How To Check EBC Nestham Payment Status How To Check EBC Nestham Payment Status

How To Check EBC Nestham Payment Status

How To Check EBC Nestham Payment Status

How To Check EBC Nestham Payment Status  

EBC Nestham Amount Relese Date 

ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ. 15 వేలు ప్రభుత్వం జమ చేసింది. కాగా మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించి బటన్ నొక్కారు. ఈ పథకానికి మొత్తం రూ.629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డీబీటీ నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది. 

EBC Nestham Scheme Details 

పథకం పేరు EBC Nestham 
ప్రారంభించినదిరాష్ట్ర ప్రభుత్వం  
ప్రారంభం20-04-2021
లబ్దిదారులు 45-60 మధ్య వయసు ఈబీసీ మహిళలు   
దరఖాస్తు విధానంగ్రామా వార్డు సచివాలయాలు ద్వారా  
దరఖాస్తు మొదలు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో   
ప్రయోజనాలు రూ.15,000
దరఖాస్తు ఫీజుఉచితం
GOEBC Nestham GO 

EBC Nestham Scheme 2024 eKYC Update 

ఈబీసీ నేస్తం పథకం 2024-25 సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్దిదారులకు eKYC ( EBC Nestham eKYC Process ) తీసుకోవటం జరిగింది . లబ్ధిదారు రాష్ట్రములోని ఏ సచివాలయం లోనైనా eKYC ను Biometric / Irish / Face ద్వారా వేసుకోవచ్చు .eKYC పూర్తి అయినవారికి మాత్రమే పేమెంట్ క్రెడిట్ అవుతుంది . eKYC రిపోర్ట్ కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి .

EBC Nestham eKYC Report

EBC Nestham Scheme Amount 

సంవత్సరానికి Rs.15,000/- అలా మూడు విడతలుగా మొత్తం 3 సంవత్సరాలకు 45 వేల రూపాయలు అర్హులు అయిన మహిళల వారి ఆధార్ కు లింక్ అయినా బ్యాంకు ఖాతా లో జమ అవుతుంది . 

EBC Nestham Application and Payment Status 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
EBC Nestham Application and Payment Status Link
Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో EBC Nestham పథకం పేరుUID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి. 
వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

  • దరఖాస్తు దారుని జిల్లా
  • దరఖాస్తుదారిని మండలము
  • దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
  • సచివాలయం పేరు
  • వాలంటరీ కస్టర్ కోడు
  • దరఖాస్తుదారిని పేరు
  • దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు

చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

  • దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
  • అప్లికేషన్ చేసిన తేదీ
  • అప్లికేషన్ ప్రస్తుత స్థితి
  • రిమార్కు

చూపిస్తుంది.

తరువాత Payment Details లో

  • స్టేటస్
  • రీమార్క్

చూపిస్తుంది.

వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.

మరింత సమాచారం >>
close