GSWS Employees Transfers 2024 Online Process GSWS Employees Transfers 2024 Online Process

GSWS Employees Transfers 2024 Online Process

GSWS Employees Transfers 2024 Online Process in HRMS Portal

GSWS Employees Transfers 2024 Online Process in HRMS Portal

Grama Ward Sachivalayam Employees Transfers 2024 కొరకు దరఖాస్తు చేయుటకు ప్రభుత్వం ఆప్షన్  ఇచ్చినది .  దరఖాస్తులు కేవలం ఆనులైన ద్వారా మాత్రమే దరఖాస్తు చ్చేయాల్సి ఉంటుంది . ఎటువంటి Offline దరఖాస్తులు స్వీకరించడం జరగదు.  కౌన్సిలింగ్ మాత్రం భౌతికంగా తప్పనిసరిగా హాజరు అవ్వవలసి ఉంటుంది లేనిచో ఉద్యోగి యొక్క బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది .


GSWS Employees Transfers కొరకు HRMS Portal లో  ఆప్షన్ ఇవ్వటం జరిగినది  . దరఖాస్తు చేసుకోవడానికి ఉద్యోగికి తప్పనిసరిగా User Name మరియు Password  గుర్తు ఉండాలి లేనిచో Forget Password ద్వారా కొత్తగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. 


GSWS Employees Transfers 2024 Online Process in HRMS Portal

 ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ ఓపెన్ చేసి HRMS Login ను ఓపెన్ చేయండి .

HRMS Login Page

కింద చూపిన పేజీ ఓపెన్ అవుతుంది . Password గుర్తు ఉంటె Enter చేసి Submit క్లిక్ చెయ్యండి . గుర్తు లేక పోతే Forget Password ద్వారా Password ను రీసెట్ చేసుకోండి .


GSWS Employees Transfers 2024 Online Process


లాగిన్ అయిన తర్వాత కింద చూపిన విధముగా Apply Transfer అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి.

GSWS Employees Transfers 2024 Online Process


Transfer Request Application కింద చూపిన విధముగా ఉంటుంది .

GSWS Employees Transfers 2024 Online Process

Any Disciplinary Proceedings against the applicant వద్ద No Tick చేస్తే మిగతా వివరాలు ఓపెన్ అవుతాయి .

GSWS Employees Transfers 2024 Online Process GSWS Employees Transfers 2024 Online Process
GP Name : మీరు ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ పేరు

Transfer Type : With in District

District : ప్రస్తుత జిల్లా

Transfer Ground : బదిలీ రకము

Transfer Grounds 

  1. Visually challenged Employee 
  2. Parents having Mentally Challenged Children 
  3. Worked for more than 2 years in Tribal Area 
  4. Persons with Disability of 40% or more 
  5. Medical grounds 
  6. Widows (Female) appointed on Compassionate grounds 
  7. Spouse grounds 
  8. Mutual 
  9. Others

Download All Transfer ApplicationForms


1.Visually challenged Employee 


GSWS Employees Transfers 2024 Online Process

అంధులైన ఉద్యోగులు ఎవరైతే బదిలీల కొరకు దరఖాస్తు చేసుకుంటారు వారు పైన చూపిన విధముగా No Due certificate from the MPDO/Municipal Commissioner & Medical certificate issued by State/District Medial Board అప్లోడ్ చేసిన తర్వాత Selection List Rank నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .


2.Parents having Mentally Challenged Children 


Parents having Mentally Challenged Children

మానసికంగా వికలాంగులు అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే సదుపాయాలు దగ్గరగా ఉన్నటువంటి సచివాలయాలకు బదిలీ అవ్వాలనుకుంటున్నారు వారు పైన చూపిన విధముగా No Due certificate from the MPDO/Municipal Commissioner , Medical certificate issued by State/District Medial Board అప్లోడ్ చేసి పిల్లల యొక్క వివరాలు అనగా పేరు వయసు అందుబాటులో ఉంటే ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేశాక సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .


3.Worked for more than 2 years in Tribal Area 


Worked for more than 2 years in Tribal Area


ఉద్యోగులు ఎవరైతే  గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు పైబడి సర్వీసు చేసి ఉంటారో వారు ఈ ఆప్షన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు చూపిన విధంగా No Due certificate from the MPDO/Municipal Commissioner , Duty Certificate from competent authority regarding the Secretariat in Tribal area where the employee has worked for more than 2 years  అప్లోడ్ చేసిన తరువాత సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి. 

Persons with Disability of 40% or more 


Persons with Disability of 40% or more


దివ్యాంగుల అయిన ఉద్యోగులు ఎవరికి అయితే 40 శాతానికి పైగా సదరం పర్సంటేజ్ ఉంటుందో  వారు ఈ ఆప్షన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా No Due certificate from the MPDO/Municipal Commissioner , Disability Certificate  అప్లోడ్ చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .

Medical grounds  

 
Medical grounds
మెడికల్ గ్రౌండ్ పై ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసిన ఉద్యోగులు [ Cancer, Open Heart Operations, Neurosurgery, Kidney Transplantation etc ] ముందుగా పైన చూపిన విధంగా No Due certificate from the MPDO/Municipal Commissioner లోడ్ చేసిన తర్వాత మెడికల్ సమస్య ఉన్నవారు ఉద్యోగికి ఉన్న బంధుత్వాన్ని ఎంచుకొని , సమస్యను మెడికల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన తరువాత , సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .  

Widows (Female) appointed on Compassionate grounds 


Widows (Female) appointed on Compassionate grounds

 కారుణ్య నియామకం ద్వారా సచివాలయ సిబ్బంది ఎవరైతే కుంటున్నారు వారు పైన చూపిన విధంగా ముందుగా No Due certificate from the MPDO/Municipal Commissioner అప్లోడ్ చేసి Compassionate appointment orders అప్లోడ్ చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .  


Spouse grounds 




ముందుగా No Due certificate from MPDO/Municipal Commissioner  నో అప్లోడ్ చేసి భర్త /  భార్య ఆధార్ నెంబరు ఎంటర్ చేసి భర్త /  భార్య ఉద్యోగం రకం [ State / Central / PSUs ]  చుకున్న తర్వాత డిపార్ట్మెంట్ లేదా ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి వర్కింగ్ వివరాలను నమోదు చేసి Employer authorization letter to the spouse  అప్లోడ్ చేసిన తరువాత మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేసి సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ లో నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .

 Mutual Transfers 


ఉద్యోగులు పరస్పర బదిలీ అవ్వాలనుకున్న ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా పైన చూపిన విధంగా No Due certificate from the MPDO/Municipal Commissioner Upload చేసి పరస్పర బదిలీ ఎవరితో అవ్వాలో వారి CFMS ID ఎంటర్ చేసిన తర్వాత అవతల ఉద్యోగి యొక్క వివరాలు అనగా పేరు , CFMS ID , ఇతర వివరాలను సరిచూసుకొని మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .


Others Transfers




పరిపాలన సౌలభ్య రిత్య బదిలీలు అవ్వాలి అనుకునేవారు ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా  బదిలీలకు సంబంధించిన కారణము నమోదు చేసిన తరువాత No Due certificate from the MPDO/Municipal Commissioner Upload చేసి ఏవైనా సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఉన్నట్టయితే అప్లోడ్  చేయాలి. ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోతే అవసరం లేదు. మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ నమోదు చేసి Preview చేశాక submit చేయాలి .