How To Download APGLI Bond
Steps to Download APGLI Bond Pdf
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి .
Step 2 : తరువాత కింద చూపిన విధముగా Loginపేజీ ఓపెన్ అవుతుంది . User ID బదులుగా మీ యొక్క CFMS ID ను ఎంటర్ చేసి GO పై క్లిక్ చేయాలి.Step 3 : తరువాత ఉద్యోగి యొక్క ఆధార నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది . ఎంటర్ చేసి మీరు ముందుగా పెట్టుకున్న పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ను మర్చిపోయినట్టు అయితేForget Password అనే ఆప్షన్ ద్వారా కొత్తగా పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు . పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత Sign In పై క్లిక్ చేయాలి .
Step 4 : తరువాత కింద చూపిన విధముగా APGLI అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
Step 5 : తరువాత APGLI Policy Details అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
Step 6 : Details Of Policy అనే సెక్షన్ లో Policy Bond అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పాలసీ PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది.