How To Download Voter Card pdf
How to Download Voter Card pdf online
ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక లింకును ఓపెన్ చేయండి.
Official Voter Card Download Link
Step 1 : Sign UP పై క్లిక్ చేయండి.
Step 2 : మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha Code ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేయండి.
Step 3 : పేరు, మీకు ఇష్టం ఉన్న Account Password ఎంటర్ చేసి Request OTP పై క్లిక్ చేయండి.
Step 4 : ముందుగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీను ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయండి.
Step 5 : మరలా login పై క్లిక్ చేసి ముందు ఇచ్చిన మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Request OTP పై క్లిక్ చేయాలి.
Step 6 : OTP ఎంటర్ చేసాక, Home పేజీ లొ E-EPIC Download పై క్లిక్ చేయాలి.
Step 7 : Enter EPIC కార్డు నెంబర్ వద్ద ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత రాష్ట్రము ము ఎంచుకోవాలి. Search పై క్లిక్ చేయాలి.
Step 8 : ఓటు దారుని యొక్క పూర్తి వివరాలు చూపిస్తుంది. అన్ని సరి చూసుకున్న తర్వాత Send OTP పై క్లిక్ చేయాలి.
Step 9 : ఓటు కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేయాలి. ఏ నెంబర్ కు ఓటిపి వెళ్తుందో ముందుగానే మనకి చూపించడం జరుగుతుంది. ఓటిపి ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయాలి.
Step 10 : Download e-EPIC పై క్లిక్ చేస్తే Voter Card PDF Download అవుతుంది.