HH Water Survey - Jal Jeevan Mission Survey HH Water Survey - Jal Jeevan Mission Survey

HH Water Survey - Jal Jeevan Mission Survey

 


HH Water Survey - Jal Jeevan Mission Survey in Andhra Pradesh

         ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల త్రాగు నీరు , టాప్ కనెక్షన్ వాటి యొక్క స్థితి గతులపై సమగ్ర సమాచారం కోసం ప్రభుత్వం HH Water Survey - Jal Jeevan Mission Survey ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది . అదే విధంగా జల్ జీవం మిషన్ పనులపై గ్రామాల్లో సర్వే తేదీ 12-08-2024 నుండి ప్రారంభం అవ్వనుంది . సర్వే ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న Grama Sachivalayam లో పనిచేస్తున్న Engineering Assistant అధికారులు చెయ్యాల్సి ఉంది .


HH Water Survey - Jal Jeevan Mission Survey 

Step 1 : ముందుగా RWS Pulse Survey మొబైల్ యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి .

Download RSW Pulse Survey Mobile App

Step 2 : User Name - Password ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి .


Step 3 : Home Page లో HH Water Survey అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .

Step 4 : కింద చూపిన ప్రశ్నలు చూపిస్తుంది .

  1. Habitation Name
  2. House Number
  3. Head Of The Family Name
  4. Mobile Number
  5. Tap Connection Available ?
    1. If Tap Connection Not Available :
      • Source of Drinking Water
      • Public Tap
      • Hand Pump
      • RO Plant
      • Other
      • Distance in KM
      • Location
    2. If Tap Connection Available :
      • Year Of Installation
      • Money Paid For Connection
      • Getting Wayer Daily
      • Time Duration Of Water Release 
      • Quality Of Drinking Water
      • Purpose Of Water 
      • Drinking 
      • Cooking
      • Other
      • Capture Photo 
      • Location 

Final Submit చేసాక సర్వే ఆ ఇంటికి పూర్తి అయినట్టు . ఈ విధంగా అన్ని ఇళ్లకు సర్వే చేయాలి .

   Join Telegram Channel