Non AP Resident Survey Process, App and Report Link Non AP Resident Survey Process, App and Report Link

Non AP Resident Survey Process, App and Report Link



Non AP Resident Survey Process, App and Report Link

ప్రవాస తెలుగు వారు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి దేశంలో ఎక్కడైనా లేదా ప్రపంచంలో ఏ దేశంలోనైనా నివాసితులైన తెలుగువారి కోసం మెరుగైన విధానాల రూపకల్పన మరియు సేవలను అందించడం కోసం ప్రభుత్వం Non AP Resident సర్వేను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. 


సర్వేను ఎవరు చేస్తారు ? 

గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా సర్వే చేయుటకు ఆప్షన్ ఇచ్చారు.


సర్వే ఎందులో చేస్తారు ? 

Non AP Resident సర్వేను సచివాలయ సిబ్బంది GSWS Employees Mobile App లొ చేస్తారు . 


సర్వే చేయుటకు అవసరమయ్యేవి ?

సర్వే చేయుటకు లొకేషన్ గాని లేదా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ గాని అవసరం లేదు. కేవలం రాష్ట్రం దాటి సిటిజన్ ఉన్నట్టయితే వారి యొక్క మొబైల్ నెంబరు తప్పనిసరి. దానితోపాటు తప్పనిసని కానీ వివరాలు కొన్ని ఉంటాయి అవి కింద తెలపడం జరిగినది. 


సర్వే ఎలా చేయాలి ? 

Step 1 : ముందుగా పైన తెలిపిన లేటెస్ట్ మొబైల్ యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Download Latest GSWS App

Step 2 : User Name ఎంటర్ చేసి, లాగిన్ పై క్లిక్ చేశాక Biometric / Face / Irish ద్వారా లాగిన్ అవ్వండి. 



Step 3 : NON AP RESIDENT అనే ఆప్షన్ పై tick చేయండి. 



Step 4 : క్లస్టర్ వారీగా సర్వే చేయుటకు Search By Cluster అనే ఆప్షన్ను, లేదా సిటిజన్ ఆధార్ నెంబర్ ద్వారా సర్వే చేయుటకు Search By UID ఆప్షన్ ను ఎంచుకోవాలి. 



Step 5 : పేరు ద్వారా లేదా హౌస్ హోల్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయుటకు Search with HH ID/HH Name అనే ఆప్షన్ tick చేయాలి. ఎంచుకున్న క్లస్టర్ లో పెండింగ్ ఎన్ని పూర్తయినవి అన్ని చూపిస్తుంది. ఎవరికి సర్వే చేయాలో వారి పేరును సెలెక్ట్ చేసుకోవాలి.



Step 6 : రెండు ప్రశ్నలు అడుగుతుంది. 

  • Type of house to Family Living in? Own / Rent
  • Does Any of your Family Resides outside of Andhra Pradesh ? No / Yes

 పై ప్రశ్నకు NO అని ఎంచుకున్నట్లయితే ఏ ప్రశ్నలు ఉండవు. సబ్మిట్ చేస్తే చాలు. ఇక్కడ కేవలం కుటుంబం పెద్ద పేరు మాత్రమే చూపిస్తుంది. 



Step 7 : Yes అని ఎంచుకుంటే Select Members who are staying out side AP అని వస్తుంది పిక్ చేసి కుటుంబంలో ఎవరైతే రాష్ట్రం దాటి ఉన్నారో వారిని ఎంచుకోవాలి. Yes అని ఎంచుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న అందరి పేర్లు చూపిస్తుంది వారిలో ఎవరైనా సరే రాష్ట్రము దాటి బయట ఎక్కడ ఉన్నా వారి పేరును ఎంచుకొని వారికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. 



Step 8: ప్రశ్నలు 

1. Select Country 

2. Enter Aadhar Number

3.Gender

4. Passport No

5. Mobile No(local) *

6. Email ID

7. Working experience in Years 

8. Nature Of Work 

9. Migrant StatuCountry

10. Family Person mobile No. 



పై వివరాలు అన్నీ కూడా ఎవరైతే ప్రవాస ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉంటారో వారికి తప్పనిసరిగా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.


Non AP Resident Survey Report Link 

Non AP Resident Report

పై లింక్ ఓపెన్ చేసి కింద చూపిన ఆప్షన్  పై టిక్ చేస్తే రిపోర్ట్ ఓపెన్ అవుతుంది .



Non AP Resident Survey Process, App and Report Link Video 



ఇంపార్టెంట్ సమాచారం కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Post a Comment

0 Comments