75 వేల ఆర్థిక సాయం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందుతుంది . ఈ పథకంను మొదట 12 ఆగష్టు 2020 న ( YSR Cheyutha Scheme Launch Date ) లాంచ్ చేయటం జరిగింది . 


YSR Cheyutha Scheme Release Date 2024 

మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ YSR Cheyutha Scheme Release Date 2024  ) ను ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేసారు . ఆ నగదు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎలక్షన్ తరువాత విడుదల అవ్వనున్నాయి . మే 16,2024 తరువాత నగదు క్రెడిట్ అవ్వటం మొదలు అవ్వనుంది .

YSR Cheyutha Scheme 2024 

వైస్సార్ చేయూత పథకం ను ( YSR Cheyutha Scheme Details ) 2024 లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించనుంది . ఈ సంవత్సరం కు సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ( YSR Cheyutha New Application Last Date ) 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినది . కొత్త మరియు గత సంవత్సర ( YSR Cheyutha Scheme 2023 ) లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినంది . ఈ సంవత్సరం 2024 కు సంబంధించి YSR Cheyutha Scheme 2024 ) పేమెంట్ ను గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మార్చి 7న అనకాపల్లి పర్యటనలో విడుదల చెయ్యనున్నారు . ఈ పథకంను మొదట 12 ఆగష్టు 2020 న ( YSR Cheyutha Scheme Launch Date ) లాంచ్ చేయటం జరిగింది .


YSR Cheyutha Scheme Aim , Benefits 

వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) ద్వారా వచ్చే నగదు ద్వారా ముఖ్యంగా జీవనోపాధి దారి కల్పిస్తారు .ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి 

  • కిరాణా షాపులు, 
  • గేదెలు, 
  • ఆవులు, 
  • మేకల యూనిట్లు 
కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.
వైఎస్ఆర్ చేయూత ద్వారా  SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలలు  ఆర్థికంగా లబ్ధి పొందుతారు దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము (YSR Cheyutha Scheme Aim ఉపయోగపడుతుంది.


YSR Cheyutha Scheme Eligibility 

  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే 10వేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు 
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 


YSR Cheyutha Scheme Amount 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount

  • వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కింద  SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 


YSR Cheyutha Scheme Documents Required

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కొత్తగా దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు (YSR Cheyutha Scheme Documents


YSR Cheyutha Scheme New Application 

ఈ సంవత్సరం కు సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ( YSR Cheyutha New Application Last Date ) 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినది . కొత్త మరియు గత సంవత్సర ( YSR Cheyutha Scheme 2023 ) లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినంది . ఈ సంవత్సరం కు సంబంధించి YSR Cheyutha Scheme 2024 ) పేమెంట్ ను గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా విడుదల చేసారు .ఆ నగదు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎలక్షన్ తరువాత విడుదల అవ్వనున్నాయి . మే 16,2024 తరువాత నగదు క్రెడిట్ అవ్వటం మొదలు అవ్వనుంది .

YSR Cheyutha Scheme Status  - YSR Cheyutha Scheme Application Status  - YSR Cheyutha Scheme Payment Status 2024 - YSR Cheyutha Scheme Payment Status 2024 Online Link 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
Cheyutha Application Payment Status Link
Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో YSR Cheyutha Scheme పథకం పేరుUID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి. 
వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

  • దరఖాస్తు దారుని జిల్లా
  • దరఖాస్తుదారిని మండలము
  • దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
  • సచివాలయం పేరు
  • వాలంటరీ కస్టర్ కోడు
  • దరఖాస్తుదారిని పేరు
  • దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు

చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

  • దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
  • అప్లికేషన్ చేసిన తేదీ
  • అప్లికేషన్ ప్రస్తుత స్థితి
  • రిమార్కు

చూపిస్తుంది.

తరువాత Payment Details లో

  • స్టేటస్
  • రీమార్క్

చూపిస్తుంది.

వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.


YSR Cheyutha Scheme Eligibility List - YSR Cheyutha Scheme Beneficiary List 

YSR Cheyutha Scheme Eligibility List  & YSR Cheyutha Scheme Beneficiary List అనేది YSR Cheyutha Scheme Amount Relese Date కు ముందు విడుదల అవుతుంది . తేదీ మార్చ్ 6 న లిస్ట్ లు విడుదల అయ్యింది . లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలుసుకోటానికి కింద చూపిన YSR Cheyutha Schem Application Status ను చూడగలరు . లేదా విడుదల కు ముందు గ్రామా వార్డు సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు ప్రదర్శించటం జరుగును . లేదా గ్రామా వార్డు సచివాలయం లోని ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ (WEA) / వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) వారిని సంప్రదిస్తే వారు లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలియజేస్తారు .



YSR Cheyutha No Name in Eligible List Procedure 

  • కొత్తగా దరఖాస్తు చేయుటకు మరలా ఆప్షన్ వచ్చిన తరువాత అర్హత కలిగిన వారు పైన తెలిపిన YSR Cheyutha Scheme Documents Required  వివరాలతో గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు 
  • వారి యొక్క Eligibility Criteria ను ఆన్ లైన్ లొ చెక్ చేసి అర్హులా ? కారా? అని చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో వారికి తెలియజేయడం జరుగుతుంది.
  • దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి 18,750/-  రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది


YSR Cheyutha Scheme GO 2020