AP Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme AP Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme

AP Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme

Student Kits Scheme 2024-25 in Andhra Pradesh

AP Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme - Student Kits Scheme 2024-25 in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గతంలో ఉన్న జగనన్న విద్యా కానుక పథకం పేరును స్టూడెంట్ కిట్ పథకంగా - Student Kits Scheme మార్చాలని నిర్ణయించిందిఅయితే మాజీ సీఎం జగన్ బొమ్మ వాటిపై ఉన్నప్పటికీ ప్రజా డబ్బు వృధా కాకుండా అవే వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు నేటి నుంచి అనగా 13 జూన్ 2024 నుంచి తిరిగి ప్రారంభమవుతున్నందున, పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్ లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Download Students Kits Scheme Circular

ఈ పథకం కింద ఆరు రకాల వస్తువులు కిట్ల క్రింద అందించబడతాయి. వాటి జాబితా కింద ఇవ్వబడింది.

AP Students Kit 2024 Details

1st Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • చిన్న సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు
  • ఇంగ్లీష్ - ఇంగ్లీష్ - తెలుగు పిక్టోరియల్ నిఘంటువు

1st Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • చిన్న సైజు బ్యాగు
  • శాటన్ క్లాత్ బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు
  • ఇంగ్లీష్ - ఇంగ్లీష్ - తెలుగు పిక్టోరియల్ నిఘంటువు

2nd Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • చిన్న సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 2వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

2nd Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • చిన్న సైజు బ్యాగు
  • శాటన్ క్లాత్ బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 2వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

3rd Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 3వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

3rd Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • శాటన్ క్లాత్ బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 3వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

4th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 4వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

4th Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • శాటన్ క్లాత్ బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 4వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

5th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 5వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

5th Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • మీడియం సైజు బ్యాగు
  • శాటన్ క్లాత్ బెల్టు [ 80cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 5వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు వర్కు పుస్తకాలు

6th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • లార్జ్ సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 90cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 6వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 8 నోట్ పుస్తకాలు
  • ఇంగ్లీష్ - ఇంగ్లీష్ - తెలుగు ఆక్స్ ఫర్డ్ నిఘంటువు

6th Class - Girls  Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్ [ చున్నీతో సహా ]
  • లార్జ్ సైజు బ్యాగు
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 6వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 8 నోట్ పుస్తకాలు
  • ఇంగ్లీష్ - ఇంగ్లీష్ - తెలుగు ఆక్స్ ఫర్డ్ నిఘంటువు

7th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • లార్జ్ సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 90cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 7వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 8 నోట్ పుస్తకాలు

7th Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్ [ చున్నీతో సహా ]
  • లార్జ్ సైజు బ్యాగు
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 7వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 8 నోట్ పుస్తకాలు

8th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • లార్జ్ సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 90cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 8వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 10 నోట్ పుస్తకాలు

8th Class - Girls  Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్ [ చున్నీతో సహా ]
  • లార్జ్ సైజు బ్యాగు
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 8వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 10 నోట్ పుస్తకాలు

9th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • లార్జ్ సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 100 cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 9వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 12 నోట్ పుస్తకాలు

9th Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్ [ చున్నీతో సహా ]
  • లార్జ్ సైజు బ్యాగు
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 9వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 12 నోట్ పుస్తకాలు

10th Class - Boys Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్
  • లార్జ్ సైజు బ్యాగు
  • రెండు వైపుల సవారు కలిగిన బెల్టు [ 100 cm ]
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 10వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 14 నోట్ పుస్తకాలు

10th Class - Girls Students Kit 2024 Details

  • మూడు జతల యూనిఫాం క్లాత్ [ చున్నీతో సహా ]
  • లార్జ్ సైజు బ్యాగు
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • 10వ తరగతి పాఠ్య పుస్తకాలు మరియు 14 నోట్ పుస్తకాలు

అదనంగా, 1వ మరియు 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీషు మరియు తెలుగు డిక్షనరీ ని అందిస్తారు. 1వ తరగతి విద్యార్థులకు చిత్ర నిఘంటువు మరియు 6వ తరగతి విద్యార్థులు ఆక్స్ఫర్డ్ నిఘంటువుని ఇస్తారు.

Student Kits Scheme Items Photos 

Bags

Cloths

Students With Unifroms 

Shoes and Socks

Belts

Dictionary

Post a Comment

0 Comments