AP Housing for All Scheme 2025 : Complete Guide to Benefits & How to Apply AP Housing for All Scheme 2025 : Complete Guide to Benefits & How to Apply

AP Housing for All Scheme 2025 : Complete Guide to Benefits & How to Apply

AP Housing for All Scheme 2025 How to apply for AP Housing for All AP Housing scheme benefits Eligibility for AP Housing for All Affordable housing AP 2025 AP Housing for All application process AP Housing scheme application form Housing for All Andhra Pradesh AP government housing scheme details AP Housing for All Scheme eligibility criteria How to qualify for AP Housing for All Housing for All Andhra Pradesh benefits AP Housing for All Scheme updates AP Housing for All scheme online registration AP government housing benefits Affordable housing scheme Andhra Pradesh AP Housing for All Scheme guidelines AP Housing for All 2025 eligibility How to get affordable housing in AP AP Housing for All scheme FAQs


AP Housing for All Scheme: Complete Guide to Benefits & How to Apply 


AP Housing for All Scheme 2025 : Complete Guide to Benefits & How to Apply 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇస్తూ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2025లో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది . ఈ పథకానికి AP Housing for All Scheme 2025 అందరికీ ఇల్లు అని పేరు పెట్టింది. జగనన్న కాలనీల పథకం లేదా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం పేర్లను అందరికీ ఇల్లు Housing for All Scheme పథకంగా పిలవడం జరుగుతుంది . 

ఈ పథకం AP Housing for All Scheme ద్వారా ఎంత స్థలమిస్తారు ? ఎన్ని రోజుల్లో ఇంటిని నిర్మించుకోవాలి ? నిర్మించుకోపోతే ఏమవుతుంది ? నిర్మించుకుంటే ఎంత సహాయం అందుతుంది ? ఎవరి పేరు దరఖాస్తు చేసుకోవాలి ? అర్హతలు ఏమిటి ? ఎవరు అనర్హులు ? గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉంటే అది నచ్చకపోతే ఇప్పుడు మార్చుకోవచ్చా ? ఇంటి పట్టాకు సంబంధించి భూమిని ఎలా సేకరిస్తారు ? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ?  అప్లికేషన్లు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి ? ఎప్పటితో పూర్తవుతాయి ?  ఎలా దరఖాస్తు చేయాలి ? పూర్తి సమాచారంతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది . ఆ ఉత్తర్వులలో ఏముందో ఇప్పుడు చూద్దాం....

  JOIN Telegram Channel Now  

ఎంత స్థలమిస్తారు ? ఇంటి నిర్మాణం ఎలా ? హక్కు ఉంటుందా ?

1. Comprehensive guide on the AP Housing for All Scheme, detailing benefits, eligibility, and application steps for 2025.  2. Overview of the AP Housing for All Scheme, highlighting key features, benefits, and the application process for prospective applicants.  3. Detailed insights into the AP Housing for All Scheme, including eligibility criteria, benefits, and a step-by-step application guide.

What are the benefits of the AP Housing for All Scheme in 2025 ?

  1. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి , పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని అర్హులైన కుటుంబంలోని మహిళల పేరుపై Housing for All Scheme ద్వారా హౌస్ సైట్ పట్టా ఇవ్వటమైతే జరుగుతుంది .  
  2. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలైన ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 PMAY 2.0 Scheme  మరియు ఇతర పథకాల ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ ఆర్డర్ వచ్చిన వారికి ఇంటిని నిర్మించుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది . 
  3. ఇచ్చిన వెంటనే విడతల వారీగా ఇంటి నిర్మాణం కొరకు నగదు ఇంటిని నిర్మిస్తున్న వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది . పట్టణ ప్రాంతాల్లో APTIDCO / ULB / GOVT Agency  ల ద్వారా ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది .
  4. Sec-3 of A.P. Assigned lands (POT) Act,1977 (Amendment Act No. 6 of 2024)  ప్రకారం ఇంటి పట్టా వచ్చిన రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కుదారులు అవుతారు ఆ తర్వాత మాత్రమే అవసరాల నిమిత్తం ఎవరికైనా అమ్ముకోవచ్చు .
  5. దరఖాస్తుదారుడు అర్హుడైతే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థల పట్టా ఇవ్వటం జరుగుతుంది .
  6. Housing for All Scheme లో ఉచిత ఇంటి స్థలం పట్టా వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది .
  7. ఇక మీదట ఇంటి స్థలం పట్టా లబ్ధిదారుని ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డుకు లింక్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వలన భవిష్యత్తులో అదే వ్యక్తి మరలా Housing for All Scheme లో హౌస్ సైట్ పట్టా కోసం దరఖాస్తు చేయడానికి కుదరదు.

Get Housing For All Details

Eligibility of AP Housing for All Scheme 2025 ? 

AP Housing for All Scheme: Complete Guide to Benefits & How to Apply" "Everything You Need to Know About AP Housing for All Scheme in 2025" "How the AP Housing for All Scheme is Revolutionizing Affordable Housing" "AP Housing for All Scheme: Eligibility, Benefits, and Application Process Explained" "Step-by-Step Guide to Applying for the AP Housing for All Scheme" "Understanding AP's Housing for All Scheme: Key Features and Advantages" "Is the AP Housing for All Scheme Right for You? Eligibility & Application Process" "Unlocking the Benefits of the AP Housing for All Scheme: A 2025 Guide" "AP Housing for All Scheme: Affordable Housing Solutions in 2025" "How to Avail Benefits from AP Housing for All Scheme: A Complete Overview"

Who is eligible for the AP Housing for All Scheme?

  1. అందరికీ ఇల్లు పథకంలో AP Housing for All Scheme ఇంటి స్థలం పట్టా రావాలంటే కింద తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి .
  2. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి .రేషన్ కార్డు లేకపోతే వారు అనర్హులు.
  3. దరఖాస్తు దారుని పేరుపై సొంత ఇంటి భూమి గానీ హౌస్ సైట్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉండకూడదు .
  4. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా గాని ఎటువంటి ఇంటి స్థలం పట్టా పొంది ఉండకూడదు .అలా పొంది ఉంటే వారు అనర్హులు .
  5. గతంలో కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో లబ్ధిదారుడై ఉండకూడదు .
  6. కుటుంబం మొత్తం వ్యవసాయ భూమి చూసుకుంటే మెట్ట భూమి 5 ఎకరాల లోపు మాగాని భూమి 2.5 ఎకరాల లోపు రెండు కలుపుకుంటే 5 ఎకరాల లోపు ఉండాలి వారు మాత్రమే అర్హులు 
  7. తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి . ఆధార్ కార్డు లేని వారు అనర్హులు.
  8. గతంలో ఇంటి పట్టా ఇచ్చి ఉండి పోసిషన్ సర్టిఫికేట్ కోర్టు కేసుల వలన  ఇవ్వకపోతే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు . అప్పుడు గతంలో ఇచ్చిన కోర్టు కేసులో ఉన్న ఇంటి స్థలం పట్టా రద్దు అవుతుంది .
  9. గతంలో ఇంటి స్థలం యొక్క పట్టా ఇచ్చి ఉండి ఆ ఇంటి స్థలం పట్టా అనేది గ్రామానికి దూరంగా లేదా స్మశాన వాటికకు దగ్గరగా లేదా ముంపు ప్రాంతంలో ఉన్న లేదా వేరే గ్రామంలో ఉంటే అటువంటి ఇంటి స్థలం పట్టాలను రద్దుచేసి మరలా కొత్త పట్టాలను ఇస్తారు 
  10. ఒకే లేఔట్ లో ఎక్కువ పట్టాలు ఉన్న వద్ద గతంలో లేఅవుట్ లో స్థలం పట్ట కలిగి ఉండి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వారికి మరల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు .
  11. లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధిదారుని విన్నపం మేరకు రద్దుచేసి మరల కొత్తగా ఇంటి స్థలం పట్టా కొరకు దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది.



Selection Process of AP Housing for All Scheme 2025 ?

AP Housing for All Scheme: Complete Guide to Benefits & How to Apply" "Everything You Need to Know About AP Housing for All Scheme in 2025" "How the AP Housing for All Scheme is Revolutionizing Affordable Housing" "AP Housing for All Scheme: Eligibility, Benefits, and Application Process Explained" "Step-by-Step Guide to Applying for the AP Housing for All Scheme" "Understanding AP's Housing for All Scheme: Key Features and Advantages" "Is the AP Housing for All Scheme Right for You? Eligibility & Application Process" "Unlocking the Benefits of the AP Housing for All Scheme: A 2025 Guide" "AP Housing for All Scheme: Affordable Housing Solutions in 2025" "How to Avail Benefits from AP Housing for All Scheme: A Complete Overview"


  1. గ్రామాన్ని లేదా టౌన్ ని ఒక యూనిట్ గా తీసుకొని గ్రామ లేదా వార్డు స్థాయిలో AP Housing for All Scheme New Application అప్లికేషన్లను తీసుకోవడం జరుగుతుంది.
  2. అన్ని అప్లికేషన్లను సంబంధిత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ VRO లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్RI వారు అర్హతల మేరకు ఎంక్వయిరీ చేసి తనిఖీ చేస్తారు .
  3. తనిఖీ పూర్తయిన తర్వాత తాత్కాలిక AP Housing for All Scheme Eligibile & Ineligible List జాబితాను ఫిర్యాదులు తీసుకోవడం కొరకు గ్రామా లేదా వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుంది .
  4. తుది అర్హుల అనర్హుల జాబితాను Final Housing for All Scheme Eligibile & Ineligible List  సిద్ధం చేయడం కోసం గ్రామ లేదా వార్డు సభలను నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు తుది అర్హుల మరియు అనర్హుల జాబితాను సిద్ధం చేస్తారు .
  5. మండల స్థాయిలో తుది అర్హుల జాబితాను సంబంధిత ఎమ్మార్వో MRO వారు పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ MC వారు జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు పంపిస్తారు 
  6. జిల్లా కలెక్టర్ వారి ఆమోదం అయిన తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయాల వారీగా తుది అర్హుల జాబితాను Final Housing for All Scheme Eligibile & Ineligible List  నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు .
  7. అప్పటికి ఎటువంటి సమస్యలు లేదా ఫిర్యాదులు వచ్చినట్టయితే అప్పుడు వీఆర్వో VRO లేదా ఆర్ఐ RI కాకుండా నేరుగా ఎమ్మార్వో MRO లేదా మున్సిపల్ కమిషనర్ MC వారి వద్ద అర్జీలను వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఎమ్మార్వో లేదా మున్సిపల్ కమిషనర్ వారు కలెక్టర్ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటారు .
  8. గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఇంటి స్థలం పంపిణీ చేయుటకు కావాల్సిన ప్రభుత్వ భూమి లేనప్పుడు జిల్లా కలెక్టర్ల వారి ఆదేశాల మేరకు స్పెషల్ కేసు కింద దగ్గరలో ఉన్నటువంటి అనగా వేరే ఊరిలో ఆ ఊరికి దగ్గరగా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ అర్హులకు ఉచిత ఇంటి స్థల పట్టాల పంపిణీ చేయడం జరుగుతుంది.


AP Housing for All Scheme పథకం కోసం భూమిని ఎలా సేకరిస్తారు ?

జిల్లా కలెక్టర్ వారు భూమిని సేకరించే విషయంలో ప్రాధాన్యతను కింద తెలిపిన విధానంలో తీసుకుంటారు

AP Housing for All Scheme: Complete Guide to Benefits & How to Apply" "Everything You Need to Know About AP Housing for All Scheme in 2025" "How the AP Housing for All Scheme is Revolutionizing Affordable Housing" "AP Housing for All Scheme: Eligibility, Benefits, and Application Process Explained" "Step-by-Step Guide to Applying for the AP Housing for All Scheme" "Understanding AP's Housing for All Scheme: Key Features and Advantages" "Is the AP Housing for All Scheme Right for You? Eligibility & Application Process" "Unlocking the Benefits of the AP Housing for All Scheme: A 2025 Guide" "AP Housing for All Scheme: Affordable Housing Solutions in 2025" "How to Avail Benefits from AP Housing for All Scheme: A Complete Overview"


  1. అన్ని అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు .
  2. అన్ని ప్రభుత్వ సంస్థల్లో, కార్పొరేషన్ లో ప్రభుత్వ బాడీలలో ఎక్కడైతే వారి అవసరానికి మించి ప్రభుత్వము ఉన్నట్లయితే అక్కడ ఇంటి స్థలాల పంపిణీ చేయుటకు అనువుగా ఉంటే ఆ భూములు .
  3. ఇంటి స్థలాల పంపిణీ చేయుటకు అనువుగా ఉన్న APIIC పరిశ్రమల పార్కులలో ఉన్నటువంటి భూములు.
  4. ల్యాండ్ పూలింగ్ పథకాల ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి భూములు.
  5. గ్రామకంఠంలో అప్లికేషన్ చేసిన వారికి సొంతంగా భూమి ఉన్నట్టయితే అక్కడ ఇంటి నిర్మాణానికి అనువుగా ఉన్నట్లయితే వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు .
  6. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఇచ్చినటువంటి భూములు ఖాళీగా ఉండి నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటిని వినియోగంలోకి తెచ్చి అందులో ఇంటి స్థలాల కి అనువుగా వాటిని మరచి ఇంటి స్థలాల పంపిణీ కొరకు సేకరించవచ్చు.
  7. ఎవరైనా పేదల కోసం సొంత భూమిని దానం చేసినట్లయితే అటువంటి భూమి.
  8. జిల్లా కలెక్టర్లు వారు ఉచిత ఇంటి స్థల పట్టా పంపిణీ కొరకు భూములను కొనుగోలు చేయుటకు చివరగా ఆప్షన్ను ఎంచుకోవచ్చు. 
  9. ఇక ఎక్కడా కూడా భూమి అందుబాటులో లేనప్పుడు అసైన్డ్ భూమి  కొనుగోలు చేసి అందులో ఉచిత ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేయవచ్చు .

రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ప్రతి జిల్లా కలెక్టర్ల వారికి భూమి కొనుగోలు కొరకు స్థలాలలో లేఅవుట్లు మరియు ప్లాట్లు వేయుటకు ఇతర ఖర్చుల నిమిత్తం నగదును విడుదల చేయడం జరుగుతుంది .


How to Apply For AP Housing for All Scheme ?

అందరికీ ఇల్లు పథకానికి దరఖాస్తు How to apply for ap housing for all scheme చేసుకోవడానికి అప్లికేషన్ చేయువారు కింద తెలిపిన డాక్యుమెంట్లతో మీ యొక్క గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ అధికారి లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని సచివాలయాల్లో వార్డు రెవెన్యూ అధికారి లేదా వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అయినట్టు అయితే వారు దరఖాస్తుకు సంబంధించి పూర్తి ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తారు. 


Documents Required to Apply For AP Housing for All Scheme ?

What documents are required to apply for the AP Housing for All Scheme?

  1. ఆధార్ కార్డు జిరాక్స్ 
  2. రేషన్ కార్డు జిరాక్స్ 
  3. భూమి పట్టాదారు పాసు బుక్కు / ROR 1B [ భూమి ఉన్నట్టయితే ] 
  4. గతంలో ఎక్కడ హౌసింగ్ పట్టా గాని హౌసింగ్ పథకం ద్వారా ఇల్లు గానీ హౌసింగ్ పథకంలో పేరు లేదని డిక్లరేషన్ లెటర్ 
  5. బ్యాంకు పాస్ బుక్కు జిరాక్స్ 
  6. క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్  
  7. ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ జిరాక్స్  
  8. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 
  9. Housing For All Application Form
Download Application

వీటితోపాటు దరఖాస్తు మొదలు అయిన తరువాత సంబంధిత అధికారులు తెలిపిన డాక్యుమెంట్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది


Last Date to Apply For AP Housing for All Scheme ? 

ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మాత్రమే విడుదల అయినవి అతి త్వరలో అప్లికేషన్లు ఓపెన్ అవుతాయి దరఖాస్తుదారుడు సొంతంగా ఆనులైన్లో చేసుకోవడానికి Is there an online registration process for the AP Housing for All Scheme? అవకాశం అయితే ఉండదు గానీ వారు పైన చెప్పిన డాక్యుమెంట్లతో మీ యొక్క గ్రామాల వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారులను మీరు కలిసినట్లైతే వారు అన్ని వివరాలను సరిచూసుకొని ఆన్లైన్ లో గతంలో మీకు ఎటువంటి పథకం వచ్చిందా లేదా అని చూసి అప్పుడు దరఖాస్తు చేయడం అయితే చేస్తారు .


 Subscribe   Our Youtube Channel 



Post a Comment

0 Comments